మిత్రుల విలువ తెలిసొచ్చినట్లుందే….!!!

21/03/2019,11:00 సా.

సార్వత్రిక ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు అధికార భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మిత్రులతో సీట్ల సర్దుబాటు, వారిని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లనీయకుండా చేయడంలో విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక్క తెలుగుదేశం పార్టీ మినహా మరే ఇతర పార్టీ ఎన్డీఏ నుంచి [more]

మోదీకే మళ్లీ తప్పదా….!!

21/03/2019,10:00 సా.

గ్రాండ్ఓల్డ్ పార్టీ కాంగ్రెసుకు ఒకటే లక్ష్యం. ఈ ఎన్నికల్లో తాను అధికారంలోకి రావడాన్ని గమ్యంగా ఆ పార్టీ చూడటం లేదు. బీజేపీని నిలువరించగలిగితే చాలు. ఆ సంతృప్తి దక్కితే అదే పదివేలు. ఒకవేళ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పవర్ లోకి వచ్చినా ఫర్వాలేదు. మోడీ ప్రధాని కాకుంటే చాలు. [more]

బ్రేకింగ్ : అద్వానీ సీటుకు ఎసరు…??

21/03/2019,07:41 సా.

భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. తొలి జాబితాలో 182 మందికి చోటు కల్పించింది. ఇందులో వారణాసి నుంచి తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. గాంధీనగర్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బరిలోకి దిగనున్నారు. ఈ స్థానం నుంచి [more]

తేజస్వి తిప్పేశాడు…..!!

20/03/2019,11:59 సా.

తండ్రి జైలులో ఉన్న చిన్న కొడుకు చక్రం తిప్పగలిగాడు. తండ్రి సలహాలు సూచలనతో సీట్ల ఒప్పందాన్ని కూడా ఖరారు చేసుకున్నాడు. బీహార్ రాజకీయాల్లో లాలూ యాదవ్ తర్వాత వెలుగుతున్న నేత తేజస్వీ యాదవ్. లాలూ చిన్న కుమారుడైన తేజస్వి యాదవ్ తండ్రి స్థాపించిన రాష్ట్రీయ జనతాదళ్ ను ఒంటిచేత్తో [more]

ఈ వైఫల్యం ఎవరిది…??

20/03/2019,11:00 సా.

‘‘ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రస్తుతం అప్రస్తుతం. ముందు మోదీనిగద్దె నుంచి దించడమే మా ఏకైక లక్ష్యం. ఆ తర్వాత ప్రధాని ఎవరో నిర్ణయిస్తాం.’’ నిన్న మొన్నటి దాకా ఇదీ విపక్షాల వాణి. మోదీని గద్దెదించాలన్న పట్టుదల, కసి, వాడి వేడి, తాపత్రయం వారిలో స్పష్టంగా కన్పించేది. కానీ ఆ [more]

డీకే ధమ్కీ ఇచ్చారే…..!!!!

20/03/2019,07:20 ఉద.

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరుజిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆమె భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నిన్న అర్థరాత్రి ఒంటిగంటకు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో [more]

మాజీనని తీసిపారేస్తే..??

19/03/2019,11:59 సా.

సిద్ధరామయ్య మాజీ అయ్యారని కొట్టిపారేయడానికి వీలులేదు. ఆయన రాజకీయ తంత్రాల్లో ఆరితేరిన నేత. సిద్ధూ ఖాళీగా ఉంటే మరింత రెచ్చిపోతారన్నది ఆయన సన్నిహితుల నుంచి విన్పించే మాట. సిద్ధరామయ్య లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. కర్ణాటకలో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ సంకీర్ణ [more]

సుష్మా డెసిషన్ కరెక్టేనా…?

19/03/2019,11:00 సా.

సుష్మా స్వరాజ్… ఈ పేరు తెలియని వారుండరు. ఆమె ఏ పదవి చేపట్టినా ఆ పదవికే వన్నె తెస్తారు. అలాంటి సుష్మాస్వరాజ్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోతున్నారు. విదేశాంగ మంత్రిగా పేరుప్రతిష్టలు తెచ్చుకున్న సుష్మాస్వరాజ్ తాను పోటీకి దూరమని గతంలోనే ప్రకటించారు. అయితే రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండనని [more]

మతి పోగొడుతున్నారే…..!!

18/03/2019,11:59 సా.

కర్ణాటక రాజకీయాల్లో సినీనటి, అంబరీష్ సతీమణి సుమలతతో చిక్కొచ్చిపడింది. సుమలత మాండ్య నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఆమె గత కొద్దిరోజులుగా మాండ్య నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సుమలతను కట్టడి చేయడం కాంగ్రెస్ నేతల వల్ల కావడం లేదు. ఆమెకు మరో నియోజకవర్గం కేటాయిస్తామని చెప్పినా సుమలత ససేమిరా [more]

ములాయం రాజీ పడ్డారా…??

18/03/2019,11:00 సా.

రాజకీయాల్లో ఒక వయసు వచ్చిన తర్వాత జనం మీద కంటే వారసుల మీద ఆధారపడటమే ఎక్కువగా జరుగుతుంటుంది. దశాబ్దాల పాటు పార్టీని, రాష్ట్రాన్ని శాసించిన నేతలు కూడా వారసుల నిర్ణయాలకు తలవంచక తప్పదు. ఇది ఖచ్చితంగా రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. వయసు మీద [more]

1 2 3 88