ఇందిర సీట్లో ప్రియాంక …!!

12/02/2019,11:59 సా.

ఉత్తర ప్రదేశ్… దేశ రాజకీయాల్లో అధికారం దక్కాలన్నా… దూరం కావాలన్నా లెక్కలు సరిచేసే రాష్ట్రం. ప్రజాస్వామ్యంలో ప్రధానమైనది నెంబర్ గేమ్. పార్లమెంట్లో అత్యధిక స్థానాలు అందుకోవాలంటే ఒక్క యూపీని టార్గెట్ చేస్తే సరిపోతుంది. మెజారిటీకి అవసరమైన మూడో వంతు ఆ రాష్ట్రం నుంచే దక్కుతాయి. 80 స్థానాలతో ఉత్తరప్రదేశ్ [more]

యడ్డీని వదులుకుంటారా….?

12/02/2019,11:00 సా.

ఏడు పదులు వయసు దాటిన యడ్యూరప్పను భారతీయ జనతా పార్టీ తన నిబంధనలను సయితం పక్కన పెట్టి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, యడ్యూరప్పకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న క్రేజ్ కూడా ఆయన పట్ల పార్టీ అధిష్టానం సానుకూలతగా నిన్న మొన్నటి వరకూ ఉంది. [more]

వీరిద్దరి డుమ్మాకు రీజన్ ఇదేనా …?

12/02/2019,10:00 సా.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల నేతలు అందివచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. రొటీన్ గా జరిగే సిబిఐ దర్యాప్తు కు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అడ్డుకోవడం నేరుగా ప్రధాని మోడీతో తలపడి ప్రాంతీయ పార్టీల కూటమికి తానే [more]

కోలుకునే ప్రయత్నమేనా…?

11/02/2019,11:59 సా.

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు కలసి పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు రాయబరేలి, అమేధి మినహా పొత్తులో భాగంగా మరే సీటు కేటాయించడానికి రెండు పార్టీలు అంగీకరించలేదు. దీంతో గ్రాండ్ ఓల్డ్ [more]

యడ్డీకి ఎందుకంత తొందర…?

11/02/2019,11:00 సా.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప తొందరపాటు ఆయన రాజకీయ జీవితానికి మచ్చ తెచ్చే విధంగా మారింది. కర్ణాటకలో ఎప్పుడు అధికారంలోకి వద్దామా? అన్న ఆయన తొందర అనేక తొట్రుపాట్లకు గురిచేస్తోంది. ఆడియో టేపుల్లో తన స్వరం కాదని తొలుత బుకాయించిన యడ్యూరప్ప తర్వాత స్వరం మార్చి ఆ ఆడియో [more]

ఏపీ ప్రజలకు అమిత్ షా బహిరంగ లేఖ

11/02/2019,06:45 సా.

వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు నాయుడు అనేక యూటర్న్ లు తీసుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబుకు రాజకీయ ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ లాగానే ఆయన కూడా అనేక అబద్ధాలు [more]

ఊగిసలాట… మొగ్గు ఎటువైపో…??

10/02/2019,11:59 సా.

కర్ణాటక రాజకీయాలు హీటెక్కాయి. ఎప్పుడు ఏంజరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవైపు ఆడియో టేపుల కలకలం… మరోవైపు బేరసారాలతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా రెండు పార్టీల్లో అలజడి రేపుతున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, అధికారాన్ని కాపాడుకోవాలన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో [more]

ఆపరేషన్ బెంగాల్ ?

10/02/2019,11:00 సా.

ప్రధాని మోడీ పగబట్టారంటే ఎలా ఉంటుందో తమిళనాడు లో శశికళ జీవితం చూస్తే చాలంటారు విశ్లేషకులు. తనకు అడ్డుగా వుండే వారిని తొలగించుకోవడానికి మోడీ సామ,దాన, దండోపాయాలనుప్రయోగించడంలో ఏమాత్రం వెనుక అడుగు వేయరన్నది తెలిసిందే. ఇప్పుడు మోడీ టార్గెట్ రాహుల్ తరువాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, [more]

నిజమా.. హస్త కమలమా..?

10/02/2019,10:00 సా.

సొంతంగా అధికారపార్టీని ఎదుర్కోలేక ఆపసోపాలు పడుతున్న హస్తం పార్టీ ఎత్తుగడలను నమ్ముకుంటోంది. ఎదుటి పార్టీలో అసమ్మతి రేకెత్తితే తమకు లాభం కలుగుతుందని కలలు కంటోంది. ప్రత్యర్థి పార్టీలోని విభీషణులను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ కరిష్మా ముందు తమ అధినేత రాహుల్ సరితూగడం లేదన్న విషయం కాంగ్రెసు పార్టీకి [more]

సమాఖ్య సంక్షోభం…

05/02/2019,09:00 సా.

రాష్ట్రాలు, కేంద్రం మధ్య ఘర్షణ వాతావరణం నానాటికీ ముదురుపాకాన పడుతోంది. భారతప్రజాస్వామ్య మనుగడకు పెను ముప్పుగా పరిణమిస్తోంది. రాజకీయ ఆధిక్యం కోసం సమాఖ్య స్ఫూర్తికి తూట్లుపొడిచేలా నాయకులు వ్యవస్థను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. పరిధులు మీరుతున్నారు. వ్యక్తిగత స్పర్థలు శ్రుతిమించి పోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధమైన సంస్థలు. [more]

1 2 3 4 81