ఆ ముగ్గురిని టార్గెట్ చేసిన జగన్.. చక్రం తిప్పే పనిలో బాబు..!

04/02/2019,11:59 సా.

హస్తినలో ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కాయి. విపక్ష అధినేత జగన్, ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ కేంద్రంగా రాజకీయ తుఫాన్ మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో 56 లక్షల నకిలీ ఓటర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు ముగ్గురు అధికారులను తక్షణం వారి విధుల నుంచి తప్పించే [more]

ఏపీకి బాబు ఇచ్చిన గిఫ్ట్ ఇదేన‌ట..!

04/02/2019,11:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో పట్టు కోసం బిజెపి తిప్పలు పడుతుంది. ఏపీకి ప్రత్యేక హోదాకు మొండి చెయ్యి చూపడంతో రాజకీయ రేసులో కమలం బాగా వెనుకబడింది. ఈ నేపథ్యంలో తిరిగి ప్రజల్లో తమ పట్ల విశ్వసనీయత కోసం కాషాయ పార్టీ అధిష్టానం నడుం కట్టింది. అందులో భాగంగానే అమిత్ షా [more]

పొత్తు కోసం బాబు పాట్లు చెప్పిన అమిత్ షా

04/02/2019,06:26 సా.

2014 ఎన్నిక‌ల‌కు ముందు మోదీ ప్ర‌ధాని అవుతార‌ని గుర్తించిన చంద్ర‌బాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం కాళ్లావేళ్లాప‌డ్డార‌ని బీజేపీ జాతీయాధ్య‌క్షులు అమిత్ షా పేర్కొన్నారు. సోమ‌వారం శ్రీకాకుళం జిల్లా ప‌లాస‌లో జ‌రిగిన బీజేపీ ప్ర‌జాచైత‌న్య బ‌స్సుయాత్ర‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… 1998లో కూడా [more]

రాహుల్ అదే ఫార్ములాతో…!!

03/02/2019,11:59 సా.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో ఎత్తుకున్న నినాదం సత్ఫలితాలనివ్వడంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ నినాదంతోనే ముందుకు వెళ్లాలని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించారు. ప్రధానంగా దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను తమ పార్టీ వైపు తిప్పుకుంటే విజయం సులువవుతుందని నమ్మకంతో [more]

కమలం ఖాతా తెరవదా?

03/02/2019,11:00 సా.

వచ్చే ఎన్నికల్లో విజయం అనుకున్నంత తేలిక కాదంటూ వస్తున్న వార్తలు, విశ్లేషణలు కమలనాధుల్లో ఆలోచనలను రేపుతున్నాయి.ముఖ్యంగా ఉత్తరాదిన 2014 నాటి విజయం కష్టమేనన్న వార్తలు పార్టీ శ్రేణుల్లో కలవరం కలిగిస్తున్నాయి. అదే సమయంలో దక్షిణాదిన గడ్డు పరిస్థితులు తప్పవన్న అంచనాలు పార్టీ స్కంధావారాల్లో ఆలోచన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో [more]

అంతకు మించి ఛాన్స్ లేదటగా…!!

02/02/2019,11:00 సా.

అంతకు ముందు ఐదేళ్ల పాటు అప్రతిహతంగా కర్ణాటకను ఏలిన కాంగ్రెస్ పార్టీకి పెద్దచిక్కొచ్చి పడింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనతాదళ్ తో పొత్తును అనేక మంది నేతలు వ్యతిరేకించారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లోనూ పట్టు సంపాదించుకుంది. పటిష్టమైన క్యాడర్ ఉంది. [more]

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు…?

02/02/2019,10:00 సా.

కాంగ్రెసు పార్టీ సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్టు చేయాలనే వర్గం ఒకవైపు బలంగా లాగుతోంది. మరొక వైపు ఇంకొక వర్గం ముందుగా పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టాలని వాదిస్తోంది. ఇందుకోసం కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలంటోంది. తురుపుముక్కగా భావిస్తున్న ప్రియాంక గాంధీని [more]

ఆయన లెక్కలు ఆయనవి….!!

01/02/2019,11:59 సా.

బిజూ జనతా దళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పుడూ అంతే. ఆయన ఎప్పుడూ ఒంటరి పోరునే కోరుకుంటారు. బిజూ జనతాదళ్ కు ఒంటరిపోరే లాభిస్తుందని అనేక ఎన్నికల నుంచి స్పష్టమవుతూనే వస్తోంది. వరుసగా నాలుగుసార్లు విజయాలను చవిచూసిన నవీన్ పట్నాయక్ ఐదో సారి కూడా ఒంటరిపోరుకే [more]

బడ్జెట్ లోనే ఎగ్జిట్ అవ్వక తప్పదా?

01/02/2019,11:00 సా.

ఈ నెల 6వ తేదీ నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కుమారస్వామి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని ఇప్పటికే యడ్యూరప్ప నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగానే అవిశ్వాసం [more]

బలం పెంచుకోవాలనేనా…??

31/01/2019,11:59 సా.

కర్ణాటక రాజకీయాలు ఇంత హాట్ హాట్ గా మారడానికి అసలు కారణం లోక్ సభ ఎన్నికలు. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సీట్ల కోసం పంచాయతీయే సంకీర్ణ సర్కార్ లో ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల మధ్య విభేదాలు తలెత్తాయంటున్నారు. నిజానికి జనతాదళ్ ఎస్ కు [more]

1 2 3 4 5 81