‘‘సీట్లు’’ అంతా ఇప్పుడు ‘‘షా’’ చేతిలోనే… తేల్చేస్తారా….!

31/01/2018,06:00 సా.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపునకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నడుంబిగించారు. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుంది. ఏపీలో 175 నుంచి 225 వరకూ, తెలంగాణలో 119 నుంచి 153 వరకూ సీట్ల సంఖ్య పెరుగుతుంది. దీనిపై [more]

అంతా కాషాయం చేసేస్తారా?

06/01/2018,11:00 సా.

19 రాష్ట్రాల్లో కాషాయజెండాను ఎగురవేసిన కమలదళం మిగిలిన రాష్ట్రాలపైన కూడా గురిపెట్టింది. ఈ ఏడాది మేఘాలయ, త్రిపుర, నాగాల్యాండ్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండు నెలల్లో మేఘాలయ, త్రిపుర, నాగాల్యాండ్ ఎన్నికలు జరగనుండగా, మిజోరాంలో మాత్రం ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. [more]

యుద్ఢం చేసేది…మోడీ… సారథ్యం మాత్రం…?

28/12/2017,10:00 సా.

దుర్నిరీక్ష్య అధికారాలతో దూసుకుపోతున్న నరేంద్రమోడీ, అమిత్ షా లు పార్టీ పుట్టి ముంచే ప్రమాదం ఉందని సంఘ్ పరివార్ శక్తులు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాయి. వాస్తవాల ఆధారమైన అంచనాలతో 2019కి బీజేపీని సన్నద్ధం చేయడంలో ఇకముందు కీలకంగా వ్యవహరించాలని తాజాగా సంఘ్ లోని అగ్రనాయకులు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. [more]

గడి గడి.. గండం…!

25/12/2017,09:00 సా.

నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించడం అంటే ఇదే. ఇద్దరూ కలిసే నడుస్తున్నారు. ఎవరి వ్యూహాలు వారివి. మేము 2019లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామంటారు అమిత్ షా. బీజేపీపై విమర్శలు చేయకుండా సంయమనం పాటించండి అంటారు చంద్రబాబు. వీరు సర్వం సహా అధినేతల కిందే లెక్క. అయినా దిగువస్థాయిలో [more]

మోడీని నమ్మారన్న అమిత్ షా

18/12/2017,04:18 సా.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే బీజేపీని, మోడీని ప్రజలు నమ్మారని అర్ధమవుతుందన్నారు. కోట్లాది మంది కార్యకర్తల కృషి తోనే ఈ గెలుపు సాధ్యమయిందన్నారు. గుజరాత్ ఎన్ని [more]

పవన్ కు అమిత్ షా ప్రతిపాదన

09/12/2017,03:15 సా.

ప్రజారాజ్యం పార్టీలాగే జనసేనను కూడా విలీనం చేసే ప్రతిపాదన ఒకటి వచ్చిందట. ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. హైదరాబాద్ లో అమిత్ షా ను కలిసినప్పుడు ఆయన విలీన ప్రతిపాదనను తన ముందుంచారని చెప్పారు పవన్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశంలో ప్రాంతీయ [more]

మోడీ, షాలను టార్గెట్ చేసిన సొంతపార్టీ నేత

05/11/2017,10:00 సా.

బీజేపీ ద్వయంపై సొంత పార్టీ నేతలు క్రమంగా గళం విప్పుతున్నారు. ఇప్పటి వరకూ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వారిద్దరిదే పెత్తనం. వారు చెప్పిందే వేదం. వారు అనుకున్నదే జరుగుతుంది. వారే భారత ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. వీరిద్దరూ పార్టీలో సీనియర్లను సయితం పక్కన పెట్టి [more]

‘వైరు’ లాగితే .. ‘షా‘ కు కొట్టింది

11/10/2017,10:00 సా.

వదిలించుకోగలిగితే మరక మంచిదే. బట్ట నాణ్యత, పారదర్శకత బయటపడుతుంది. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ జోడు గుర్రాలుగా దూసుకుపోతూ రాజకీయంగా దేశాన్ని దున్నేస్తున్న మోడీ, అమిత్ షా ద్వయానికి సన్ స్ట్రోక్ తగిలింది. గోద్రా అనంతర ఘర్షణలు, గుజరాత్ ఎన్ కౌంటర్ల కు సంబంధించి వీరిరువురిపై విమర్శలు అనేకం [more]

అమిత్ షా వ్యూహం ఇక్కడ సక్సెస్ కాలేదే?

10/09/2017,11:00 ఉద.

అమిత్ షా… ఆయన అడుగుపెడితే ఏదో జరుగుతుందని అనుకుంటారు. ఆయన వచ్చారంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చారనుకుంటారు. నల్లగొండ జిల్లాలో అమిత్ షా పర్యటనకు ముందు కూడా అందరూ ఇలానే భావించారు. అయితే ఆయన నల్లగొండ జిల్లాలో పర్యటించి మూడు నెలలు దాటుతున్నా ఆ జిల్లా నుంచి ఏ [more]

ఇంత జరిగినా అమిత్ షా వదిలిపెట్టరా?

11/08/2017,08:00 ఉద.

రాజ్యసభ ఎన్నికల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేదు. మోదీ-షాల ద్వయానికి బద్ద శత్రువైన అహ్మద్‌ పటేల్‌ను మట్టి కరిపించాలని భావించినా అది నెరవేరకపోవడంతో కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. పోలింగ్‌ సమయంలో ఇద్దరు రెబల్‌ అభ్యర్ధులు బ్యాలెట్‌ పత్రాన్ని అమిత్‌షాకు చూపడం., ఈసీ వాటిని చెల్లని [more]

1 43 44 45 46 47 48
UA-88807511-1