దీపావళి వేడుకల్లో మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు

14/11/2018,03:52 సా.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని, ఆయనతో స్నేహం చేయడం గొప్పగా భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యనించారు. మోదీ ఇప్పుడు తన కూతురు ఇవాంకా ట్రంప్ స్నేహితుడి కూడా అని పేర్కొన్నారు. అమెరికా శ్వేతసౌధంలో ఇండో-అమెరికన్ల కోసం జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్, [more]

అరవింద సమేత అక్కడ ఫెయిల్ అయ్యింది..!

30/10/2018,11:41 ఉద.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ వచ్చిన భారీ చిత్రం ‘అరవింద సమేత’ దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి జోరు కొనసాగిస్తూ.. వరల్డ్ వైడ్ గా 100 కోట్ల షేర్ ని రాబట్టింది. దీంతో ఈ సినిమా [more]

మహేష్ పరువు తీసిన డైరెక్టర్..?

27/10/2018,01:08 సా.

ప్రిన్స్ మహేష్ బాబు, డైరెక్టర్ మెహెర్ రమేష్ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిన విషయమే. బాబీ మూవీ నుండి వీరిద్దరూ మంచి స్నేహితులు. మహేష్ ఎక్కడికి వెళ్లినా తనతో పాటు రమేష్ కూడా వెళ్తుంటాడు. మహేష్ కు విజయవాడలో రియల్ ఎస్టేట్ యాడ్స్ రావడానికి కారణం రమేషే [more]

అమెరికాలో తెలుగు హీరోల క్రేజ్ తగ్గిందా..?!

26/10/2018,03:09 సా.

అమెరికాలో తెలుగు హీరోలు ఏదైనా ఈవెంట్ లో పాల్గొంటే.. అక్కడ ఎన్నారై లు తెగ ఇదై పోతారు. తమకిష్టమైన హీరోలతో తాము కొద్ది సమయం గడపొచ్చనుకుంటారు. అందుకే అక్కడ జరిగే ప్రోగ్రాం కి టికెట్ రేటు ఎంతైనా పెట్టి కొంటారు. గతంలో చిరంజీవి, మహేష్ బాబు వంటి స్టార్ [more]

ప్రవాసులకు తెలుగు రచనా పోటీలు

22/10/2018,12:24 సా.

తెలుగు భాషాభివృద్ధి కోసం అమెరికాలోని శాక్రమెంటో తెలుగు సంఘం విశేష కృషి చేస్తోంది. తెలుగు భాషాభివృద్ధే లక్ష్యంగా ఈ సంఘం ఆధ్వర్యంలో యూఏఎన్ మూర్తి మెమోరియల్ రచనల పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం కథలు, కవితల పోటీలను జరపనున్నట్లు ప్రకటించింది. అమెరికా, [more]

కొడుకుతో పాటుగా ఫ్లైట్ ఎక్కిన మహేష్!

19/10/2018,12:59 సా.

వంశి పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలుగా మహేష్ హీరోగా మహర్షి మూవీ షూటింగ్ ఒక రేంజ్ లో గ్యాప్ లేకుండా జరుగుతుంది. హైదరాబాద్, డెహ్రాడూన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మహర్షి టీం తదుపరి షెడ్యూల్ కోసం అమెరికా ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. [more]

ప్రీమియర్స్ తోనే వేట మొదలెట్టేసిందా..!

11/10/2018,12:37 సా.

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రమైన ఏపీలో ఉదయం ఐదు గంటల నుండే బెన్ఫిట్ షో అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ హడావిడి థియేటర్స్ దగ్గర మాములుగా లేదు. ఎన్టీఆర్ ఫాన్స్ అరవింద [more]

మెగా మేనల్లుడు ‘లైపో’ చేయించుకుంటున్నాడా..?

10/10/2018,12:13 సా.

మెగా వారసులందరిలో ఎక్కువ లావుగా ఉన్న వారసుడు సాయి ధరమ్ తేజ్. తేజ్ సినిమాల్లోకి రాకమునుపు ఎక్కువ బరువుతో ఉండేవాడు. అయితే సినిమాలే లక్ష్యంగా హీరోగా మారే నాటికల్లా.. సాయి ధరమ్ తేజ్ బాగా బరువు తగ్గి ఫిట్ గా తయారయ్యాడు. ఈ విషయం సాయి ధరమ్ పలు [more]

రేపు పోస్ట్ మార్టం….!

03/10/2018,09:10 ఉద.

రోడ్డు ప్రమాదాల్లోనే అనేకమంది టిడిపి నేతలను కోల్పోవడం కలిచి వేస్తోందనిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మూర్తి మృతి పట్ల ఆయన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఫెయిర్ బ్యాంక్స్ నగరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయిన ఎంవీఎస్ మూర్తి బృందం (శ్రీ వెలువోలు బసవపున్నయ్య [more]

టీడీపీ సీనియర్ నేత మృతి

03/10/2018,07:20 ఉద.

రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి మృతి చెందారు. అమెరికా పర్యటనలో ఉన్న మూర్తి కాలిఫోర్నియా నుంచి అలస్కా కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరొక వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనతో పాటు వాహనంలో [more]

1 2 3 7