ఇద్దరూ అన్ హ్యాపీ… బ్యాడ్ సిగ్నలేనా…!!

11/03/2019,01:30 సా.

విశాఖ జిల్లా టీడీపీలో ఇద్దరు కీలకమైన మంత్రులు ఉన్నారు. వారు అన్ని విధాలుగా ఢీ అంటే ఢీ కొట్టగల సమర్ధులు. వారే సీనియర్ మోస్ట్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మరొకరు గంటా శ్రీనివాసరావు, ఈ ఇద్దరూ గత అయిదేళ్ళుగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. పార్టీని తమ చుట్టూ తిప్పుకున్నారు. [more]

వీళ్లిద్దరూ… ఒక్కటవుతారా… డౌటే….!!

12/02/2019,06:00 ఉద.

విశాఖ జిల్లాలో టీడీపీకి అన్నీ ఉన్నా అయిదోతనం లేదన్నది తమ్ముళ్ళ మాట. పార్టీ పెట్టిన నాటి నుంచి జనంలో మంచి ఆదరణ ఉంది. ఒకటి రెండు ఎన్నికలు తప్పించి గత నాలుగు దశాబ్దాలుగా టీడీపీకే విశాఖ జిల్లా ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. ఓ విధంగా చెప్పుకోవాలంటే విశాఖ [more]

బాబు వద్దకు రాహుల్ గాంధీ

11/02/2019,11:06 ఉద.

ఢిల్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. ఏపీ దేశంలో భాగం కాదా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తాను ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడతానని రాహుల్ వేదికగా హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ ఏపీకి అన్యాయం [more]

ఈ మంత్రులున్నారే…. అందుకేనా!!

26/01/2019,08:00 సా.

విశాఖ జిల్లాలో కొత్త మంత్రితో కలుపుకుని ఇపుడు ముగ్గురు మంత్రులు ఉన్నారు. కానీ సీనియర్ మంత్రులు మాత్రం ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. అభివృధ్ధి విషయంలో వీరు పోటీ పడుతున్నారనుకుంటే పొరపాటే. అధినేత చంద్రబాబు మెప్పు పొందడానికి మాత్రం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. బాబుని [more]

జగన్ టైం స్టార్టయిందిగా….!!

23/01/2019,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను సమర్థవంతంగా నడిపింది. తెలుగుదేశం పార్టీ వలలో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పడిపోయారు. ఎన్నికల ఫలితాల నుంచే చంద్రబాబు తాను చేస్తున్న అభివృద్ధిని సాకుగా చూపించి [more]

టీడీపీకి గట్టి షాక్ తగలబోతుందిగా…!!

23/01/2019,06:00 సా.

విశాఖ జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఎన్నికల వేడి నాయకులకు బాగానే తగులుతోంది. సీటే లక్ష్యంగా నాయకులు వేస్తున్న అడుగులు పార్టీలను, అనుబంధాలను, నైతిక కట్టుబాట్లను కూడా దాటేస్తున్నాయి. అంతా రాజకీయమయంగా మారిపోతున్న వేళ రక్త సంబంధాల‌కు కూడా విలువ లేదని తేలిపోతోంది. విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ [more]

ఓర్నీ…వాటిని కూడా కబ్జా చేస్తారా !!

26/12/2018,06:00 సా.

బలమున్న వాడిదే రాజ్యం. రాజకీయాల్లోనూ అంతేనేమో. మంత్రులు సామంతులు తరువాతనే మిగిలిన వారంతా. ఇపుడు విశాఖ జిల్లాలోనూ అదే జరుగుతోందనిపిస్తోంది. నోరున్న నాయకులు లేని చోట సీటు కబ్జా చేసేందుకు మంత్రుల తనయులు పోటీ పడుతూంటే వారికి మద్దతుగా తండ్రులు ముందుకు వస్తున్నారు. విశాఖ రూరల్ జిల్లాలో ఉన్న [more]

మోదుగుల డుమ్మా….బాబు అసహనం…!!

21/12/2018,02:32 సా.

తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలు డుమ్మాకొట్టారు. ప్రతి మంత్రివర్గం సమావేశానికి ముందు సమన్వయ కమిటీ సమావేశం జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సమావేశంలో చంద్రబాబునేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్ [more]

అయ్యన్న లక్ష్మణ రేఖ గీశారే….. !!

16/12/2018,12:00 సా.

మన ప్రజాస్వామ్యం కుటుంబస్వామ్యంగా మారిపోయాక ఇంక అందులోనుంచి తప్పులు ఎన్నుకోవడానికి ఏమీ లేదు. రాజుల తరహాలో కుటుంబంలోని ఒకరి తరువాత ఒకరు వారసులుగా రావడం, జనం వారిని నెత్తిన పెట్టుకోవడం జరుగుతూనే ఉంది. ఇపుడు కూడా ప్రతీ పార్టీలోనూ అలాగే చేస్తున్నారు. అవకాశం ఉండాలే కానీ కుటుంబలోని ప్రతి [more]

గంటా ‘‘పవర్’’ చూపించారే…. !!

04/12/2018,08:00 సా.

విశాఖ జిల్లా రాజకీయాల్లో తన సత్తాను మంత్రి గంటా శ్రీనివాసరావు మరో మారు నిరూపించుకున్నారు. తాజగా నిర్వహించిన ఆయన పుట్టిన రోజు వేడుకలు ఎన్నడూ లేనంత ఘనంగా ఈసారి జరగ‌డం విశేషం. ఎన్నికల ఏడాదిలో గంటా జన్మ దినం రావడంతో విశాఖ జిల్లాకు చెందిన పార్టీ మొత్తం ఆయన [more]

1 2 3 4