చేతకాదా? చేవలేదా?

25/08/2018,11:59 సా.

అవినీతిని అంతం చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి కష్టాలు తప్పడం లేదు. ఇటు కేంద్రం సహకరించకపోవడం, లెఫ్ట్ నెంట్ గవర్నర్ తో సమస్యలు, ఉన్నతాధికారులతో పీకులాటలతో పాటుగా సొంత పార్టీలో నేతల అసంతృప్తి ఆమ్ ఆద్మీ పార్టీని అతలాకుతలం చేస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్…. ఓ ఉన్నత [more]

ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ

22/08/2018,06:23 సా.

ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత అశిష్ ఖేతన్ గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఆగస్టు 15నే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు పంపినట్లు ఆయన తెలిపారు. జర్నలిస్టుగా పనిచేసిన ఆశిష్ ఆమ్ ఆద్మీ ఏర్పడగానే అందులో [more]

వార‌ణాసిలో మోడీపై పోటీకి మిత్రుడే రెడీ ?

05/07/2018,12:00 సా.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ శర‌వేగంగా ప‌డిపోతుంటే మ‌రో వైపు బీజేపీయేత‌ర ప‌క్షాల‌న్నీ ఒక్క‌ట‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ కూట‌మిలో చేరేందుకు మ‌రో ప్రాంతీయ పార్టీ నేత సిద్ధ‌మ‌వుతున్నారా ? అంటే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు అవుననే చెపుతున్నాయి. [more]

ఎట్టకేలకు గెలిచిన కేజ్రీవాల్

04/07/2018,12:26 సా.

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరుగుతున్న అధికారాల వివాదానికి సుప్రీం కోర్టు పరిష్కరం చెప్పింది. ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ లు సఖ్యతతో పనిచేయాలని, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. లెఫ్టినెంట్ గవర్నర్ తో విభేదాల కారణంగా కేజ్రీవాల్ ప్రభుత్వం [more]

కేజ్రీవాల్ క్రేజ్ తగ్గిందా?

22/06/2018,11:59 సా.

ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభ మసకబారుతోందా? ప్రతి దానికీ కలహాలు, కేంద్రంపై ఆరోపణలు, సమస్యలను పరిష్కరించలేకపోవడం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రతిబింబించనున్నాయా? అంటే అవుననే చెబుతున్నారు. ఉన్నతాధికారిగా ఉండి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. హస్తిన ప్రజలు ఆయనకే అధికారాన్ని కట్టబెట్టారు. [more]

బ్రేకింగ్: దీక్ష విరమించిన ముఖ్యమంత్రి

19/06/2018,06:31 సా.

రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కేంద్రం హరిస్తుందని, ఐఏఎస్ అధికారుల సమ్మెను లెఫ్టినెంట్ గవర్నర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రులు మంగళవారం దీక్ష విరమించారు. 9 రోజులుగా వారు ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో దీక్ష చేస్తున్నారు. ముఖ్యమంత్రి దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. [more]

బాబు గొంతు నొక్కేస్తారా?

17/06/2018,09:00 ఉద.

ఢిల్లీ లో రాజకీయ వేడి తారా స్థాయికి చేరింది. నీతి ఆయోగ్ సమావేశానికి ముందే హస్తిన రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. మోడీ వర్సెస్ విపక్షాలు అన్న రీతిలో పాలిటిక్స్ లో ఎవరి వ్యూహాల్లో వారు బిజీగా వున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల సిఎంల హల్చల్ [more]

అరె తినకుండా….బరువు పెరిగారే…!

16/06/2018,06:46 సా.

ఏవైనా హక్కులు సాధించుకునేందుకు నాయకులు నిరాహార దీక్ష చేయడం తరచూ చూస్తూనే ఉంటాం. వీరి దీక్షలు ఒక్కోసారి ఫలిస్తాయి. కొన్నిసార్లు ఆసుప్రతులకు చేరి విరమిస్తాయి. నిరాహార దీక్ష చేస్తే క్రమంగా మనిషి బలహీనం అవుతారు. బరువు తగ్గుతారు. షుగర్ లెవల్స్ తగ్గిపోతుంది. కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, [more]

బాబు అనుకున్నది సాధిస్తారా?

16/06/2018,06:00 సా.

చంద్రబాబు హస్తినలో చక్రం తప్పేందుకు రెడీ అయిపోయారా? బీజేపీకి వ్యతిరేకంగా మద్దతును కూడగట్టేందుకు మరోసారి ఢిల్లీలో ప్రయత్నం చేస్తారా? ఈరోజు చంద్రబాబు ఢిల్లికి చేరుకుంటారు. రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అయితే దీనికంటే ముందుగానే ఆయన బీజేపీయేతర ముఖ్యమంత్రులను కలవాలని నిర్ణయించుకున్నారు. కేవలం నీతిఆయోగ్ [more]

కేజ్రీ ఒంటరివాడని తేలింది….!

13/06/2018,11:59 సా.

అరవింద్ కేజ్రీవాల్….ఉన్నతాధికారి నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. బ్యూరోక్రాట్ నుంచి పొలిటికల్ లీడర్ గా ఎదిగిన కేజ్రీవాల్ పాలనాపరంగా ఇబ్బందులు తొలి నాటి నుంచి ఎదుర్కొంటున్నారు. పేరుకు ముఖ్యమంత్రి కాని అంతా లెఫ్ట్ నెంట్ గవర్న్ చేతిలో అధికారాలు ఉండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే మూడు రోజులుగా లెఫ్ట్ [more]

1 2