నరకాసురుడు ఫస్ట్ లుక్ అదిరింది

15/02/2019,02:09 సా.

అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రీయ సరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నరకాసురుడు ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ లో అందరూ చాలా ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తున్నారు. తమిళనాట తెరకెక్కుతున్న నరకాసురన్ సినిమాకు తెలుగు వర్షన్ ఇది. కార్తీక్ నరేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. థ్రిల్లర్ [more]

అరవింద్ స్వామి వెనుక ఇంత విషాదమా..?

15/10/2018,03:26 సా.

తమిళ నటుడు అరవింద్ స్వామి అంటే ఇప్పటికి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి ‘రోజా’, ‘బొంబాయి’ లాంటి సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్‌ తో పాటు తమిళ ఆడియన్స్‌ ను కూడా కట్టి పడేశాడు. అయితే తమిళంలో స్టార్ హీరోగా ఎదుగుతున్న టైంలో [more]

అరవింద్ కాదు.. ఈసారి మమ్ముట్టి?

11/09/2018,12:14 సా.

తమిళ హీరో జయం రవి అన్నయ్య మోహన్ రాజా డైరెక్షన్ వచ్చిన ’తని ఒరువన్’ సినిమాలో జయం రవి, నయనతార జంటగా నటించారు. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ హీరో అరవింద స్వామి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు రావడమే కాదు అతని [more]

గ్లామర్ తో అవకాశాలు పట్టేస్తుంది..!

24/08/2018,03:00 సా.

టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేని రెజినా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ తారగా మారింది. తెలుగులో జ్యో అచ్యుతానంద, కొత్త జంట వంటి హిట్ సినిమాల్లో నటించిన రెజినాకి తెలుగులో ఓ అన్నంత బ్రేక్ రాకపోవడంతో… అమ్మడు తమిళంలో పాగా వెయ్యాలని ఫిక్స్ అయ్యింది. ఇక అందాల [more]

తెలుగులో నటించనన్నాడుగా..!!

09/02/2017,01:00 ఉద.

మొన్నామధ్యన తెలుగులో నటించాలంటే తెలుగు వచ్చి ఉండాలని… ఒకవేళ తెలుగు రాకపోతే మొహంలో హావభావాలను పలికించడం కష్టం కాబట్టి తెలుగులో ఇక నటించకపోవచ్చని స్టేట్మెంట్ ఇచ్చాడు అరవింద్ స్వామి. గతంలో రోజా, బొంబాయి చిత్రాలతో 90 వ దశకంలో ఒక ఊపు ఊపిన ఈ హీరో కొంతకాలం సినిమాలకి [more]

పెద్ధ షాకే ఇచ్చాడుగా..!

22/12/2016,09:32 సా.

తమిళంలో ఒకప్పుడు హీరోగా ఒక ఊపు ఊపిన అరవింద్ స్వామి తెలుగు అమ్మాయిలకు కలల రాకుమారుడిగా ఒక వెలుగు వెలిగాడు. ‘రోజా, బొంబాయి’ వంటి చిత్రాల ద్వారా తానేమిటో నిరూపించుకున్న అరవింద్ స్వామి కొన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీ కి పూర్తిగా దూరమయ్యాడు. ఏవో ఆరోగ్య కారణాల రీత్యా తాను [more]