పూజ హెగ్డే రేంజ్ చూశారా..?

10/09/2018,02:25 సా.

ప్రస్తుతం టాప్ హీరోలతో, టాప్ సినిమాలు చేస్తూ హీరోయిన్ పూజ హెగ్డే మంచి పొజిషన్ లో కొనసాగుతుంది. ఇండస్ట్రీలో ఒక్క సినిమా తేడా వచ్చిందా… మరో సినిమా విషయంలో ఆ హీరోయిన్ కి ఎలాంటి క్రేజ్ ఉండదు. ఇక ఒక్క సినిమా హిట్ అయ్యిందా… ఆ హీరోయిన్ కి [more]

‘అరవింద సమేత’ ఆడియో రిలీజ్ డేట్..!

08/09/2018,02:18 సా.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్ తో పాటు కొంతమంది నటీనటులపై త్రివిక్రమ్ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ [more]

ఎన్టీఆర్ గురువుగా సునీల్..?

07/09/2018,11:39 ఉద.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘అరవింద సమేత వీరరాఘవ’ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ తో పాటు మరికొంత మంది నటీనటులపై చిత్రీకరిస్తున్నారు త్రివిక్రమ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ [more]

త్రివిక్రమ్ రెండు సినిమాలకు అదే కామన్ పాయింటా..?

04/09/2018,01:38 సా.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘అరవింద సమేత’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ‘అరవింద సమేత’ కు మహేష్ బాబు ‘అతడు’ ఓ కామన్ పోలిక ఉంది. అది ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లో కమెడియన్ గా సునీల్ నటించాడు. అంతేకాదు [more]

ఎన్టీఆర్ గురించి తమన్ ఆసక్తికర ట్వీట్

04/09/2018,12:36 సా.

నందమూరి హరికృష్ణ అకాల మరణంతో నందమూరి ఫామిలీ మొత్తం కన్నీరుమున్నీరు అయింది. ఆయన మరణంతో బాలకృష్ణ నుండి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వరకు అంతా తమ సినిమాల షూటింగ్ ఆపేసుకున్నారు. బాలకృష్ణ మూడు రోజులు తర్వాత నిన్న ఉదయం నుండి ‘ఎన్టీఆర్’ బయోపిక్ కు హాజరైయ్యారు. ఇక [more]

ఇప్పటి హీరోయిన్లు మహాముదుర్లండి..!

30/08/2018,06:10 సా.

కొంతమంది హీరోయిన్స్ ఉంటారు. టాప్ పొజిషన్ లో ఉన్నా లేకున్నా నటనతోనే నెట్టుకొచ్చేస్తారు. కానీ తమ పాత్రలకు తాము డబ్బింగ్ చెప్పుకునే సాహసం చెయ్యరు. త్రిష, నయనతార, సమంత, కాజల్ అగర్వాల్ వంటి టాప్ హీరోయిన్స్ తమ పాత్రలకు ఇప్పటికి అరువు గొంతునే వాడుతుంటారు. కానీ తమ గొంతును [more]

కొడుకు చేతిలో దెబ్బలు తిన్న స్టార్ హీరో..?

27/08/2018,12:20 సా.

పై టైటిల్ చూసి ఏదేదో ఊహించేసుకోకండి. ఇప్పుడు మీరు చూడబోయే న్యూస్ అండ్ టైటిల్ కూడా జస్ట్ ఫన్ కోసమేనండి. ఇంతకీ కొడుకు చేతిలో తన్నులు తిన్న ఆ స్టార్ హీరో ఎవరు… ఆ కథ కమామిషు ఏమిటనేగా మీ ఆరాటం. అక్కడికే వస్తున్నాం… అరవింద సమేత వీర [more]

అరవింద సమేత రికార్డు బిజినెస్..!

24/08/2018,12:05 సా.

ఎన్టీఆర్ ‘టెంపర్’ మూవీ నుండి చూసుకుంటే ఆ తర్వాత చేసిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ ఈ నాలుగు సినిమాలతో తారక్ జైత్ర యాత్ర సాగిస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. బిజినెస్ పరంగా [more]

ఈ ఛైర్ గోల ఏంటి త్రివిక్రమ్..!

14/08/2018,12:21 సా.

మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఈ ఏడాది రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో చాలా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా అతను ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలు [more]

మెట్రో స్టేషన్ లో ఎన్టీఆర్..అతని గర్ల్ ఫ్రెండ్..!

13/08/2018,03:20 సా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్‌. రాధాకృష్ణ నిర్మాణం తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమాపై అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో.. ఇటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ లో అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది ‘అజ్ఞాతవాసి’ సినిమాను [more]

1 2 3 4