వీరమాచినేనిగారి డైట్ చేస్తే సరి పోయేది కదా

31/05/2018,09:55 ఉద.

జై లవ కుశ టైం లో ఎన్టీఆర్ బాగా ఒళ్ళు పెంచేసి కొన్ని సీన్స్ లో కాస్త ఎబ్బెట్టుగా ఉన్నాడు. అబ్బా మళ్ళీ రాఖి లో బండ ఎన్టీఆర్ ని చూస్తామేమో అన్నట్టుగా ఎన్టీఆర్ తయారవుతాడని అనుకున్నారు అంతా. కానీ ఎన్టీఆర్ మాత్రం జై లవ కుశ సినిమా [more]

ప‌వ‌న్ కోసం అనుకుంటే ఎన్టీఆర్ తోనా..

27/05/2018,12:43 సా.

గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ కోబలి అనే సినిమా తియ్యాలని కంకణం కట్టుకున్నాడనే ప్రచారం మామూలుగా జరగలేదు. అయితే ఎప్పుడు ఆ కోబలి సినిమా విషయమై అటు పవన్ కళ్యాణ్ గాని, ఇటు త్రివిక్రమ్ గాని స్పందించలేదు. అయితే జల్సా, అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ [more]

ఇది కదా ఎన్టీఆర్ ఫాన్స్ కి కావాల్సింది

20/05/2018,06:46 సా.

నేడు ఆదివారం మే 20 నందమూరి అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగ రోజు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ రోజు కావడం, ఇదే రోజు ఎన్టీఆర్ కొత్త సినిమా లుక్ తో పాటుగా టైటిల్ కూడా విడుదల చెయ్యడం నందమూరి, ఎన్టీఆర్ ఫాన్స్ కి పట్టలేని [more]

ఎన్టీఆర్ అండ్ అభయ్ ల ముచ్చట్లు

20/05/2018,01:21 సా.

ఎన్టీఆర్ తన సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ తో మాత్రమే ఫ్యాన్స్ ని ఫిదా చెయ్యలేదు.. తన కొడుకు అభయ్ రామ్ తనకి మొదటగా బర్త్ డే విషెస్ చెప్పాడని.. తన ఆనందాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. నేడు [more]

నిన్న మాస్ లుక్ తో…. ఈ రోజు క్లాస్ లుక్ తో చంపేస్తున్నాడు

20/05/2018,01:08 సా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫాన్స్ కి ఎన్టీఆర్ ట్రీట్ ల మీద ట్రీట్ లు ఇచ్చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఎన్టీఆర్ 28 వ మూవీ కి త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ అంటూ క్లాస్ టైటిల్ పెట్టి… క్యాప్షన్ గా ‘వీర రాఘవ’ [more]

1 2 3 4
UA-88807511-1