బ్రేకింగ్ : గాలి అరెస్ట్

11/11/2018,01:26 సా.

మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డిని బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబిడెంట్ ముడుపు కేసులో గాలి జనార్థన్ రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలి స్తున్న సయమంలో ఆయన నిన్న పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గాలిని నిన్న సాయంత్రం నుంచి కొద్దిసేపటి వరకూ విచారించిన [more]

కటకటాలు తప్పేట్లు లేవే …!!

09/10/2018,11:59 సా.

కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరం లకు సిబిఐ కోర్టు లో తాత్కాలిక ఊరట లభించింది. ఎయిర్ సెల్ మ్యాక్సిస్ కేసులో చిదంబరం న్యాయవాదులు లేవనెత్తిన అభ్యంతరాలకు సిబిఐ న్యాయవాదులు గడువు కోరడంతో నవంబర్ 1 వరకు తండ్రి కొడుకుల అరెస్ట్ కి [more]

రేవంత్ రెడ్డి అరెస్ట్ ఖాయమా?

27/09/2018,06:07 సా.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇంటి నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులతో పాటు ఈ దాడుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు [more]

బ్రేకింగ్ : నా అరెస్ట్ వెనక వారే…..!

11/09/2018,09:12 ఉద.

అక్రమంగా మనుషులను రవాణా చేశఆరన్న కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. గాంధీ వైద్యులు జగ్గారెడ్డి ఆరోగ్యం బాగానే ఉందని నివేదిక ఇవ్వడంతో ఆయన నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ కు తరలించారు. అయితే జగ్గారెడ్డి తనపై [more]

జగ్గారెడ్డి అరెస్ట్ వెనక?

11/09/2018,07:33 ఉద.

అతను ఒక ఎమ్మెల్యే. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనుషుల అక్రమ రవాణా చేశారన్న ఆరోపణలున్నాయి. ఏకంగా కుటుంబ సభ్యుల పేర్ల మీద మరొకరిని అమోరికాకు తీసుకుని వెళ్లారు. 14 ఏళ్ల తరువాత బయట ఈస్కామ్ లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ సినియర్ [more]

సంజయ్ అరెస్ట్

12/08/2018,05:58 సా.

సీనియర్ నేత డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సింగ్ విద్యార్థులను లైంగికంగా వేధించారన్న కేసులో ధర్మపురి సంజయ్ గత కొంతకాలంగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో నిజామాబాద్ పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు సంజయ్ కు సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులు [more]

బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్

28/07/2018,12:20 సా.

నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇప్పటికే హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. ఆయన కొంతకాలం క్రితం నియోజకవర్గంలోని మత్స్యకార జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తడంతో పోలీసులు ఇటీవల [more]