హిట్ కాంబో మళ్లీ రిపీట్..!

08/03/2019,01:27 సా.

ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వెళ్లిపోయారు ఆ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్. ఇక హీరో అయితే స్టార్ రేంజ్, హీరోయిన్ కూడా తమిళనాట కాలు పెట్టింది. మరి ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్ర చేసిన వారు కూడా కమెడియన్స్ గా ఇరగదీస్తున్నారు. [more]

సందీప్ కి నో చెప్పిన మహేష్..!

01/03/2019,12:52 సా.

అర్జున్ రెడ్డితో అందరి దృష్టిని ఆకట్టుకున్న డైరెక్టర్ సందీప్ వంగా తన మొదటి సినిమా తరువాత వెంటనే బాలీవుడ్ స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో బాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది. [more]

తమిళ ‘అర్జున్ రెడ్డి’లో అన్నీ మార్చేస్తున్నారు

16/02/2019,12:37 సా.

తెలుగులో విజయ్ దేవరకొండ – షాలిని పాండే హీరో హీరోయిన్స్ గా నటించిన అర్జున్ రెడ్డి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదే అర్జున్ రెడ్డి తమిళంలో హీరో విక్రమ్ తన కొడుకు ధృవ్ ని హీరోగా తెరకు పరిచయం చేస్తూ బాల దర్శకత్వంలో [more]

వర్మ సినిమా వివాదంపై బాలా నోరు విప్పాడు..!

10/02/2019,02:08 సా.

తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. దీంతో ఈ సినిమాను తమిళంలో విక్రమ్ కుమారుడు ధృవ్ ని హీరోగా పెట్టి సీనియర్ దర్శకుడు బాలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాదాపు సినిమా మొత్తం కంప్లీట్ అయ్యి [more]

హీరోయిన్ పై కూడా వేటు పడనుందా?

09/02/2019,01:43 సా.

తమిళంలో అర్జున్ రెడ్డి రీమేక్ తీస్తున్న డైరెక్టర్ బాల కు ఊహించని షాక్ తగిలింది. విక్రమ్ కుమారుడు ధ్రువ సినీ రంగం ప్రవేశం చేస్తూ తీసిన ఈసినిమాకు వర్మ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తరువాత అవుట్ ఫుట్ చూసి నిర్మాతలు [more]

డైరెక్టర్ బాల కి అవమానం

08/02/2019,11:07 ఉద.

తెలుగు లో విజయ్ దేవరకొండ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అర్జున్ రెడ్డి సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈసినిమాను హిందీ లో సందీప్ రెడ్డి డైరెక్షన్ లో షాహిద్ క‌పూర్ హీరోగా `క‌బీర్‌సింగ్‌` పేరుతో తెర‌కెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇది [more]

తన ప్లాన్ – బి ఏంటో చెప్పిన విజయ్..!

28/01/2019,01:16 సా.

మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుని రెండో సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో తనలోని టాలెంట్ ను నిరూపించుకున్న విజయ్ ఆ తరువాత వచ్చిన ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’తో తనకున్న మార్కెట్ స్థాయి ఏంటో చెప్పాడు. ఈ రెండు సినిమాలకి మార్కెట్ కూడా [more]

బాలీవుడ్ లో అయినా లక్కు కలిసొస్తుందా..?

22/01/2019,01:21 సా.

బోల్డ్ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ కి పెద్దగా ఆఫర్స్ రావనేది నిన్న షాలిని పాండే నిరూపిస్తే… నేడు పాయల్ రాజపుట్ ప్రూవ్ చేసింది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ తో లిప్ లక్స్ తో రెచ్చిపోయి నటించిన షాలిని పాండేకి.. అర్జున్ రెడ్డి అయితే బ్లాక్ బస్టర్ [more]

విజయ్ తో సినిమా చెయ్యాలనుంది

26/11/2018,12:55 సా.

మొన్నామధ్యన విజయ్ దేవరకొండ సరసన అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటించబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. తాజాగా రాజమౌళి కూడా బాహుబలిలో శ్రీదేవిని మిస్ అయ్యాము.. ఈసారి ఆమె కూతురు జాన్వీని తన #RRR లో తీసుకునే ఆలోచన చేస్తున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ [more]

గీత తో పోలిస్తే.. కష్టం బాబు

24/09/2018,09:51 ఉద.

‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ కొండత పెరిగితే.. ‘గీత గోవిందం’ తో ఆకాశమంతా పెరిగిపోయింది. ‘అర్జున్ రెడ్డి’ లో రఫ్ అండ్ టఫ్ స్టూడెంట్ గా, డాక్టర్ గా ఇరగ దీసిన విజయ్ దేవరకొండ, ‘గీత గోవిందం’ సినిమాలో అమాయకమైన సాఫ్ట్ వెర్ కుర్రాడిలా నటించి [more]

1 2 3 5