థిక్కరించారో.. ఇక అంతే….!!

24/02/2019,11:59 సా.

కోర్టు థిక్కరణ (contempt of court)… ఇటీవల కాలంలో కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం. వినడానికి, చూడటానికి సాధారణంగా అనిపించినా దీని ప్రభావం, ప్రాధాన్యం చాలా ఎక్కువ. న్యాయస్థానం ఉత్తర్వులను, ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించినా, అగౌరవ పర్చినా అది కోర్టు థిక్కరణ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానం తనంతట [more]

బ్రేకింగ్ : ఉద్యోగానికి అలోక్ వర్మ రాజీనామా

11/01/2019,04:02 సా.

సీబీఐ వివాదంలో అనేక ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలోక్ వర్మను సెలవుపై పంపించడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు ఆయనను సీబీఐ డైరెక్టర్ గా కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అలోక్ వర్మ మళ్లీ సీబీఐగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు [more]

బ్రేకింగ్ : సీబీఐ వివాదంలో మరో ట్విస్ట్

10/01/2019,10:09 సా.

సుప్రీం కోర్టు తీర్పుతో సీబీఐ డైరెక్టర్ గా నియమితులైన అలోక్ వర్మకు మళ్లీ షాక్ తగిలింది. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమైనవేనని హైపవర్ కమిటీ నిర్ధారించి అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. అలోక్ వర్మపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను సెలవుపై [more]

బ్రేకింగ్ : మోదీ సర్కార్ కి ఎదురుదెబ్బ

08/01/2019,11:30 ఉద.

సీబీఐ వివాదంలో మోదీ సర్కార్ కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టర్ గా ఉన్న అలోక్ వర్మను సెలవుపై పంపడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. అలోక్ వర్మకు తిరిగి సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అలోక్ వర్మను [more]

నిఘా…. మీద నిఘా… ఎందుకిలా….?

29/10/2018,10:00 సా.

గత వారం పది రోజులుగా పత్రికా వార్తల్లో ప్రముఖంగా వినపడుతున్న పేరు కేంద్ర నిఘా సంఘం (సీవీసీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్). ఈ సంస్థ పాత్ర ఏంటి? దానికి గల అధికారాలు, విధులు ఏంటి? సీబీఐకి సీవీసీకి సంబంధం ఏమిటన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. లోతుగా తరచి చూస్తే [more]

కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

26/10/2018,12:12 సా.

సీబీఐలో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తనను అకారణంగా సెలవుపై పంపించారని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు… కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు నోటీసులు ఇచ్చింది. అలోక్ వర్మపై ఉన్న [more]

తప్పు ఎవరు చేశారో తెలుస్తాం

24/10/2018,12:45 సా.

సీబీఐలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఈ అంశంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడెతూ… తాము సీబీఐ ప్రతిష్ఠను కాపాడుతున్నామని స్పష్టం చేశారు. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా పరస్పరం ఆరోపణలు చేస్తున్నారని, ఇద్దరిలో ఎవరు తప్పు చేశారో విచారణలో తేలుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్థుతం [more]

అర్ధరాత్రి నియామకం…వెంటనే సోదాలు….!!

24/10/2018,10:00 ఉద.

సిబిఐ డైరెక్టర్ అలొక్ వర్మపైన ఉహించని రీతిలో వేటు పడింది. రాత్రికి రాత్రికే సిబిఐ డైరెక్టర్ ను మార్చివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. డైరెక్టర్ ను నియమించే కమిటి అర్దరాత్రి ప్రధాని సమీక్షంలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.. సీబిఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న మన్నెం నాగేశ్వర [more]