అరవింద సమేత హిట్ పై అతని డెసిషన్ ఆధారపడి ఉంది

21/09/2018,08:39 ఉద.

త్రివిక్రమ్ సినిమాలంటే ప్రేక్షకులు చెవి కోసుకుంటారు. మాటల మాంత్రికుడి సినిమాలకు బోలెడంతమంది అభిమానులున్నారు. చిన్న హీరో తో సినిమా చేసినా, వేరే భాష సినిమాలను కాపీ చేసి సినిమా చేసినా… త్రివిక్రమ్ డైలాగు, కామెడీ టైం కి ప్రతి ఒక్క ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అవుతారు. అలాంటి దర్శకుడు [more]

అందుకేనా ముంబయి వెళ్లింది..!

08/09/2018,11:34 ఉద.

ఆ మధ్యన అల్లు అర్జున్ ముంబయి రెస్టారెంట్ లో కనిపించేసరికి అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తర్వాత బాలీవుడ్ మూవీ చెయ్యబోతున్నాడంటూ ఒకటే ప్రచారం జరిగింది. అయితే భార్య పిల్లలతో అల్లు అర్జున్ ముంబయిలో షికార్లు కొట్టిన మాట వాస్తవమే కానీ.. అల్లు అర్జున్ బాలీవుడ్ [more]

కొత్త దర్శకుడిని రెండు సినిమాలకు లాక్ చేసిన గీతా ఆర్ట్స్!

31/08/2018,03:49 సా.

గీత ఆర్ట్స్ లో వచ్చిన గీత గోవిందం సూపర్ హిట్ అయ్యింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో కాకుండా గీత ఆర్ట్స్ 2 లో బయటి హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న అల్లు అరవింద్ తన ఓన్ బ్యానర్ లో మెగా హీరోలతోనే ఎక్కువగా సినిమాలను తెరకెక్కించాడు. అయితే గీత [more]

నాని – బన్నీ ఒకే స్టేజి మీద రచ్చ

31/08/2018,11:12 ఉద.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి డాన్సర్ అని మన అందరికి తెలిసిన విషయమే. కానీ మంచి సింగర్ అని మీకు తెలుసా? ఇది పక్కన పెడితే నాని కూడా మంచి సింగర్ అని మీకు తెలుసా? కానీ డాన్సులు చెయ్యాలంటే ఎంత ఎనర్జీ ఉండాలి. అది బన్నీకి [more]

అల్లు అర్జున్ శివ డైరెక్షన్ లోనా..?

30/08/2018,02:03 సా.

నా పేరు సూర్య ఫ్లాప్ తో అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడానికి బాగా టైం తీసుకుంటున్నాడు. దాదాపుగా ఐదు నెలలు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పటికి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా [more]

అల్లు అర్జున్ తో పోటీపడిన సమంత

30/08/2018,10:02 ఉద.

అల్లు అర్జున్ సినిమాలకు హిందీ లో క్రేజ్ ఎంతుందో తెలిసిందే. అల్లు అర్జున్ సినిమాలు హిందీ లో డబ్ అయినాయి అంటే యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిపోతుంది. అందుకే అల్లు అర్జున్ సినిమాలకు హిందీ డబ్బింగ్ హక్కులకు ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. మొన్నటికి మొన్న సరైనోడు [more]

ఫస్ట్ టైం మెగా క్యాంప్ లో..?

24/08/2018,12:09 సా.

మహేష్ తో రెండు సినిమాలు, ప్రభాస్, ఎన్టీఆర్ తో తలో సినిమా చేసిన కొరటాల శివ మెగా హీరోలతో మాత్రం నిన్నటి వరకు సినిమాలేమీ చెయ్యలేదు. మహేష్ తో భరత్ అనే నేను సినిమా చేసే ముందు రామ్ చరణ్ తో కొరటాల మూవీ అని అనడమే కాదు.. [more]

అల్లు ఇంట మెగాస్టార్ బర్త్ డే వేడుకలు..!

23/08/2018,12:48 సా.

గత రెండు రోజులుగా ఇండస్ట్రీ మొత్తానికి మెగా ఫీవర్ పట్టుకుంది. నిన్నగాక మొన్న చిరు పుట్టిన రోజు కానుకగా సై రా నరసింహారెడ్డి టీజర్ విడుదలై మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులను కూడా ఆకట్టుకుంది. అదే రోజు సాయంత్రం చిరంజీవి పుట్టినరోజు వేడుకల్ని శిల్ప కళా [more]

ప్రయోగం చేయనున్న బన్నీ..!

23/08/2018,11:53 ఉద.

ఎంతో ఇష్టపడి కష్టపడి బాగా అలోచించి చేసిన సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయితే ఎవరైనా బాధ పడటం సహజం. అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా అటువంటి అనుభవం ఎదురైంది. అయన లేటెస్ట్ గా నటించిన ‘నా పేరు సూర్య’ సినిమాపై బన్నీ చాలా [more]

చెర్రీ దాచేస్తే…బన్నీ రివీల్ చేసేసాడు..!

22/08/2018,02:59 సా.

చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సై రా నరసింహారెడ్డి. చిరు కుమారుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అయితే నిన్న మంగళవారం సై రా సినిమా టీజర్ [more]

1 2 3 13
UA-88807511-1