అపురూపమైన ఫోటో పోస్ట్ చేసిన ఎన్టీఆర్
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ తో యమ బిజీగా ఉన్నాడు. మరో వైవు రెండోసారి కొడుకు పుట్టడం కూడా ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అభయ్ రామ్ తర్వాత లక్ష్మి ప్రణతి మళ్లీ పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చిందనే సంగతి [more]