మోడీ లడ్డూ….తిన్నారు….!

31/07/2018,03:11 సా.

పార్లమెంటులో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఈరోజు బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోదీని అభినందనలో ముంచెత్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మోదీకి లడ్డూ తినిపించారు. ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుదైన సంఘటన చోటు చేసుకోవడం [more]

‘‘సీనియర్’’ బాబుకు సీన్ అర్థం కాలేదా?

25/07/2018,04:30 సా.

ఏపీకి ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని వంటిద‌ని, దానిని వ‌దులుకుంటే.. విభ‌జన క‌ష్టాలు, న‌ష్టాల నుంచి మ‌రో వందేళ్ల‌యినా బ‌య‌ట ప‌డ‌డం సాధ్యం కాద‌ని ప‌దే ప‌దే ఘోషిస్తూ.. ప్ర‌జ‌ల్లో దీనిని స‌జీవంగా ఉంచ‌గ‌లిగిన ఏకైక పార్టీ వైసీపీ. పోరాడితే.. హోదా రాక‌త‌ప్ప‌దు! అనే ఏకైక సూత్రాన్ని న‌మ్మిన వైసీపీ [more]

అవిశ్వాసం చరిత్ర ఇదే….!

23/07/2018,11:00 సా.

భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టం కట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు కీలకం. మంత్రి అయినా…ప్రధానమంత్రి అయినా పార్లమెంటు విశ్వాసాన్ని పొందాలి. చట్టసభకు జవాబుదారీగా ఉండాలి. ఈ ప్రక్రియలో పార్లమెంటు విశ్వాసాన్ని పొందలేకపోతే మరుక్షణం పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం పార్లమెంటు లో విశ్వాసం పొందిందా? [more]

ఎవరు…ఏంటో…? తెలిసిపోయిందా?

23/07/2018,10:00 సా.

నరేంద్ర మోదీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినప్పటికీ తాజా రాజకీయ ముఖచిత్రం అవిష్కృతమైంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వివిధ ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అనుసరించే వ్యూహంపై ఒకింత స్పష్టత ఏర్పడింది. జాతీయ పార్టీలతో [more]

బాబోయ్ బాబు ఇలా చేశారేంటి?

23/07/2018,12:00 సా.

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది…లోక్ సభలో ఏకబిగిన సుదీర్ఘ చర్చ…. ఆ తర్వాత ప్రధాని గంటన్నర ప్రసంగం ముగిశాక జరిగిన వోటింగ్ లో అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126., వ్యతిరేకంగా 325 ఓట్లు లభించాయి. ఇంతవరకు బాగానే ఉంది. అవిశ్వాస [more]

ఉండవల్లి చెప్పినట్లే బాబు….!

16/07/2018,01:30 సా.

బిజెపి తో అమీతుమీకి చంద్రబాబు పార్లమెంట్ ను వేదిక చేసుకోవాలని వ్యూహం రూపొందించారు. అందుకోసం ప్రత్యేక దళాలను రెడీ చేసి యాక్షన్లోకి దింపేశారు. దేశంలోని 18 పార్టీల ముఖ్య నేతలను కలుసుకుని పార్లమెంట్లో టిడిపి ప్రవేశపెట్టబోయే అవిశ్వాసానికి మద్దsi కోరడంతో బాటు ఏపీకి అండగా నిలవాలని ఈ బృందాలు [more]

మోడీపై మరోసారి అవిశ్వాసం

14/07/2018,07:34 సా.

పార్లమెంటు వర్షాకాల సమావేశంలో మరోసారి అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమయిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం మరోసారి అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరామని, అందుకు హైకమాండ్ అంగీకరించిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా [more]

బ్రేకింగ్ : రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఎమ్మెల్యే

09/07/2018,11:28 ఉద.

తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. రామగుండం కార్పొరేషన్ మేయర్ కు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు పొసగడం లేదు. మేయర్ ను తప్పించాలని సోమారపు గత కొంతకాలంగా అధిష్టానాన్ని కోరుతున్నా పట్టించుకోలేదు. దీంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే మేయర్ [more]

ఇద్దరి మాట…ఒకటేలా ఉందే….!

28/06/2018,11:00 సా.

ఇద్దరికీ అసలు విషయం తెలుసా…? ఏడాది పాటే ఈ ప్రభుత్వం ఉంటుందని వారికి సంకేతాలు అందాయా? అవును వీరిద్దరి వ్యాఖ్యలను బట్టి, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే అది నిజమేననిపించక మానదు. కర్ణాటక రాజకీయం హాట్ హాట్ గా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి కుమారస్వామి ఏడాది పాటు తన [more]

ఉపవాసంతో….పాపం కడిగేసుకున్నట్లేనా?

12/04/2018,10:00 సా.

మొత్తమ్మీద దేశంలో దీక్షాకాలం మొదలైంది. పట్టుమని పదినిముషాల పాటు సాగకుండా 13 రోజులపాటు నిరంతర వాయిదాలతో ముగిసిన పార్లమెంటు సమావేశాలకు నిరసనగా జాతీయ పార్టీలు రెండూ దీక్షలు చేపట్టడం విశేషం. ఇంతకీ పార్లమెంటు తీరుకు నిరసనగా వీరు దీక్షలు చేస్తున్నారా? లేక దానిని సజావుగా నిర్వహించలేకపోయిన తమ అసమర్థతకు [more]

1 2 3