అశోక్ ‘‘చక్రం’’ తిరుగుతుందా?

05/08/2018,10:30 ఉద.

విజ‌య‌న‌గ‌రం రాజ‌వంశం నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి ఓ మ‌హిళ దిగుతున్నారా..? విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ సీటు కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా..? అంటే తాజా ప‌రిస్థితులు ఔన‌నే అంటున్నాయి. ఆ వార‌సులు మ‌రెవ‌రో కాదు… కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తి రాజు కుమార్తె అదితి [more]

సిట్టింగ్…లకు సై‘‘కిల్’’ టిక్కెట్లు…?

24/05/2018,07:00 సా.

ఈ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్లు రావేమోనన్న బెంగ పట్టుకుంది. దీంతోపాటు నియోజకవర్గాల్లో వారిపై అసంతృప్త సెగలు మాత్రం మామూలు రేంజ్ లో లేవు. గత నాలుగేళ్లుగా అధికార పార్టీలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో [more]

సెంటిమెంట్ ను అర్థం చేసుకోలేక పోయింది

08/03/2018,06:50 సా.

పార్టీ ఆదేశాలకు మేరకు మంత్రి పదవులకు రాజీనామా చేశామని అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం శాయశక్తులా ప్రయత్నం చేశామన్నారు. అయితే సెంటిమెంట్ ఏపీ ప్రజల్లో బలంగా ఉండటంతో తాము రాజీనామాలు చేయాల్సి వచ్చిందన్నారు. ఎన్డీఏలో ఇంకా కొనసాగుతున్నామని చెప్పారు. జాతీయ పార్టీలు ఇచ్చిన [more]

ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామా

08/03/2018,06:06 సా.

కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి ప్రధానినరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తమ రాజీనామా లేఖలను ప్రధానికి సమర్పించారు. కేబినెట్ లో ఉండటంతో ప్రధానిని మర్యాదపూర్వకంగా కలుసుకుని రాజీనామాలు సమర్పించారు. తమ రాజీనామాలకు దారితీసిన పరిస్థితులను వారు వివరించారు. విభజన చట్టంలోని 19 అంశాలను అమలుపర్చక పోవడం, ప్రత్యేక హోదా [more]

టీడీపీ ఎంపీని డైల‌మాలో ప‌డేసిన మోడీ ఆఫ‌ర్‌…!

02/02/2018,09:00 సా.

టీడీపీ-బీజేపీ మ‌ధ్య మిత్ర‌త్వం అంతంత‌మాత్రంగానే ఉంద‌ని, ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీచేస్తార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. అటు టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఇటు ప్ర‌ధాని మోడీ మ‌ధ్య దూరం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇదే స‌మయంలో గ‌తంలో చంద్ర‌బాబుకు స‌న్నిహితుడిగా ఉండి.. ఇప్పుడు ఆయ‌న దూరం పెడుతున్న [more]

రాజుల ఇలాకాలో క‌ష్టాలే…..!

05/01/2018,05:00 సా.

ప‌సుపు పార్టీలో తెరపైకి ఇప్ప‌టికిప్పుడు కొత్త నేత‌లు వ‌చ్చే ఛాన్స్ లేదు ..అలా అని ఇప్పుడున్న‌వారంతా స‌మ‌ర్థులూ కారు. దీంతో హై క‌మాండ్ డైలమాలో ప‌డింది. చీపురుప‌ల్లి, గ‌జ‌ప‌తిన‌గ‌రం వంటి స్థానాలు మ‌ళ్లీ గెలుచుకోవ‌డం క‌ష్ట‌మే. మృణాళిని కానీ అప్ప‌ల‌నాయుడు కానీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నారు. ఇదే స‌మ‌యంలో [more]

అశోక్ కోటకు బీటలు వారుతున్నాయా?

24/10/2017,07:00 సా.

కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజును టీడీపీ పూర్తిగా పక్కన పెట్టేయాలనుకుంటోందా? అందుకోసమే కొత్త నేతల కోసం విజయనగరం జిల్లాలో టీడీపీ అన్వేషణ ప్రారంభించింది. ఇతర పార్టీల నేతలకు గాలం వేయడానికి ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దీంతో విజయనగరం జిల్లాలోని టీడీపీలో వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే సుజయ కృష్ణ రంగారావును [more]

పవన్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేంద్రమంత్రి

09/05/2017,08:20 సా.

పవన్ కల్యాణా? ఆయనెవరో నాకు తెలియదే? ఆయన ఏం చేస్తుంటారు? ఇదీ కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు. ఆ కేంద్రమంత్రి ఎవరో కాదు పౌర  విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి నేరుగా మద్దతిచ్చిన పవన్ మోడీ, చంద్రబాబు బహిరంగసభల్లో కూడా పాల్గొన్నారు. [more]

UA-88807511-1