సాహసం చేసినా…సానుకూలత ఉంటుందా?

07/09/2018,10:00 ఉద.

గులాబీ దళపతి కె.చంద్రశేఖర్ రావు సంచలనాలకు మారుపేరు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఎవరికీ అర్థంకానిది. అసెంబ్లీ రద్దవుతుందని నెల నుంచి ప్రచారం జరుగుతుంది. ముందస్తు ఎన్నికలకు వెళతారని అందరూ ఊహించినిదే. కాని అసెంబ్లీ రద్దయిన గంటలోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించడం మాత్రం నిజంగా సాహసమే. [more]

ఆ 105 మంది అభ్యర్థులతో కేసీఆర్…?

06/09/2018,07:47 సా.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ప్రకటించిన 105 మంది అభ్యర్థులతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు వారితో మాట్లాడారు. టిక్కెట్ వచ్చిందన్న ధీమాతో అతివిశ్వాసానికి పోవద్దని కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు. రేపటి నుంచే నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. ఎమ్మెల్యేలు తమ క్యాంపు కార్యాలయాలను వెంటనే [more]

బాబుకు కేసీఆర్ షాక్‌….!

06/09/2018,07:00 సా.

తెలంగాణ ప్ర‌భుత్వం ర‌ద్ద‌యింది. టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా వేసిన అడుగులు.. ఎన్నిక‌ల‌కు దారితీస్తున్నాయి. ఆయ‌న చెప్పిన దాని ప్ర‌కారం ఈ ఏడాది అక్టోబ‌రు అంటే మ‌రో నెల రోజుల్లోనే తెలంగాణ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నుంది. డిసెంబ‌రులో తొలి వారంలో కొత్త ప్ర‌భుత్వం కొలువు తీర‌డం వంటివి [more]

గజ్వేల్ నుంచే గులాబీ బాస్

06/09/2018,03:59 సా.

మళ్లీ గజ్వేల్ నుంచే కేసీఆర్ పోటీ చేస్తున్నారు. గులాబీ బాస్ నియోజకవర్గం మారతారన్న ప్రచారానికి కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. కె.చంద్రశేఖర్ రావు ఈసారి నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అది అబద్ధమని తేలింది. కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన 105 మంది [more]

బ్రేకింగ్ : అంతా కేసీఆర్ అనుకున్నట్లే..!

06/09/2018,02:14 సా.

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మాణం తీసుకున్న తర్వాత కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ను కలిసి తీర్మాణాన్ని అందజేశారు. కేసీఆర్ ఒక్కరే గవర్నర్ ను కలిసి సుమారు 30 నిమిషాలు భేటీ అయ్యారు. అయితే, ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ [more]

కేసీఆర్ ప్రోగ్రెస్ రిపోర్టు…!

06/09/2018,01:44 సా.

తొలి తెలంగాణ ముఖ్యమంత్రి ఐదేళ్ల పూర్తి పదవీకాలం కాకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే పూర్తి నమ్మకంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 60 ఏళ్ల సమైక్య పాలన తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ [more]

బ్రేకింగ్: రద్దు చేసేశారు

06/09/2018,01:32 సా.

తెలంగాణ శాసనసభ రద్దయింది. తెలంగాణ శాసనసభను రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజ్  భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. మంత్రివర్గ సమావేశం చేసిన తీర్మానాన్ని గవర్నర్ కు ఇవ్వనున్నారు. [more]

రద్దు దిశగా…ఇక జెట్ స్పీడ్ తో…?

05/09/2018,06:58 సా.

ముందస్తుకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతి భవన్ లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషితో పాటు అసెంబ్లీ కార్యదర్శి నరిసింహా చార్యులు, ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మలు సమావేశమయ్యారు. రేపటి మంత్రివర్గ సమావేశం అజెండాను ఈ సమావేశంలో రెడీ చేయనున్నారు. రేపు మంత్రి వర్గ [more]

రద్దు రేపే…అంతా సిద్ధమేనా?

05/09/2018,09:10 ఉద.

రేపు అసెంబ్లీ రద్దవుతుందా? అంతా ఊహించినట్లుగానే కేసీఆర్ అడుగులు వేస్తున్నారా? రేపు మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ మేరకు మంత్రులకు సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు వెళ్లాయి. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ [more]

UA-88807511-1