బాబు మాటకే దిక్కులేదట….!

22/09/2018,01:30 సా.

అంద‌రూ అని కాదు కానీ, కొంద‌రు టీడీపీ నాయ‌కులు మాత్రం పార్టీ గీత‌ల‌ను దాటుతున్నారు. వారు ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో పార్టీ అధినేతను సైతం ధిక్క‌రిస్తున్నారు. ఈ ప‌రిణామాలు నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. మ‌రో ఏడెనిమిది మాసాల్లోనే జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం [more]

బాబు పట్టు సడలుతోందా….?

21/09/2018,06:00 సా.

కొన్ని విష‌యాలు చాలా ఆస‌క్తిగా వింత‌గానూ ఉంటాయి. ఏపీ అధికార పార్టీ టీడీపీ అంటేనే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు. క్ర‌మ శిక్ష‌ణ‌కు ప‌ర్యాయ‌ప‌దంగా కూడా టీడీపీ పేరే వినిపిస్తుంది. అటు కింది స్థాయి కార్య‌కర్త నుంచి పైస్థాయి ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు ఇలా ప్ర‌తి ఒక్క‌రూ కూడా క్ర‌మ‌శిక్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి [more]

వైసీపీ అడుగులు తడబడుతున్నాయా?

12/09/2018,09:00 సా.

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం వైఎస్పార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై తర్జనభర్జనలు పడుతోంది. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లాలనే యోచనపై వెనకడుగు వేసింది. వ్యూహాలు ప్రతికూలమైతే మొత్తంగా పట్టుకోల్పోతామనే అనుమానంతో ముందస్తుగా చేసిన ఆలోచనను విరమించుకుంది. విస్తృత స్థాయి సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని [more]

వైసీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది

07/09/2018,09:06 ఉద.

అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ వ్యూహకమిటీ సభ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిపక్షం సభలో లేకపోయినా చర్చలు హుందాగా నడవాలని, అసెంబ్లీ బాగా జరిగిందని పేరురావాలని ఆయన కోరారు. అసెంబ్లీకి ఎందుకు [more]

జగన్ ను అలా టార్గెట్ చేస్తే….?

06/09/2018,11:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఎటాక్ ఇవ్వడంలో దిట్ట. బహుశా ఇందులో ఆయనకున్న అనుభవం దేశంలో ఏ రాజకీయనేతకూ లేదనే చెప్పాలి. ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు తనపైనా, పార్టీపైనా, ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు కౌంటర్ ఇవ్వాలంటే అనేక పద్ధతులు పాటిస్తారు. ఒకటి ఆ సామాజిక [more]

బాబు రెడీ అయిపోతున్నారు…!

05/09/2018,10:00 ఉద.

ఎన్నికలు సమీపిస్తుండటం…మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేతలకు సీరియస్ గా క్లాస్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నియోజకవర్గ ఇన్ ఛార్జులు కూడా పాల్గొననున్నారు. ఈ [more]

టీడీపికి వైసీపీ కండిషన్ ఏంటంటే….?

05/09/2018,09:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంత తగ్గింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలంటే ఆ నలుగురిపై చర్య తీసుకుంటే వస్తామని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై వత్తిడి ప్రారంభమయింది. దాదాపు పదిరోజుల పాటు [more]

జగన్ ఒప్పుకుంటేనే బెటర్ కదా?

24/08/2018,06:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల ఆరోతేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు దాదాపు పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుతం జరిగే వర్షాకాల సమావేశాలు చాలా కీలకంగా మారనున్నాయి. ఎన్నికలు [more]

జగన్ పై..ఆ ఎమ్మెల్యేల వత్తిడి నిజమేనా?

04/08/2018,07:00 ఉద.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు జగన్ పై వత్తిడి తెస్తున్నారా? వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? అవును. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అదే చర్చ జరుగుతుంది. వైసీపీ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసి, పార్లమెంటు సమావేశాలు జరగుతున్నప్పటికీ ఏమీ చేయలేని [more]

అవునా…కాదా….జగన్…!

03/08/2018,07:00 ఉద.

మరోసారి జగన్ ను ఇరుకున పెట్టాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. ఇప్పటికే జగన్ పార్టీ బీజేపీతో లాలూచీ రాజకీయాలు నడిపిస్తుందని ప్రజల్లోకి పెద్దయెత్తున తీసుకెళ్లగలిగారు. కాపు రిజర్వేషన్ల విషయంలోనూ జగన్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారని కూడా చంద్రబాబు ప్రతి సభలో చెప్పుకొస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ [more]

1 2