శ్రీరెడ్డికి మద్దతుగా నిలిచిన నటి
టాలీవుడ్, కోలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటి శ్రీరెడ్డికి మరో నటి, సింగర్ ఆండ్రియా అండగా నిలిచింది. ‘‘ఒకవేళ శ్రీరెడ్డి మాట్లాడేది నిజమైతే, ఆ విషయాన్ని బయటపెట్టేందుకు చాలా ధైర్యం కావాలి. తనకు మాత్రం క్యాస్టింగ్ కౌచ్ [more]