ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వ్యతిరేకంగా ఏపీలో ఆందోళన

24/04/2019,11:51 ఉద.

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు వ్యతిరేకంగా విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యగులపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వారు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాధాకృష్ణ ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో [more]

ఆంధ్రజ్యోతికి ప్రెస్ కౌన్సిల్ నోటీసులు

10/04/2019,07:25 సా.

ఎన్నికలను ప్రభావితం చేసేలా సర్వే పేరుతో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్త ప్రచురించిన ఆ పార్టీ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతికి ప్రెస్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. వారం క్రితం లోక్ నీతి – సీఎస్డీఎస్ సర్వే చేసిందని, తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని తేలినట్లు ఓ వార్త [more]

జ్యోతి – బాబు పై మండిపడుతున్న ఉద్యోగులు

10/04/2019,05:19 సా.

ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే ఉద్యోగులను కించపరిచేలా, అవమానించేలా అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఉద్యోగులను ఉద్దేశించి ‘ఆ నా కొడుకులు’ అంటూ చంద్రబాబుతో రాధాకృష్ణ మాట్లాడిన వీడియో వైరల్ [more]

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కేసు నమోదు

08/04/2019,06:32 సా.

ఆంధ్రజ్యోతి యాజమాని వేమూరి రాధాకృష్ణపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన వాయిస్ ను డబ్బింగ్ చేసి ఏబీఎన్ ఛానల్ లో తప్పుడు కథనం ప్రసారం చేసి తన పరువుకు భంగం కలిగించారని, తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీ [more]

ఎల్లో మీడియాపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు..!

03/04/2019,12:22 సా.

తెలుగుదేశం పార్టీ అనుబంధ యెల్లో మీడియాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం సత్తెనపల్లిలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ… ఎంత దుష్ప్రచారం చేసినా జనం నమ్మడం లేదనే భయం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు ముఖాల్లో కనిపిస్తుందన్నారు. టీడీపీ అధికారంలోకి [more]

ఆంధ్రజ్యోతికి బీజేపీ నేత కన్నా ధన్యవాదాలు

01/04/2019,06:31 సా.

‘అధికారం టీడీపీదే’ అంటూ ఏప్రిల్ 1న జోక్ ప్రచురించి మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతి పత్రికకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తెలుగు పత్రికలు ఏప్రిల్ 1న ఫూల్స్ డే నాడు హాస్యాస్పదంగా కథనాలు వేసేవారని, తర్వాత ఎందుకో మిగతా పత్రికలు ఆ సంప్రదాయాన్ని [more]

ఆంధ్రజ్యోతి సర్వే అబద్ధమే..?

01/04/2019,12:55 సా.

తెలుగుదేశం పార్టీదే అధికారం అంటూ ఇవాళ టీడీపీ అనుకూల ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన సర్వే అబద్ధమని తేలింది. లోక్ నీతి – సీఎస్డీఎస్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీడీపీ విజయం సాధిస్తుందని 126 నుంచి 135 సీట్లు వస్తాయని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో కథనం ప్రచురించింది. వైసీపీకి కేవలం [more]

ఈ యుద్ధం కొనసాగదంతే….!

22/04/2018,09:00 సా.

రెండు బలమైన విభాగాలు పరస్పరం తలపడితే ఏమవుతుంది? సంచలనంగా మారుతుంది. చర్చకు దారి తీస్తుంది. ప్రజల్లో ఉత్కంఠ నెలకొంటుంది. మరి ఈ రెండు విభాగాల్లో ఏదో ఒక విభాగం నష్టపోతుందా? చరిత్రలో అటువంటి ఉదంతాలు లేవు. పెద్దలు రంగప్రవేశం చేస్తారు. సర్దుబాటు చేస్తారు. రాజీ కుదురుస్తారు. ఏదో జరిగిపోనుందని [more]