రాహుల్ సందేశం….ఓ సందేహం….!

15/08/2018,06:00 ఉద.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన విజయవంతమయిందా? పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందా? అవుననే తెగ సంబరపడి పోతున్నారు హస్తం పార్టీ నేతలు. కాని తెలంగాణ పర్యటనలో రాహుల్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన చేయడం పార్టీకి లాభం చేకూర్చేనా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. రాహుల్ తన రెండు రోజుల [more]

గవర్నర్ కుట్ర పన్నేసినట్లేనా?

26/04/2018,09:00 ఉద.

ధర్మయుద్ధం పేరిట ప్రత్యేక హోదా కోసం టిడిపి చేస్తున్న ఆందోళన సంగతి ఏమో కానీ గవర్నర్ నరసింహన్ పై ఆ పార్టీ సాగిస్తున్న యుద్ధం చర్చనీయాంశం అయ్యింది. రాజ్యాంగ విధుల్లో వుండే గవర్నర్ పై నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులు విశ్వాసం లేదని ప్రకటించడం ఆయన రాజకీయాలు చేస్తూ కేంద్రం [more]

టిక్కెట్లు ఇస్తే ఓటమి ఖాయమా?

16/04/2018,09:00 సా.

గెలుపు గుర్రాలకే ఎవరైనా రాజకీయంగా పెద్దపీట వేస్తారు. కచ్చితంగా విజయం సాధించి పార్టీ అధికారంలోకి రావడానికి పనికొస్తారని భావించిన వారిని అక్కున చేర్చుకుంటారు. ఈ యుద్దంలో దయాదాక్షిణ్యాలకు తావుండదు. సొంతమనుషులను, అవసరమైతే బంధువులను సైతం పక్కనపెట్టేస్తారు. పరాజితులను, లేదా అపజయం తప్పదని భావించిన వారిని దూరంగా పెట్టడంలో ఎటువంటి [more]

పాత గుర్రాలకు పరుగు పందెం…?

12/04/2018,09:00 సా.

గడచిన నాలుగు సంవత్సరాలుగా పనిచెప్పకుండా పక్కనకూర్చోబెట్టిన సీనియర్ రాజకీయవేత్తలకు పనిచెప్పాలనుకుంటోంది బీజేపీ అగ్రనాయకత్వం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ప్రత్యేకహోదా సాధన సమితి వంటి సంస్థలూ వేడి రగిలుస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షమైన వైసీపీ ఢిల్లీలో చేసిన దీక్ష సైతం కేంద్రంపై ఎక్కుపెట్టిన [more]

జగన్ జాబితా రెడీ చేసేస్తున్నారే

06/04/2018,02:00 సా.

వైసీపీ అధినేత జగన్ తన పార్టీ అభ్యర్థుల జాబితాను దాదాపుగా రెడీ చేశారు. ప్రస్తుతం పర్యటించిన జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల పేర్లను ఆయను టిక్ పెట్టినట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర పూర్తయిన జిల్లాల్లో ప్రశాంత్ కిషోర్ టీం సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరు పాదయాత్ర పూర్తయిన [more]

జగన్ కు పాతరోజులు గుర్తుకొస్తున్నాయా?

06/04/2018,10:00 ఉద.

వైసీపీకి చెందిన ఎంపీలు ఈరోజు రాజీనామా చేయనున్నారు. పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా పడటంతో ఎంపీలు రాజీనామాచేసి ఉద్యమ బాట పట్టనున్నారు. ఆమరణ దీక్షకు దిగనున్నారు. రాజీనామాలు వైసీపీకి కొత్తేమీ కాదు. కాంగ్రెస్ పార్టీతో విభేదించిన జగన్ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పడు ఇదే జరిగింది. అప్పటి వరకూ [more]

రేసులో టీడీపీ, వైసీపీలు… ఉనికి కోసం జ‌న‌సేన‌?

05/04/2018,05:00 సా.

ఏపీలో రాజ‌కీయం గమ్మ‌తుగా ఉంది. కొన్ని పార్టీలు జాతీయ స్థాయిలో ప్ర‌భావం చూపుతుండ‌గా .. మ‌రికొన్ని పార్టీలు రాష్ట్ర స్థాయిలో ఉనికి కోసం నానాతంటాలు ప‌డుతున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వంపై టీడీపీ, వైసీపీలు వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌య‌త్నం [more]

కరణం అడ్డం తిరిగారే

04/04/2018,03:14 సా.

తెలుగుదేశం సీనియర్ నేత కరణం బలరాం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యానించారు. ఆయన శాసనమండలిలో ప్రకాశం జిల్లా అభివృద్ధిపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. పెట్టుబడులు పెడతామంటూ ముందుకు వస్తున్నా వారిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రకాశం జిల్లాను ఎందుకు [more]

నా ఓట‌మి ఓకే.. నా భార్యకు టికెట్ ప్లీజ్‌..!

01/04/2018,04:00 సా.

టీడీపీ నేత‌ల్లో ఆశ చావ‌డం లేదు. అధికారంపై లాల‌స వీడ‌డం లేదు. అందుకే ఇప్పటి వ‌ర‌కు వార‌సులను, వార‌సు రాళ్లను మాత్రమే తెర‌మీదికి తెచ్చి టికెట్లు ఇప్పించుకునే సంస్కృతికి తెర‌దీయగా .. తాజాగా ఓ అధికార పార్టీ నేత ఏకంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఓడిపోతాన‌ని ముందుగానే గ్రహించేసి.. [more]