ఉండవల్లి సమావేశానికి వైసీపీ డుమ్మా…??

29/01/2019,09:08 ఉద.

ఉండవల్లి అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొడుతోంది. తెలుగుదేశం పార్టీ హాజరు ఉంటే తాము ఈ సమావేశంలో భాగస్వామ్యం కాలేమని వైసీపీ తేల్చి చెప్పింది. ఎన్నికల వేళ టీడీపీతో వేదిక పంచుకునే అవకాశం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈరోజు విజయవాడ ఐలాపురంలో జరగనున్న [more]

ఆశపడ్డారు..దొరకడం లేదుగా…!!

29/01/2019,09:00 ఉద.

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా టీడీపీతో పొత్తు ఖరారు అవుతుందన్న ఊహాలోకంలో విహరించిన కాంగ్రెస్ నాయకులు ఇపుడు తీరిగ్గా చింతిస్తున్నారు. టీడీపీతో పొత్తు లేదు అంటూ చావు కబురు చల్లగా కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జి ఉమన్ చాంది చెప్పేసరికి ఉక్కిరిబిక్కిరి కావడం [more]

గెలిచే సీటు ఒక్కటి చెప్పరూ…!!

29/01/2019,07:00 ఉద.

రేపటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని గొప్పగా చెబుతున్న వైసీపీకి ఉత్తరాంధ్ర ముఖద్వారంగా ఉన్న విశాఖ జిల్లాలోనే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సీట్లు, మూడు పార్లమెంట్ సీట్లు ఉంటే మెజారిటీ సీట్లలో టీడీపీ బలంగా ఉండడమే కాదు, గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా [more]

ఇక్కడ వైసీపీకి వీక్ క్యాండిడేట్ కావడంతో….??

29/01/2019,06:00 ఉద.

విశాఖ జిల్లాలో ఆ సీటు మీద మోజు పడుతున్నవారు ఎందరో ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా అర డజను కి మించి ఒకే ఒక సీటు కోసం ఏకంగా యుధ్ధమే చేస్తున్నారు. సీటు దొరికితే చాలు మరేం అక్కరలేదు అన్నట్లుగా తమ్ముళ్ళ పోరాటం ఉంది. టీడీపీలో [more]

జనసేనతో చెడుగుడు…!!

28/01/2019,09:00 సా.

పాపం పవన్ కల్యాణ్. అన్నిపార్టీలు, ప్రముఖ నాయకులు కలిసికట్టుగా జనసేన గొంతు నొక్కేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ ఏపీ రాజకీయాల్లో చిన్నపార్టీగానే జనసేన ను చెప్పుకోవాలి. అయితే జనాకర్షణ కలిగిన సెలబ్రిటీ నాయకత్వం వహించడం, ఒక సామాజిక వర్గం సొంతం చేసుకునే వాతావరణం దానికి కలిసొస్తున్నాయి. అందుకే ఈ [more]

స్పెషల్ స్ట్రాటజీ అవసరమేమో….!!

28/01/2019,06:00 సా.

అక్కడ టీడీపీలో మూడు వర్గాలున్నాయి. ఈ ముగ్గురిలో ఇద్దరిలో ఎవరికి టిడీపీ టిక్కెట్ దక్కినా వైసీపీ విజయం ఖాయం. కాని టీడీపీ మూడో నేతకు టిక్కెట్ కనుక ఇస్తే వైసీపీకి విజయం అంత సులువుకాదు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత స్పెషల్ స్ట్రాటజీ అవలంబించాల్సి ఉంటుంది. టీడీపీలో [more]

నలిగిపోతున్న నారా వారు…!!

28/01/2019,04:30 సా.

అధికార తెలుగుదేశం పార్టీలో ఫ్యామిలీ పాలిటిక్స్ అధినేత నారాచంద్రబాబునాయుడికి సమస్య గా మారింది. ఫ్యామిలీ పంచాయతీలను తీర్చడానికే ఆయనకు సమయం పట్టేట్లు ఉంది. తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి తలెత్తలేదంటున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఈ సమస్య ఉంది. కుటుంబ సభ్యులకు టిక్కెట్లు కావాలనో, తమకే [more]

ర‌చ్చ.. ర‌చ్చ‌… రీజ‌న్ ఇదేనా…!

28/01/2019,03:00 సా.

చిత్తూరు టీడీపీలో స‌మ‌న్వ‌య లోపం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. నేత‌ల మ‌ద్య ఎక్క‌డా స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. దీంతో పార్టీ ప్ర‌యాణం ఎటు సాగుతోందో కూడా తెలియ‌డం లేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. విష‌యంలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు సొంత జిల్లా. దీంతో ఇక్క‌డ ఆ పార్టీ [more]

ఫ్యాన్ అపసవ్య దిశలో నడుస్తుందా?

28/01/2019,01:30 సా.

నెల్లూరు జిల్లా కావలిలో `ఫ్యాను` రెక్క‌లు స‌వ్య దిశ‌లో తిర‌గ‌డం లేదు. ఒక‌టి ముందుకు తిరుగుతుంటే.. మ‌రొక‌టి వెన‌క్కి తిరుగుతోంది. ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దాల‌ని ఎంతగా ప్ర‌య‌త్నిస్తున్నా ప్ర‌యోజ‌నం మాత్రం శూన్యం! త‌న‌కు ఎమ్మెల్సీ వద్ద‌ని.. ఎమ్మెల్యేనే కావాల‌ని ఒక‌రు ప‌ట్టుబ‌డుతున్నారు. ఈసారి ఎలాగైనా స‌హ‌క‌రించాల‌ని ఆ నేత‌ను బుజ్జ‌గించేందుకు [more]

ఆది పెట్టిన షరతులివేనట…!!

28/01/2019,12:00 సా.

జమ్మలమడుగు పంచాయతీ ముగిసిందనుకున్నారు. ఇద్దరు నేతలు మైకుల ముందుకు వచ్చి మేమంతా ఒకటేననిచెప్పి నియోజకవర్గంలోకి వెళితే అక్కడ ఎక్కడికకక్కడ క్యాడర్ నిలదీసే పరిస్థితిని ఇద్దరు నేతలు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా జమ్మలమడుగు పంచాయతీని పరిష్కరించాలని చంద్రబాబు అనేక సార్లు మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈచర్చల్లో [more]

1 194 195 196 197 198 544