వైసీపీలోకి మరో సీనియర్

25/05/2018,07:55 సా.

వైసీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే చేరిపోయారు. కొద్దిసేపటి క్రితం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు పార్టీ కండువాను కప్పుకున్నారు. బొబ్బిలి నియోజకవర్గానికి చిన అప్పలనాయుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1983, 1985, 1994 లో ఆయన బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిచారు. గత [more]

ఈ టీడీపీ ఎమ్మెల్యే మాకొద్దు….!

25/05/2018,07:00 సా.

తెనాలి శ్రావ‌ణ కుమార్‌. గుంటూరు జిల్లా తాడికొండ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున 2014లో గెలుపొందిన తొలి రెండేళ్ల పాల‌న‌లో యువ నాయ‌కుడు, వివాద ర‌హితుడిగా నియోజ‌క‌వ‌ర్గంలో పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతుల ప‌క్షాన గ‌ళం విప్పిన ఏకైక అధికార పార్టీ ఎమ్మెల్యేగా [more]

బొజ్జ‌ల‌ను కాదంటే.. టీడీపీ ఖ‌తమేనా..!

25/05/2018,06:00 సా.

చిత్తూరు జిల్లాలో కీల‌క‌మైన మ‌రో నియోజ‌క‌వ‌ర్గం శ్రీకాళ‌హ‌స్తి. ప‌విత్ర పుణ్య‌క్షేత్రం వాయు లింగ శివాల‌యం ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ర‌ఫున సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు బొజ్జ‌ల గోపాల కృష్ణా రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 2014లో ఆయ‌న ఇక్క‌డ నుంచి గెలుపొందిన వెంట‌నే చంద్ర‌బాబు ఆయ‌న‌కు పార్టీలోను, ప్ర‌భుత్వంలోను [more]

తొలిసారి పవన్ దీక్షాదక్షుడిగా మారి….!

25/05/2018,05:00 సా.

ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు. ఈరోజు సాయంత్రం 5గంటల నుంచి రేపు సాయంత్రం ఐదు గంటల వరకూ పవన్ కల్యాణ్ దీక్ష కొనసాగనుంది. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని, వెంటనే ఆంధ్రప్రదేశ్ లో వైద్య, ఆరోగ్య శాఖమంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ పవన్ [more]

ఆయన కోసం కళ్లు కాయలు కాచేలా?

25/05/2018,02:00 సా.

ఈసారి పోటీ రసవత్తరంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్రకు పశ్చిమ గోదావరి జిల్లాలో మంచి స్పందన లభిస్తుండటంతో కొందరు నేతలు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా జగన్ పార్లమెంటు స్థానాలపై కన్నేశారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను నిలబెడితే ఆ ఎఫెక్ట్ శాసనసభ నియోజకవర్గాలపై పడుతుందని, అందుకోసం గట్టి [more]

ఇద్ద‌రిదీ త‌లోదారి.. మోడీకి ప్ల‌స్సేగా..?

25/05/2018,01:00 సా.

‘‘కేంద్రంలో బలంగా ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని, ఆయ‌న పార్టీ బీజేపీని గ‌ట్టిగా ఎదిరించాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నామ రూపాలు లేకుండా చేయాలి’’ ఇదీ ప్రాంతీయ పార్టీల నినాదం.. లక్ష్యం!! అయితే, ఆ దిశ‌గా ప్రాంతీయ పార్టీలు ఎంత మేర‌కు స‌క్సెస్ అవుతున్నాయి? ఎంత మేర‌కు దూసుకు పోతున్నాయి? [more]

వైసీపీలోకి ‘‘బల’’మైన నేత

25/05/2018,11:14 ఉద.

వైసీపీలో చేరికల జోరు బాగానే ఉంది. తాజాగా విశాఖకు చెందిన బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యాన్ పార్టీలో చేరారు. విశాఖకు చెందిన బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ పార్టీలో చేరడంతో ఆయనకు విశాఖ ఈస్ట్ నియోజకవర్గం బాధ్యతలను అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో పాదయాత్ర చేస్తున్న [more]

అనంత ఈసారి కొండంత అండేనా?

25/05/2018,11:00 ఉద.

జగన్ పాదయాత్ర ఫలితం కన్పిస్తోంది. ఎన్నికలు ఇక ఏడాది మాత్రమే గడువుండటంత, జగన్ పాదయాత్రతో జిల్లాలో ఊపు రావడంతో నేతలు కూడా వైసీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. ఆసక్తిచూపుతున్నారు. ఊహించని వారు కూడా ఫ్యాన్ పార్టీలోకి వస్తుండటంతో అనంతపురం జిల్లాలో వైసీపీకి మంచి రోజులు వచ్చాయని ఆ పార్టీ [more]

ఏపీలో దోపిడీకి లైసెన్సులు!

25/05/2018,10:00 ఉద.

అవును! ఒకింత విస్మ‌యం.. ఆశ్చ‌ర్యం.. అనిపించినా.. ఇది నిజం! నిన్న మొన్న‌టి వ‌ర‌కు గుట్టు చ‌ప్పుడు కాకుండా సాగిపోయిన నీరు-మ‌ట్టి-ఇసుక దోపిడీల‌కు ఇప్పుడు ప్ర‌భుత్వ‌మే లైసెన్సులు ఇచ్చింది!! జలాశయాలు, చెరువుల్లో పూడిక తీసిన మట్టి, ఇసుకతో వ్యాపారం చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇస్తూ ప్ర‌భుత్వ‌మే ఉత్తర్వులు జారీ [more]

డెడ్ లైన్ ముగిసింది…మరేం చేస్తారు….?

25/05/2018,09:00 ఉద.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి విధించిన డెడ్ లైన్ మరికొద్ది గంటల్లో ముగుస్తోంది. దీంతో ఆయన ఆమరణ దీక్షకు దిగుతారా? అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఉద్దానం పర్యటించిన సందర్భంగా [more]

1 195 196 197 198 199 272
UA-88807511-1