బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ తాజా ఆదేశమిదే..!

04/04/2018,01:31 సా.

రేపు ఢిల్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు బయలుదేరి వెళ్లాలని ఆ పార్టీ అధినేత జగన్ ఆదేశించారు. ఆరోతేదీన లోక్ సభ నిరవధికంగా వాయిదా పడుతుండటంతో వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఏపీ భవన్ లో ఆమరణ దీక్షకు దిగనున్న సంగతి తెలిసిందే. అయితే ఎంపీలకు సంఘీభావంగా వైసీపీ [more]

జగన్ ను చలసాని ఎందుకు కలిశారంటే?

04/04/2018,01:17 సా.

వైసీపీ అధినేత జగన్ ను ఈరోజు ప్రత్యేక హోదా సాధనసమితి సభ్యులు కలిశారు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ చేస్తున్న పోరాటం బాగుందని వారు కితాబిచ్చారు. రాజీనామాల విషయం కూడా వీరి వద్ద ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. సభ వాయిదా పడిన వెంటనే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు [more]

జగన్ నెంబర్ ఈసారి 150

04/04/2018,01:04 సా.

సినిమాల్లో బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే వారిలాగా, బజ్జీలు, బోండాలు అమ్ముకునే వారిలాగా, బస్సుల్లో టిక్కెట్లు అమ్ముకునే వారిలాగా చంద్రబాబు నాయుడు అన్ని జాతీయ పార్టీల నేతలను కలుస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. . చంద్రబాబు ఢిల్లీ వచ్చింది ప్రత్యేక హోదా రాష్ట్రానికి సాధించడానికి [more]

ఆలస్యం…విషమయిందా?

04/04/2018,12:00 సా.

ఏపీకి ప్ర‌త్యేక హోదా.. ఇప్ప‌డీ విష‌యం రెండు పార్టీల‌ను ఇర‌కాటంలో ప‌డేసింది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీని ముప్పుతిప్ప‌లు పెడుతోంది. ఇస్తాన‌న్న క‌మ‌ల‌ద‌ళం ఇవ్వ‌లేదు.. తెస్తాన‌న్న తెలుగుత‌మ్ముళ్లు తేలేదు.. అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు రెండుమాట‌లు ప్ర‌జ‌ల‌కు [more]

ఆయనే ఆమరణ దీక్షకు దిగుతారా?

04/04/2018,11:55 ఉద.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వామపక్ష నేతలతో విజయవాడలో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయన లెఫ్ట్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీలో ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ ఆమరణ దీక్షపై నిర్ణయం తీసుకుంటారా? [more]

వైసీపీకి మళ్లీ ఇక్కడ కష్టాలేనా?

04/04/2018,11:00 ఉద.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుపై ఉన్న ఏపీ విప‌క్షం వైసీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల కేటాయింపు అగ్ని ప‌రీక్ష‌గా మార‌నుంది. ఇప్ప‌టికే ఉన్న సీనియ‌ర్లకు తోడు అసంతృప్తుల‌ను స‌రిదిద్ద‌డం జ‌గ‌న్‌కు అంత తేలిక‌గా క‌నిపించ‌డం లేదు. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ తాజాగా వెలుగు [more]

బాబు ఫోర్స్ పెంచినా…అదే జరుగుతుందా?

04/04/2018,10:00 ఉద.

ఎల్లుండితో పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్న సందర్భంలో చంద్రబాబు ఢిల్లీలో దూకుడు పెంచారు. జాతీయ పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. నిన్న శరద్ పవార్, జైరామ్ రమేష్, ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలను కలిసి బీజేపీ అన్యాయం గురించి వివరించారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ [more]

జగన్ బాబును అడ్డంగా బుక్ చేశారా …?

04/04/2018,09:00 ఉద.

సరిగ్గా ఎన్నికలకు మరో 6 నెలలముందు ఎన్డీఏ నుంచి బయటకు వద్దామని లెక్కేసిన టిడిపికి వైసిపి చెక్ చెప్పిందా ? అవుననే భావిస్తున్నారు పలువురు విశ్లేషకులు. బిజెపి తో అవినాభావ సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సంకేతాలు పంపుతూ టిడిపిని ఉడికించి తనంతట తానుగా తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చేలా చేసి [more]

బాబు ఆ ఫీటు…వారికి స్వీటును పంచిందే

04/04/2018,08:00 ఉద.

ఇప్పుడు పార్టీల మీడియా చెప్పిందే నేతలకు వేదం. వారు నుంచోండి అంటే నుంచోవాలి. కూర్చోండి అంటే కూర్చోవాలి. అది చంద్రబాబు అయినా జగన్ అయినా ఒకటే. తమ తమ అనుకూల మీడియా ల కనుసన్నల్లోనే నేతలు నడిచే పరిస్థితి నడుస్తున్న రోజులు ఇవి. ఆయా పార్టీల నాయకులపై తమ [more]

నన్ను హేళన చేసిన చంద్రబాబు…!

04/04/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. లోకల్ సమస్యలతో పాటు స్థానిక నేతల అవినీతిని కూడా ఎండగడుతున్నారు. ఇసుక మాఫియా తీరును తన గుంటూరు యాత్రలో వివరించారు. గుడి భూములను కూడా చంద్రబాబు వదిలిపెట్టడం లేదన్నారు. చివరకు మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నా లంచం ఇవ్వాల్సిందేనంటూ చెలరేగిపోయారు. [more]

1 196 197 198 199 200 206
UA-88807511-1