ఇక్కడ జ‌గ‌న్ వ్యూహం ఏంటి..!

15/06/2019,07:00 ఉద.

కీల‌క‌మైన రాజ‌ధాని జిల్లా కృష్ణాలో వైసీపీ ఇక దూకుడు ప్రద‌ర్శిస్తుందా ? ఇక్కడ నుంచి విజ‌యంసాధించిన కీల‌క నాయ‌కులకు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ గ‌ట్టి భ‌రోసా ఇచ్చారు. సామాజిక వ‌ర్గాల ఈక్వేష‌న్ చ‌క్కగా కుదిరేలా మంత్రి వ‌ర్గంలో చోటు కూడా క‌ల్పించారు. దీంతో రాబోయే రోజుల్లో ఇక్కడ [more]

అవంతికి …విశాఖకు వరమేనా..!!

15/06/2019,06:00 ఉద.

విశాఖనగరానికి ఎన్నో పేర్లు. గత ప్రభుత్వాలు అనేకరకాలైన రాజధానులుగా ఈ ఉక్కునగరాన్ని పోల్చుతూ మునగచెట్టు ఎక్కించాయి. విశాఖను సాంస్కృతిక రాజధాని, పర్యాటక రాజధాని, ఆర్హ్దిక రాజధాని, విద్యల నగరమని, తెలుగు సినిమాకు కేరాఫ్ అడ్రస్ అని తెగ పొగిడారు. ఆచరణలో మాత్రం విశాఖ అభివృధ్ధి అడుగు ముందుకు పడలేదు. [more]

జర్నీ…. ఇలా ఉండబోతుందటగా….!!

14/06/2019,07:00 సా.

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ తాజా రాజ‌కీయాలు చ‌క్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ సునామీ ముందు టీడీపీ బొక్కబోర్లా ప‌డింది. రెండోసారి అధికారంలోకి రావాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నా.. అనేక ప్రాజెక్టులు ఆగిపోతాయ‌ని ప్రచారం చేసినా, జ‌గ‌న్‌ను [more]

ఎలాగైనా ఇక్కడ పదవి గ్యారంటీ అట…!!

14/06/2019,06:00 సా.

అది సెంటిమెంటో తెలియదు… అలా కలసి వస్తుందో తెలియదు కాని ఆ నియోజకవర్గం నుంచి గెలిస్తే మాత్రం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పదవి మాత్రం ఖాయం. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇదే జరుగుతుంది. ఇక్కడ గెలిస్తే చాలు ఏదో ఒక పదవి దక్కుతుంది. అదే కర్నూలు జిల్లా [more]

వైసీపీ కూడా ఆ పనిచేస్తే…??

14/06/2019,04:30 సా.

రాజకీయాలు అన్న తరువాత అన్నీ ఉంటాయి.కానీ దేనికైనా కొన్ని హద్దులు ఉంటాయి. ఏదీ కూడా పరిధి, పరిమితి దాటకూడదు, అయితే ఇటీవల కాలంలో రాజకీయాలు వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకున్నాయి. తిట్ల పర్వమే అసెంబ్లీ అయిపోయింది. ఎంత బాగా తిడితే అంత గొప్ప నాయకుడు అన్న పేరు వచ్చేస్తోంది. [more]

అరుదైన గౌరవం ఇచ్చారే..!!!

14/06/2019,03:00 సా.

తనకు అన్ని నియోజకవర్గాలను కట్టబెట్టిన జిల్లాకు జగన్ అరుదైన గౌరవం ఇచ్చారు. విజయనగరం జిల్లాలో రెండు మంత్రి పదవులతో పాటు ప్రొటెం స్పీకర్ బాధ్యతలను కూడా జగన్ అవకాశం కల్పించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. [more]

ఏపీలో లాలూను మించి పోయారే…!!

14/06/2019,10:30 ఉద.

అసలే వర్షాభావం….ఆపై కరవు…. రాష్ట్రంలో చాలా చోట్ల మూడేళ్ళుగా ఇదే పరిస్థితి…. అరకొరగా వచ్చిన నీళ్లు తాగడానికే చాలడం లేదు…. ఇక సాగు ఎలా…. మనుషుల సంగతి సరే….. పల్లెల్లో నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లాలంటే పాడి మీదే ఆశలన్నీ….. సిక్కోలు నుంచి చిత్తూరు వరకు చాలా చోట్ల [more]

గంటా మీద డౌటేనా….??

14/06/2019,09:00 ఉద.

తెలుగుదేశం పార్టీలో ఎపుడు ఏం జరుగుతుందో అధినాయకత్వానికే తెలియనంత అయోమయంగా మంగా ఉంది. పార్టీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు ఎన్నికై చాలా రోజులు దాటిపోయింది. తాజాగా ఆ పార్టీ ఉప నేతలను ఎంపిక చేసుకుంది. అందులో చూస్తే విశాఖ జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి [more]

జగన్.. మేధావులు మెచ్చెన్…!!

14/06/2019,07:30 ఉద.

ఏ విషయాన్నైనా అంత తొందరగా ఒప్పుకోని వర్గం ఒకటుంటుంది. వారిని మేధావులు అంటారు. మేధావులు పద్ధతిగా అంతా జరగాలంటారు. ఒక సెంటిమీటర్ అటునుంచి ఇటు కదిలినా బాలేదనేస్తారు. ముఖ్యంగా రాజకీయాలపట్ల మేధావులు విసిగి వేసారిపోయి ఉన్నారు. వారిని ఓ పట్టాన ఒప్పించడం కష్టం. అటువంటిది పట్టుమని పది రోజులు [more]

ఈ సీనియ‌ర్ శ‌కం ముగిసింది..!

14/06/2019,06:00 ఉద.

నాలుగు దశాబ్దాల సుధీర్ఘ మైన రాజకీయ చరిత్రలో ఎలాంటి మచ్చ లేని వ్యక్తిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయ ప్రస్థానం ఈ ఎన్నికల్లో ఓటమితో దాదాపు ముగిసిపోయింది. విజ‌య‌నగర రాజవంశీకుల కుటుంబం నుంచి వ‌చ్చిన అశోక్ 1978లో తొలి సారి చ‌ట్ట స‌భ‌ల‌కు పోటీ [more]

1 2 3 4 5 6 547