సందడే.. సందడి….. !!

12/06/2019,06:00 ఉద.

అనుకున్నట్లుగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ఎన్నికల్లో చెప్పిన మాట మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనుకుంటోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లాగా చేయాలన్నది వైసీపీ విధానం. ఆ ప్రకారం చూసుకుంటే ఉత్తరాంధ్రాలో ఇపుడున్న మూడు జిల్లాలు కాస్తా అయిదు జిల్లాలు అవుతాయి. దీనికి సంబంధించి పెద్ద [more]

తానే మారెనా..? గుణమే మారెనా..?

11/06/2019,09:00 సా.

మార్పు తెస్తానంటూ పాలిటిక్స్ లో ప్రవేశించిన పవన్ కల్యాణ్ కు తత్వం బోధ పడింది. చేదు వాస్తవాలు ఒక్కటొక్కటిగా వంటపడుతున్నాయి. రాజకీయమంటే ఎత్తు పైఎత్తుల చదరంగం. చినచేపను పెద చేప మింగేసే కపటనాటక విన్యాసం. ‘ఓట్లు అమ్ముకోవద్దు. ఓట్లు కొనుక్కోవద్దు’వంటి సూక్తులు ఎవరి చెవికీ ఎక్కవు. ఎవరూ పట్టించుకోరు. [more]

ఏపీలో దానిని… పూరించేదెవరో..!!

11/06/2019,08:00 సా.

ఏపీలో విపక్షంలో జగన్, అధికారంలో చంద్రబాబు, అయిదేళ్ళ పాటు ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరాటం సాగింది. ఒకరిని మరొకరు హననం చేసుకోవడానికి వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాలు ఎన్నో. చివరకు అపర చాణక్యుడు చంద్రబాబుని అధికారంలో నుంచి అనూహ్యంగా దించేసిన జగన్ బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠం [more]

సో.. బ్యాడ్‌.. ఆమంచి..ఇక అంతేనా…??

11/06/2019,07:00 సా.

ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ సృష్టించిన దెబ్బతో అధికార టీడీపీలోని అనేక మంది రాజ‌కీయ‌ మేధావులు సైతం మ‌ట్టి క‌రిచారు. గెలుపు గుర్రం ఎక్కడం క‌ష్టమే అనుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం జ‌గ‌న్ పార్టీ విజ‌యం సాధించింది. అయితే, ప్రకాశం జిల్లా చీరాలలో మాస్ లీడ‌ర్‌గా పేరు తెచ్చుకున్న [more]

విజయసాయి బ్రెయిన్ వాష్ చేశారా…?

11/06/2019,06:58 సా.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నగరి ఎమ్మెల్యే రోజాకు బ్రెయిన్ వాష్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ అనంతరం రోజా అసంతృప్తికి లోనయిన సంగతి తెలిసిందే. తనకు తొలిసారి విస్తరణలో చోటు దక్కకపోవడంతో రోజా కినుక వహించారు. దీంతో జగన్ రోజాను ఈరోజు అమరావతికి పిలిపించారు. తొలుత విజయసాయి [more]

జగన్ వద్దకు దూతగా జీవీఎల్

11/06/2019,06:51 సా.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కలిశారు. మర్యాద పూర్వకంగానే కలిశానని జీవీఎల్ చెబుతున్నప్పటికీ లోక్ సభ డిప్యూటీ స్పీకర్ విషయం పై మాట్లాడేందుకు బీజేపీ అధిష్టానం జీవీఎల్ ను దూతగా జగన్ వద్దకు పంపిందన్న వార్తలు [more]

జగన్ కు ఆ ఆఫర్ నిజమేనా…?

11/06/2019,06:01 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ మంచి ఆఫర్ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లోక్ సభ లో డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఇవ్వాలన్న యోచనలో బీజేపీ అగ్రనేతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలను [more]

ఈ ఫ్యామిలీ ఫ్యూచ‌రేంటి..!

11/06/2019,06:00 సా.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్పలేని ప‌రిస్తితి. ఓడ‌లు బ‌ళ్లు కావ‌డం, బ‌ళ్లు ఓడ‌లు కావ‌డం అనేది కామ‌న్‌గా జ‌రిగే విష‌యమే. అయితే,కొంద‌రి విష‌యంలో మాత్రం దీనిని కామ‌న్‌గా కొట్టిపారేయ‌లేం. ఇలాంటి ఘ‌ట‌నే తొట న‌ర‌సింహం, వాణి దంప‌తుల విష‌యంలో చోటు చేసుకుంది. కాంగ్రెస్‌తో రాజ‌కీయం ప్రారంభించిన [more]

ఏపీలో కొత్త పాలసీ…ఇక అది బంద్…!!!

11/06/2019,05:53 సా.

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ ఇసుకతవ్వకాలను నిలిపేస్తున్నట్లు గనుల శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం అమలు చేసిన ఇసుక పాలసీని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక దోపిడీని అరికట్టేందుకు కొత్త పాలసీని వచ్చే నెల నుంచి తేనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఉచిత ఇసుక పేరిట టీడీపీ [more]

జగన్ ను కలిసిన రోజా…!!

11/06/2019,05:27 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా కలిశారు. మంత్రి వర్గ విస్తరణ అనంతరం రోజా అసంతృప్తికి గురయిన సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న రోజాను జగన్ అమరావతికి పిలిపించారు. రోజాకు ఏ పరిస్థితిలో మంత్రి పదవి ఇవ్వలేకపోయిందీ [more]

1 3 4 5 6 7 544