టీడీపీ నేత వద్ద రూ.55 కోట్లు….!!

09/12/2018,10:12 ఉద.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వ్యాపార కేంద్రాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చైన్నై లో జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటికే 55 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. చెన్నైలోని ఆయనకు చెందిన బాలాజీ గ్రూపు, ఎండ్రికా ఎంటర్ ప్రైజెస్ డిస్టలరీస్ వంటి కార్యాలయాల్లో ఈ సోదాలు [more]

బ్రేకింగ్ : ఏపీలో ఆపరేషన్ “బి” …త్వరలోనే…??

08/11/2018,07:30 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ బి త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రముఖ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ తెలిపారు. రేపటి నుంచి పదిహేను రోజుల్లోగా ఈ ఆపరేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. నిన్న మొన్నటి వరకూ వ్యాపారస్థులపై జరిపిన ఐటీ, ఈడీ దాడులు ఈసారి నేరుగా పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలపై [more]

బాబు హింట్ ఇస్తున్నారా… బెదిరిస్తున్నారా..?

29/10/2018,03:00 సా.

రాజ‌కీయాల్లో చిత్ర‌మైన వ్య‌వ‌హారాలు తెర‌మీదికి వ‌స్తుంటాయి. అదుగో పులి.. అనే లోగానే.. ఇదిగో తోక‌..!! అనేయాల‌నేది నాయ‌కులు చెప్పే అస‌లు సిస‌లు రాజ‌కీయ సూత్రం! అచ్చు ఇలాంటి సూత్రాన్నే ఏపీ సీఎం చంద్ర‌బాబు ఫాలో అవుతు న్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న తాజాగా ఢిల్లీలో చేసిన కొన్ని ప్ర‌క‌ట‌న‌లు [more]

బ్రేకింగ్ : విశాఖలో ఐటీ దాడులు షురూ…..!!!

25/10/2018,09:12 ఉద.

విశాఖపట్నంలో ఆదాయపు పన్ను శాఖ మెరుపు దాడులు ప్రారంభించారు. వివిధ పారిశ్రామిక సంస్థలపై ఈ దాడులు జరుపుతున్నారు. రెండు రాష్ట్రాల్లో వంద చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. విశాఖలోని దువ్వాడ ఎస్ఈజడ్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎంవీపీ సెక్టార్ 2లోని ఓ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బీచ్ [more]

వార్ ఆగేలా లేదే ..?

20/10/2018,10:30 ఉద.

ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ వారిద్దరే. ఒకరు సిఎం రమేష్ మరొకరు జివిఎల్ నరసింహ రావు. ఇద్దరి నడుమ సవాళ్ళు ప్రతి సవాళ్ళతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఏపీలో ఐటి రైడ్స్ మొదలైన దగ్గరనుంచి వీరినడుమ మొదలైన మాటల యుద్ధం రోడ్ ఎక్కి ఛానెల్స్ కి రేటింగ్స్ [more]

ఐటీ రైడ్స్ పై పవన్ స్పందన ఇదే…!

15/10/2018,06:43 సా.

చేయల్సిందంతా చేసి డొంకలో దాక్కుంటే పిడుగులు తప్పవని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై ఆయన పరోక్షంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై వస్తున్న ఆరోపణల నుంచి క్లీన్ గా బయటకు రావాలని పవన్ కల్యాణ్ అన్నారు. తెలుుదేశం పార్టీ నేతల [more]

నా స్నేహితులనూ వదల్లేదు….!!!!

14/10/2018,01:14 సా.

తన స్నేహితులను కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు వదలలేదని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోపించారు. ఒక తప్పుడు కంపెనీపై వారెంట్ తీసుకు వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు తన ఇంట్లోతో పాటు బంధువులు, స్నేహిుతులు ఇళ్లల్లో సోదాలు జరిపారన్నారు. కేవలం రాజకీయ [more]

సీఎం రమేష్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు…?

14/10/2018,12:11 సా.

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు సీఎం రమేష్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సీఎం రమేష్ ఇంట్లో మూడున్నర లక్షల నగదును ఈ సందర్భంగా అధికారులు గుర్తించారు. దీంతో పాటు రిత్విక్ [more]

ఐటీ రైడ్స్ వెనుక ఇన్ని కోణాలా ..?

14/10/2018,11:00 ఉద.

వారిద్దరిమధ్య పచ్చగడ్డి వేయకుండా ఇప్పుడు భగ్గుమంటుంది. ఇద్దరు రాజ్యసభ సభ్యులు. అయితే ఒకరు బిజెపి ఎంపి మరొకరు టిడిపి ఎంపి. వారే జివిఎల్ నరసింహ రావు, సిఎం రమేష్ లు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా వీరి చుట్టూనే ఫోకస్ పెంచింది. ఆదాయపు పన్ను శాఖ అధికారుల [more]

సీఎం రమేష్ కోసం వెయిటింగ్….!

13/10/2018,06:06 సా.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ను హైదరాబాద్ కు రావాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు కోరారు. సీఎం రమేష్ కు ఫోన్ చేసిన అధికారులు తాము కొంత సమాచారం తీసుకోవాల్సి ఉందని, హైదరాబాద్ రావాల్సిందిగా కోరారు. దీంతో సీఎం రమేష్ మరి [more]

1 2 3