వేవ్ ఉంటేనే వైసీపీకి అక్క‌డ ఆశ‌లు..!

18/05/2019,10:30 ఉద.

క‌డ‌ప జిల్లా త‌ర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భావం నుంచి ప‌ట్టున్న జిల్లా నెల్లూరు. 2012లో వైసీపీ ఆవిర్భావం త‌ర్వాత వ‌చ్చి ఉప ఎన్నికల్లో జిల్లా ప్ర‌జ‌లు వైసీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించారు. అప్పుడు వ‌చ్చిన నెల్లూరు లోక్ స‌భ ఉప ఎన్నిక‌లో అయితే వైసీపీ అభ్య‌ర్థి మేక‌పాటి రాజ‌మోహ‌న్ [more]

ఆదాలకు అంతా ఓకేనేనటగా…!!

27/04/2019,12:00 సా.

ఆదాల ప్రభాకర్ రెడ్డి బిందాస్ గా ఉన్నారా? గెలుపు పై ఆయనకున్న ధీమా మరెవ్వరికీ లేదా? అవుననే అంటున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈసారి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నామినేషన్లకు ముందు రోజు ఆయన తెలుగుదేశం పార్టీని వీడి [more]

బ్రేకింగ్: వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

16/03/2019,04:46 సా.

తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి టిక్కెట్ వదులుకోవడంతో పార్టీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఆయన హైదరాబాద్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. నెల్లూరు పార్లమెంటు స్థానం [more]

ఆదాల అందుకే జర్క్ ఇచ్చారా….?

16/03/2019,03:00 సా.

టీడీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎందుకు పార్టీని వీడుతున్నారు? ఆయన ఎందుకు వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు..? నెల్లూరు రూరల్ నియోజకవర్గం టిక్కెట్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఆదాల ఎందుకు మనసు మార్చుకున్నారు. ఇదే అందరినీ వేధిస్తున్న ప్రశ్నం. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొలి జాబితాలోనే ఆదాలకు [more]

ఆదాల గాయబ్….ఎందుకు…??

15/03/2019,04:31 సా.

ఆదాల ప్రభాకర్ రెడ్డి అందకుండా పోయారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం టిక్కెట్ తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అయితే రెండు రోజుల నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలను కూడా తొలగించడంతో ఆయన పార్టీని వీడనున్నారా? అన్న [more]

ఆదాల సీటు కోసం ఉయ్యాల…!!!

06/02/2019,03:00 సా.

ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి. నెల్లూరుకు చెందిన సీనియ‌ర్ నేత‌. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా ప‌నిచే శారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేయాల‌నే అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. ప్ర‌స్తు తం ఆయ‌న టీడీపీ నెల్లూరు లోక్‌స‌భ ఇంచార్జ్‌గా ఉన్నారు. నెల్లూరు [more]

ఆదాల చివరి నిమిషంలో…??

25/01/2019,08:00 సా.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలకనేతలు మనసు మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పార్లమెంటు సభ్యులు అసెంబ్లీకి పోటీ చేయాలని ఉత్సాహ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే సిట్టింగ్ ఎంపీల సంగతి మాట అటుంచితే.. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయిన వారు కూడా తాము ఈసారి ఎంపీగా [more]

క్యాండిడేట్ ఎవ‌రు… టీడీపీలో పెద్ద గంద‌ర‌గోళం…!

24/01/2019,04:00 ఉద.

మౌనంగా ఉండ‌డం మంచిదే. కానీ, ఒక్కొక్క‌సారి ఆ మౌన‌మే చేటు కూడా చేస్తుంది. ఇప్పుడు ఈ విష‌యాన్ని నెల్లూరు రూర‌ల్ టీడీపీ త‌మ్ముళ్లు ప‌దేప‌దే గుర్తు చేస్తున్నారు. నెల్లూరు రాజ‌కీయాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు లేని విధంగా రైతుల‌కు మేలు [more]

ఐసీయూ నుంచి బయటకు తేవడం ఎలా..?

18/01/2019,07:00 సా.

రాష్ట్ర రాజ‌కీయాల‌కు కీల‌క‌మైన నాయ‌కులను అందించిన నెల్లూరులో టీడీపీ నేత‌ల మ‌ధ్య సాగుతున్న బెట్టు రాజ‌కీయా లు.. ఆ పార్టీకి అశ‌నిపాతంగా ప‌రిణ‌మించాయి. అంద‌రూ మేధావులు, ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న వారే కావ‌డం ఇక్క‌డ పార్టీకి ప్ల‌స్ కావాల్సింది పోయి.. మైన‌స్ అవుతోంద‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. [more]

సోమిరెడ్డి రికార్డు బ్రేక్ చేస్తారా‌..!

15/01/2019,12:00 సా.

నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్యత నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లోపించింద‌ని తెలుస్తోంది. గ్రామ‌, మండ‌ల స్థాయిలోని టీడీపీ నాయ‌కులు వ‌ర్గ పోరుకు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో టీడీపీ కార్య‌క్ర‌మాలు కూడా పెద్ద‌గా అమ‌లు జ‌ర‌గ‌డం [more]

1 2 3 4