వైసీపీ కంచుకోటలో టీడీపీ ఫెయ్యిల్యూర్ స్టోరీ…!

18/10/2018,06:00 సా.

ఎన్నిక‌ల‌కు మ‌రో ఆరు మాసాలే గ‌డువు ఉంది. ప్ర‌తి జిల్లాను ప్రాణ ప్ర‌దంగా భావిస్తున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చం ద్ర‌బాబు. ఆయ‌న ప్ర‌తి విష‌యాన్ని చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న అధికారంలోకి వ స్తే.. అది ఆయ‌న‌కే కాకుండా పార్టీకి, ముఖ్యంగా దేశంలోని [more]

ఇక్కడ జగన్ ను ఆపడం ఎవరి తరం?

05/10/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా రాజ‌కీయ‌లు ఊపందుకున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న ఇక్క‌డి రాజకీయాలు ఇప్పుడు ప‌రు గు పెట్టేందుకు రెడీ అయ్యాయి. గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో రివ్వున సాగిన ఫ్యాన్ జోరు మ‌రింత పెర‌గ‌నుంది. అదేస మయంలో నెల్లూరులో పాగా వేయాల‌ని త‌ల‌కింద‌లు ప‌డుతున్న టీడీపీకి [more]

బాస్…ఎలిమినేట్ చేసే ముందు ఒకసారి….?

02/10/2018,06:00 సా.

పార్టీ అధికారంలోకి రావాలంటే మార్పు తప్పదు. పార్టీ అధినేతగా ఎవరు ఉన్నా అదే దిశగా ఆలోచిస్తారు. పార్టీలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో… పార్టీకోసం కష్టపడే మనస్తత్వం కూడా అంతే అవసరం. గత నాలుగేళ్ల నుంచి పార్టీని లైట్ గా తీసుకున్న నేతలకు ఇప్పుడు చుక్కలు కన్పిస్తున్నాయి. రాజుగారు…పాలు సామెతగా [more]

బొమ్మిరెడ్డి క్విట్… హాట్ సీట్ లో ఆనం….!

30/09/2018,04:30 సా.

ఆనం రామనారాయణరెడ్డి వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టారు. ఆత్మకూరు టిక్కెట్ తనకు కాదని తెలియడంతో ఆయన తనకు కేటాయించనున్న వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దాదాపు సిద్ధమయిపోయారు. ఒకటి కావాలంటే మరొకటి వదులోక తప్పదన్న సూత్రాన్ని ఆనం పాటిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి దశాబ్దకాలంగా ప్రాధాన్యత వహిస్తూవచ్చిన [more]

ట్రబుల్ షూటర్ గా వేమిరెడ్డి?

27/09/2018,07:00 సా.

గ్రూపులతో కొట్లాడుకుంటున్న జిల్లాలో పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నడుంబిగించారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆనం రామనారాయణరెడ్డి చేరికతో నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గానికి వైసీపీ కన్వీనర్ గా వ్యవహరించిన బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పార్టీని [more]

జగన్ ను టార్గెట్ చేసింది అందుకేనా?

26/09/2018,04:30 సా.

బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర రెడ్డి. రాత్రికి రాత్రి రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌న తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల ద్వారా సంచ‌ల‌నం సృష్టించి న ఓ నాయ‌కుడు! కేవ‌లం నెల్లూరుకే ప‌రిమిత‌మైన బొమ్మిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా వారం రోజులుగా బాగా వార్త‌ల్లో నానుతున్నారు. అయితే, ఆయ‌న [more]

ఆత్మ‌కూరు మ‌ళ్లీ మేక‌పాటిదేనా… ?

25/09/2018,12:00 సా.

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రికి టికెట్ ఇస్తే బాగుంటుంది? గ‌డిచిన కొన్నాళ్లుగా అధికార టీడీపీ నిర్వ‌హి స్తున్న చ‌ర్చ‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రపున పోటీ చేసిన మేక‌పాటి గౌతం రెడ్డి విజ‌యం సాధించారు. [more]

ఆనం ఇలాకాలో ఏం జరుగుతోంది?

14/09/2018,04:30 సా.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు వెలుగు చూస్తాయో ? ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ? కూడా చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. వ‌చ్చే ఎన్నిక‌లు ప్రతిష్టాత్మకంగా మార‌డం.. ప్రతి ఓటు ప్రతి సీటు కూడా ప్రాధాన్యం పెర‌గ‌డంతో పార్టీ అధినేతలు తీసుకునే నిర్ణయాలు క్షణానికోర‌కంగా మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార [more]

జగన్ ఆ ఫెయిల్యూర్స్ ను రిపీట్ చేయరట…!

13/09/2018,08:00 సా.

అవును…జగన్… అందుకే అంత కఠినంగా ఉన్నారు. పితాని బాలకృష్ణ లాంటి వాళ్లు పార్టీని వీడతారని తెలిసినా….. మర్రి రాజశేఖర్ లాంటి పార్టీని నమ్ముకున్న నేతలు మనస్తాపానికి గురవుతారని ముందే ఊహించినా జగన్ తన నిర్ణయాలన్నింటినీ అమలులో పెడుతున్నారు. గత ఎన్నికల్లో చేసిన తప్పిదాలను వచ్చే ఎన్నికల్లో చేయకూడదని జగన్ [more]

ఇక్కడ టీడీపీ గెలిచే ఒక్క సీటు ఏదీ?

12/09/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో కొద్ది కాలం నుంచి మంత్రి సోమిరెడ్డి పేరు విపరీతంగా వినిపిస్తోంది. మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌క ముందు విప‌క్షాల‌పై దూకుడిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల‌ను త‌న చుట్టూ తిప్పుకునేలా చేస్తున్నారు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే.. జిల్లాలో టీడీపీ బ‌లం పుంజుకుంటుంద‌ని అధినేత‌, [more]

1 2 3 4 7