ఆనంకు అదే గ్యారంటీ…!

04/09/2018,09:00 ఉద.

ఆనం రామనారాయణరెడ్డి విషయాన్ని ఈరోజు వైసీపీ అధినేత జగన్ తేల్చేస్తారా? ఆనం రామనారాయణరెడ్డి రెండురోజుల క్రితం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లి మరీ ఆనం కండువా కప్పుకున్నారు. అయితే సీనియర్ నేత, బలం ఉన్న లీడర్ ఆనం రామనారాయణరెడ్డికి [more]

ఆనం రెడీగా ఉన్నారు….!

02/09/2018,12:10 సా.

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరికొద్దిసేపట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన నిన్ననే విశాఖపట్నం చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం జగన్ పాదయాత్ర ముగిసిన తర్వాత ఆనం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. నిన్న చోడవరంలోనే జగన్ ను రాత్రి శిబిరంలో కలసిన ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ విషయాలపై [more]

వైసీపీలో డామినేటెడ్ పాలిటిక్స్ స్టార్టయ్యాయా‌..!

02/09/2018,11:00 ఉద.

నెల్లూరు వైసీపీలో ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌లేవ‌నుందా? ఇక్క‌డ మ‌ళ్లీ నువ్వా-నేనా అనేలా పార్టీలో పోరు ప్రారంభం కానుందా? అంటే ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. కాంగ్రెస్‌లో సుదీర్థ‌కాలం రాజ‌కీయా లు చేసిన ఆనం ఫ్యామిలీ ఇప్పుడు వైసీపీలోకి చేరుతోంది. నేడు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీ తీర్థం [more]

ఆదాల అసహనం…ఎవరికి నష్టం..?

31/08/2018,06:00 సా.

నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి అస్సలు అచ్చిరావడం లేదు. ఎన్నికల సమీపిస్తున్నకొద్దీ నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తొలగడం లేదు. ముఖాముఖి తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేత ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడి వెళుతుండటం టీడీపీకి మైనస్. గత ఎన్నికల్లోనూ అరకొర సీట్లు [more]

ప్చ్….ఆనం ఎలాగుండేవారు…?

29/08/2018,04:30 సా.

ఆనం రామనారాయణరెడ్డి. దశాబ్దాల పాటు రాజకీయాలు ఏలిన చరిత్ర కలిగిన కుటుంబం. ఏరోజూ టిక్కెట్ల కోసం ఎదురుచూడని పరిస్థితి ఆనం ఫ్యామిలీది. అడక్కుండానే….టిక్కెట్లు వచ్చాయి. నియోజకవర్గం మారినా ఎటువంటి సందేహాలు లేకుండా నేరుగా సీటు దక్కించుకున్న ఘనత ఆనం కుటుంబీకులది. అటువంటి ఆనం రామనారాయణరెడ్డి కొంతకాలంగా టిక్కెట్ కోసం [more]

సోమిరెడ్డి విక్టిమ్స్ ఏకమవుతున్నారే….!

28/08/2018,03:00 సా.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఢీకొట్టేందుకు శత్రువులు మిత్రులయ్యారు. బద్ధ వ్యతిరేకులే మళ్లీ మిత్రులయ్యారు. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. ఇద్దరూ ఒకప్పడు మిత్రులే. అయితే రాజకీయంగా వారు విడిపోయి శత్రువులయ్యారు.కాని ఇప్పుడు సోమిరెడ్డి బాధితులు కావడంతో తిరిగి మిత్రులుగా మారారు. వారే ఆనం రామనారాయణరెడ్డి, [more]

జెండా మారిస్తే…జాతకం మారేనా?

28/08/2018,11:00 ఉద.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంపింగ్ లు సహజం. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంప్ అవుతారు. పార్టీ మారాలనుకున్న నేతలను రెండు అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. ముఖ్యంగా సీనియర్ నేతలు సీరియస్ గా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. అనుచరులతో సమావేశం చివరలో జరిపినా, ముందుగా తమకు [more]

వైసీపీలో బిగ్ క‌న్‌ఫ్యూజ‌న్‌..!

27/08/2018,04:30 సా.

ఏపీ ప్ర‌ధాన విప‌క్షం వైసీపీకి అత్యంత గ‌ట్టి ప‌ట్టున్న జిల్లా నెల్లూరు. ఇక్కడ నుంచి ఎంపీ టికెట్ స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజ‌యం సాధించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ప‌ట్టును మ‌రింత పెంచుకునేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ పావులు క‌దుపుతుండ‌గా.. ఇక్కడ నాయ‌కులు మాత్రం బెంబేలెత్తుతున్నారు. దీనికి [more]

అదే రోజు…జగన్ మైండ్ బ్లాంక్ చేయడానికేనా?

26/08/2018,06:00 ఉద.

అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీలు రెండు నువ్వొకటయితే నేనొకటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బలమున్న నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు రెండు పార్టీలూ సిద్ధమయ్యాయి. నేతల చేరికల వల్ల లాభనష్టాలను పక్కనపెడితే వారి చేరికతో కొంత ఇమేజ్ పెరుగుతుందన్నది వాస్తవమే. మంచి పట్టున్న లీడర్ పార్టీ [more]

ఆనం..ఒంటరిగా…కొంత తగ్గి….?

25/08/2018,06:00 సా.

ఆనం గతంలోలాగా కాదు. ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లుంది. అన్న వివేకానందరెడ్డి ఉన్న సమయంలో ఆనం రామనారాయణరెడ్డికి కొంత ధైర్యం ఉండేది. వివేకా అంతా చూసుకునే వారు. కానీ వివేకానందరెడ్డి మరణంతో ఆనం రామనారాయణరెడ్డి ఒంటరిగానే రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి. ఇన్నాళ్లూ అన్న అండతో ఆయన తీసుకున్న నిర్ణయాన్నే రామ్ [more]

1 2 3 4 5 7