టీడీపీని వ‌దిలేద్దాం…ఆ సీనియ‌ర్‌పై ఫ్యామిలీ ప్రెజ‌ర్‌

04/06/2018,08:18 ఉద.

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. తాజాగా సింహ‌పురి రాజ‌కీయం వేడెక్కుతున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఈ జిల్లాలో రాజ‌కీయంగా ప‌ట్టున్న ఆనం ఫ్యామిలీ ఇప్పుడు మ‌రో పొలిటిక‌ల్ యూ ట‌ర్న్ తీసుకోబోతుందా ?అంటే అవున‌నే ఆన్స‌రే వ‌స్తోంది. గ‌త ద‌శాబ్ద‌కాలంగా కాంగ్రెస్‌లో మంత్రి ప‌ద‌వులు అనుభ‌వించిన ఆనం సోద‌రులు ఆ [more]

ఆనం మరోసారి అలిగారా?

02/06/2018,03:00 సా.

అధికార పార్టీ పరిస్థితి అసలే అంతంత మాత్రంగా ఉంటే ఇక పార్టీ నేతలు కూడా ఎన్నికలు వచ్చే సమయానికి అలకపాన్పు ఎక్కుతున్నారు. నెల్లూరు జిల్లా నేత ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల జరిగిన మహానాడుకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాలో జరిగిన మినీ మహానాడుల్లో పాల్గొన్నారు. [more]

ఆదాల….ఆనం….ఇద్దరూ…!

24/05/2018,05:00 సా.

సింహపురి రాజకీయలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన నేతలకు విలువ లేదంటున్నారు. ఇందుకు మినీ మహానాడులు ఆజ్యం పోస్తున్నాయి. పార్టీలో వర్గ విభేదాలకు తెరలేపుతున్నాయి. నెల్లూరు జిల్లాలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలు ఎవరినీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. సీనియర్ నేతలను [more]

సోమిరెడ్డి శ‌త్రువులు ఒక్కట‌వుతున్నారే….!

21/05/2018,04:00 సా.

నెల్లూరు జిల్లాలో ఇద్దరు కీల‌క‌ నాయ‌కుల భేటీ ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది. వీరు ఒకే పార్టీకి చెందిన వారైనా.. ఒకేచోట స‌మావేశ‌మ‌వ‌డం జిల్లా రాజ‌కీయాలను కుదిపేస్తుంద‌ని, సరికొత్త స‌మీక‌ర‌ణాల‌కు దారి తీస్తుంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జిల్లాలో నాయ‌కుల మ‌ధ్య పొర‌ప‌చ్చాలు వ‌చ్చిన సంద‌ర్భంలో కీల‌క నాయ‌కులు భేటీ అవ‌డం [more]

రెండు రోజుల్లో ఆనం తేల్చేస్తారా?

09/05/2018,09:00 సా.

ఆనం బ్రదర్స్ ఇప్పుడు ఏం చేయనున్నారు? రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారా? అవును. ఆనం సోదరుల్లో ఒకరైన వివేకానందరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆనం వివేకా కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండేవారు. రాజకీయ నిర్ణయాలను కూడా వివేకానే తీసుకునే వారు. అయితే ఆనం [more]

ఆనం చేరితే వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందా?

28/04/2018,11:00 ఉద.

ఆనం సోదరులు. నెల్లూరు జిల్లాకు చెందిన రాజ‌కీయ నాయ‌కులు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డిలు. కాంగ్రెస్‌లో సుదీర్ఘ‌కాలం రాజ‌కీయాలు చేసి, ప‌దవులు అనుభ‌వించిన వీరిద్ద‌రూ 2014 రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ పుట్టిమున‌గ‌డం ఖాయ‌మని భావించి టీడీపీలో చేరిపోయారు. అప్ప‌టి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న‌వీరు చంద్ర‌బాబును [more]

జగన్ జట్టులోకి ఆనం….రీజన్ ఏంటంటే?

17/04/2018,01:00 సా.

నెల్లూరులో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. ఆనం సోదరులు టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆనం రామనారాయణ రెడ్డి కార్యాలయంలో చంద్రబాబు ఫొటోలో కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలిసింది. సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం [more]

ఆనం ఇలాకాలో ఇదేం గోల?

28/12/2017,01:00 సా.

అధికార పార్టీ నేతలు దాడికి దిగుతున్నారు. తాము చెప్పిన పని చేయలేదని ఉద్యోగులను టార్గెట్ చేసుకుంటున్నారు టీడీపీ నేతలు. ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని టీడీపీ నేతలు కోరుతున్నా… నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో ఇటీవల నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మాజీ ఏఎంసీ [more]

ఆనం కు పొమ్మనలేక పొగ పెడుతున్నారా?

14/09/2017,09:00 సా.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత. కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ గా వెలిగిన నేత ఇప్పుడు ఒక మండలస్థాయి నేతను ఢీకొనాల్సి వస్తోంది. అంతేకాదు పార్టీలో ఒంటరిపోరు చేయాల్సి వస్తోంది. ఆయనే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఆనం రామనారాయణరెడ్డి కాంగ్రెస్ దశాబ్దకాలం పాటు ఉన్నారు. మంత్రిగా [more]

1 3 4 5
UA-88807511-1