బాబు ఆక‌ర్ష్‌-2.. స‌క్సెస్ అయ్యేనా..?

22/08/2018,06:00 సా.

మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌రకు పాల‌నా ప‌రంగా చేసిన ద్వారా వ‌చ్చే ఫ‌లితం క‌న్నా..ఇప్ప‌టి నుంచి రాజ‌కీయంగా వేసే ప్ర‌తి అడుగుకీల‌కంగా మార‌నుంది. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు లేకుండా [more]

గులాబి న‌యా ఆప‌రేష‌న్‌… బిగ్ వికెట్స్ డౌన్‌..!

10/06/2018,06:00 ఉద.

టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ మ‌ళ్లీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ స్టార్ట్ చేశారా..? రోజురోజుకూ ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న కాంగ్రెస్ పార్టీని కకావిక‌లం చేసేందుకు స‌రికొత్త వ్యూహ ర‌చ‌న చేస్తున్నారా..? బ‌ల‌ప‌డుతున్న హ‌స్తం పార్టీ విస్తుపోయేలా పావులు క‌దుతున్నారా..? అంటే ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు నిజ‌మేన‌ని చెబుతున్నాయి. కొన్ని నెల‌లపాటు ఆప‌రేష‌న్ [more]

ఆపరేషన్ ఆకర్ష్… వికర్ష్ అయిందే….?

23/04/2018,01:00 సా.

తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను ఆపలేదు. వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంకా గాలం వేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి టీడీపీలోకి చేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక హోదాపై జగన్ కు పెరుగుతున్న ఇమేజ్, పాదయాత్రతో పార్టీకి వస్తున్న ఊపును తగ్గించడానికి టీడీపీ [more]

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ అయిందా?

28/03/2017,08:00 సా.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారా? ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువ కప్పేందుకు సిద్ధమయ్యారా? అవుననే అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాలు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీకి మరికొంత మంది నేతలు అవసరమని [more]