వర్మ చేతిలో అఖిల్ ఆగమేనా…?

31/05/2018,01:53 సా.

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో నాగార్జున చేసిన ఆఫీసర్ సినిమా రేపు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏ హీరో కూడా వర్మ కి అవకాశం ఇవ్వని టైంలో వర్మ చెప్పిన కథను మెచ్చి నాగార్జున ఎవ్వరిని లెక్క చెయ్యకుండా ఆఫీసర్ సినిమాని చేసాడు. మరి [more]

కఠిన పరీక్షకి సిద్ధమయ్యారుగా…

31/05/2018,01:51 సా.

ఈ శుక్రవారం మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద యుద్దానికి సిద్ధమవుతున్నాయి. ‘మహానటి’ సినిమా తర్వాత మంచి సినిమానే థియేటర్స్ లోకి రాలేదు. అందుకే ‘మహానటి’ సినిమా కి ఇంతవరకు పోటీ లేకుండా పోయింది. అయితే ఈ శుక్రవారం మాత్రం మూడు పెద్ద సినిమాలే బరిలోకి దిగుతున్నాయి. రామ్ గోపాల్ [more]

ఆఫీసర్ వెనుక ఇంత ఉందా..?

31/05/2018,12:46 సా.

శివ సినిమా తర్వాత మళ్లీ నాగ్.. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ‘ఆఫీసర్’ సినిమా చేశాడు. ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. దానికి సంబంధించి నాగ్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వివరించారు. ఈ సినిమాలో తండ్రి – కూతుళ్ల ఎమోషన్ నన్ను కట్టిపడేసిందని, [more]

వర్మ చిత్తశుద్ధితో చేశాడన్న నాగ్

29/05/2018,03:22 సా.

తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘శివ’కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం ‘ఆఫీసర్’. ‘అంతం’, ‘గోవిందా గోవిందా’ చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ‘ఆఫీసర్’ చిత్రంపై భారీ అంచనాలు [more]

‘ఆఫీసర్’ కథ నాదే అంటూ పోరాటం!

18/05/2018,03:11 సా.

నాగార్జున – రామ్ గోపాల్ వర్మ సినిమా ‘ఆఫీసర్’ కథ నాదే అంటూ జయకుమార్ అనే రచయిత పోరాటానికి సిద్ధమయ్యాడు. గతంలో రాముపై పలు కేసులు పెట్టిన జయకుమార్ మరోమారు పోరాటానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సంధర్భంగా జయకుమార్ మీడియాకి ఓ లేఖ విడుదల చేశాడు. మార్పులు కూడా [more]

నాగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై కసరత్తులు!

16/05/2018,03:54 సా.

నాగార్జున ప్రస్తుతం ఆఫీసర్ సినిమా విడుదల విషయంలో చికాకులు ఎదుర్కొంటున్నాడు. ఆఫీసర్ సినిమా ఈ నెల 25 న విడుదలవ్వాల్సి ఉండగా కొన్ని సమస్యల వలన ఆ సినిమా జూన్ 1 కి మారింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అధికారికంగా ప్రకటించాడు. ఆఫీసర్ సినిమాతో [more]

నాగ్ కి వర్మ తలనొప్పి

14/05/2018,02:09 సా.

అసలు రామ్ గోపాల్ వర్మ తో సినిమా అంటేనే అందరూ భయపడిపోతుంటే నాగార్జున మాత్రం వర్మకి సినిమా అవకాశం ఇచ్చాడు. అందరూ నాగ్ ని తప్పు పట్టినా కేర్ చేయకుండా వర్మ డైరెక్షన్ లో ఆఫీసర్ సినిమా చేసాడు. ఇప్పటికే ఆఫీసర్ సినిమా బిజినెస్ వర్మ వలన అంతంత [more]

దానికి కారణం పవన్ కల్యాణే!

13/05/2018,01:53 సా.

రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీయడం కన్నా సినిమాలను అనౌన్స్ చేయడం విషయంలో ఎక్స్ పెర్ట్. తనకి నచ్చిన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా సినిమా తీయడం విషయంలో స్లో అయ్యాడనే చెప్పాలి. లేటెస్ట్ గా ఇతను నాగార్జున తో [more]

ఆఫీసర్ ట్రైలర్ రివ్యూ

12/05/2018,03:15 సా.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే ఒక్కపుడు క్రేజ్ ఉండేది కానీ గత కొంత కాలంగా అయన తీస్తున్న చిత్రాలు అన్ని దాదాపు డిజాస్టర్స్ అయ్యాయి. కానీ ఆయన పంతం మారలేదు. ఆపకుండా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. రాముని సినీ ఇండస్ట్రీకి ‘శివ’ సినిమాతో పరిచయం చేసిన నాగార్జున.. [more]

మళ్ళీ రీ షూటా?

27/04/2018,11:39 ఉద.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏం బాగోలేదు. అసలు ఇకనుండి వర్మకి డైరెక్షన్ అవకాశాలు ఏ హీరోలైనా ఇస్తారంటే అనుమానమే. అంతలా వర్మ తన ఇమేజ్ ని శ్రీ రెడ్డి వ్యవహారంలో తల దూర్చి డ్యామేజ్ చేసుకున్నాడు. శ్రీ రెడ్డి తో పవన్ కళ్యాణ్ [more]

1 2