గడ్కరీ…గడ…గడ….!!!

19/02/2019,10:00 సా.

అధికార భారతీయ జనతా పార్టీకి అన్ని విషయాల్లో మార్గదర్శనం చేసే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కు అత్యంత సన్నిహితుడైన నితిన్ గడ్కరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఢిల్లీ రాజకీయాల్లో ప్రతి ఒక్కరి నోటా ఆయన పేరు మార్మోగిపోతోంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు [more]

నిజమా.. హస్త కమలమా..?

10/02/2019,10:00 సా.

సొంతంగా అధికారపార్టీని ఎదుర్కోలేక ఆపసోపాలు పడుతున్న హస్తం పార్టీ ఎత్తుగడలను నమ్ముకుంటోంది. ఎదుటి పార్టీలో అసమ్మతి రేకెత్తితే తమకు లాభం కలుగుతుందని కలలు కంటోంది. ప్రత్యర్థి పార్టీలోని విభీషణులను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ కరిష్మా ముందు తమ అధినేత రాహుల్ సరితూగడం లేదన్న విషయం కాంగ్రెసు పార్టీకి [more]

మోడీకి ‘ఏ’ టీమ్ చెక్…!!!

29/12/2018,10:00 సా.

ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. అఫీషియల్ మస్కాట్ గా నరేంద్రమోడీ ఉంటారు. అమిత్ షా కు మాత్రం పూర్తిగా రెక్కలు కత్తిరించబోతున్నారు. గడచిన నాలుగేళ్లుగా పార్టీలో, ప్రభుత్వంలో వీరిద్దరు చెప్పిందే వేదంగా చెలామణి అయ్యింది. రాష్ట్రపతి మొదలు ముఖ్యమంత్రుల వరకూ అన్ని ఎంపికలూ వారిష్టమే అన్నట్లుగా సాగిపోయాయి. కేంద్రప్రభుత్వంలో కీలక [more]

ఎవరికోసం దిగి వస్తారు…??

29/12/2018,09:00 సా.

ప్రధాని నరేంద్రమోడీ వంటి మొండి రాజకీయవేత్త ఉండరనుకుంటారు. పార్టీకి ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకపోయినా 130 కోట్ల మంది ప్రజలను ఒకే ఒక నోట్ల రద్దు నిర్ణయంతో నెలలతరబడి రోడ్డుపై నిలబెట్టారు. పాకిస్తాన్ తో యుద్ధానికి దారితీస్తుందనే వెరపు లేకుండా సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టారు. సుప్రీం కోర్టుతో, ఆర్బీఐతో, [more]

మో…షాలకు సుడి రివర్స్ అయిందా….??

27/12/2018,11:00 సా.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీలో ఆ ఇద్దరిపై కొంత అసంతృప్తి బయలుదేరింది. ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అనుసరించిన తీరును తప్పు పట్టే గొంతులు కమలం [more]

అదే జరిగితే….ఈ ఇద్దరూ…..!!!

22/12/2018,11:00 సా.

వచ్చే లోక్ సభ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకమైనవో… ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకూ అంతే ముఖ్యమైనవి. ఈ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడపకపోతే సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వెల్లువత్తే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే కొందరు ఎంపీలు, [more]

మోదీకి వీరూ అడ్డం తిరిగారే …?

09/12/2018,11:59 సా.

పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించినా అయోధ్య లో రామమందిరం నిర్మించుకోలేక పోయాం. ప్రజల్లో రామాలయం ఎందుకు కట్టలేదు అంటే సమాధానం చెప్పు కోలేక పోతున్నాం. ఇక న్యాయస్థానాలు అయోధ్య వివాదం ఇప్పట్లో తేల్చవని అర్ధం అవుతుంది. మరి కిం కర్తవ్యం. వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లోకి సెంటిమెంట్ ఆధారంగానే [more]

తప్పంతా రాజేదే….ఆపరేషన్ స్టార్ట్….!

09/10/2018,11:00 సా.

రాజస్థాన్ తమ చేజారిపోతుందని కమలనాధుల్లో కలవరం ప్రారంభమయింది. ఏ సర్వే చూసినా రాజస్థాన్ లో ఓటమి ఖాయమని తేల్చి చెబుతున్నాయి. వసుంధరరాజే పై ఉన్న వ్యతిరేకతతో పాటు మోడీ ప్రభావం గణనీయంగా తగ్గిపోవడంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లకన్నా రాజస్థాన్ ఓటమిలో ముందన్నదన్న విషయం స్పష్టమవుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ [more]

అన్నీ పక్కనపెట్టి…..ఆయనకే….!

09/09/2018,11:59 సా.

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమర్థవంతమైన నాయకత్వం, వివిధ రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాలతో బీజేపీ దేశ వ్యాప్తంగా కాషాయ జెండాను రెపరెపలాడించగలిగిందన్న విశ్వాసం బీజేపీ శ్రేణుల్లో ఉంది. అమిత్ షా వ్యూహం, ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ కారణంగానే భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి [more]

మోడీ ఎలాగైనా అదే చేస్తారా?

29/06/2018,10:00 సా.

మోడీ మూడు పాయింట్లతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుంది. ఇదే మాస్టర్ ప్లాన్ గా అమలు కాబోతోంది. ప్రస్తుతం మోడీ హవా తగ్గుతోంది. మరింత తగ్గక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నది కమలం పార్టీ ఆలోచన. అందులో భాగంగా ఈ ఏడాది డిసెంబరు లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న [more]

1 2