బ్రేకింగ్: ఏపీలో నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు

23/01/2019,12:42 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మొగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టింకోనందున ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు కార్మిక నేతలు ప్రకటించారు. బుధవారం విజయవాడలో కార్మిక నేతలు మీడియాతో మాట్లాడుతూ… అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు. ఆర్టీసీ నష్టాలకు [more]

బ్రేకింగ్ : మొత్తం 32 మంది మృతి

11/09/2018,01:17 సా.

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తూ మొత్తం 32 మంది మృత్యువు పాలయ్యారు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి నుంచి జగిత్యాలకు బయలుదేరింది. అయితే ఘాట్ రోడ్డులో బస్సు డ్రైవర్ వేగాన్ని అదుపుచేయలేకపోవడంతో లోయలో పడింది. బస్సులో మొత్తం 62 మంది [more]

ఏపీలో ఆర్టీసీ హాస్పిటల్ రెడీ

25/06/2017,09:10 ఉద.

రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆర్టీసీ కార్మికుల కోసం అధునాతన హాస్పిటల్ సిద్ధం అయ్యింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు పొందడం ఇబ్బందికరంగా మారడంతో 12కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణం చేపట్టింది. విద్యాధరపురం లో ఉన్న ఆర్టీసీ [more]

ఆర్టీసీ ఇక కోలుకోలేదా?

04/02/2017,10:33 ఉద.

రోడ్డు రవాణా సంస్థ మరింత కష్టాల్లో పడనుందా? కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల దెబ్బకు ప్రగతి రధ చక్రాలు తిరగలేవా? అవుననే అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. కేంద్ర తీసుకొచ్చిన నూతన రవాణ చట్టం అమల్లోకి వస్తే ఆర్టీసీ ఇక మూసుకోక తప్పదని చెబుతున్నారు. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయి ఉన్న [more]