ఈసారి బిగ్ ఫైట్ తప్పదా….??

03/11/2018,10:00 సా.

రాయబరేలీ.. గాంధీల కుటుంబానికి పెట్టని కోట వంటి ఈ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ఉత్తరప్రదేశ్ లోని ఈ లోక్ సభ స్థానం ప్రతి సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రాయబరేలి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది దివంగత నేత [more]

పవార్ కు ఆ ఒక్కటీ దక్కదా?

27/08/2018,10:00 సా.

‘‘రాష్ట్రస్థాయికి ఎక్కువ….. జాతీయ స్థాయికి తక్కువ’’ అన్న విశ్లేషణ శరద్ పవార్ కు చక్కగా సరిపోతుంది. సగటు జాతీయ స్థాయి రాజకీయ నాయకుల లక్ష్యం ప్రధానమంత్రి కావడం. ఆ పదవిలో ఒక్కసారన్నా కూర్చోవడం. కానీ అది చాలా మందికి అందని ద్రాక్ష. అందినట్లు కనపడుతుంది తప్ప అందలేదు. ఇందుకోసం పంతాలు, పట్టింపులు, [more]

మా కోసం మళ్లీ జన్మించవూ…!

17/08/2018,10:30 ఉద.

చనిపోయాక అందరూ చెబుతారు. ‘ఆయన గొప్ప వ్యక్తి. మహొన్నతుడు. అటువంటి వ్యక్తిని మళ్లీ చూడలేం.’ అని పొగడ్తల వర్షం కురిపిస్తారు. చచ్చినవారి కళ్లు చారడేసి అంటారు. కానీ బతికుండగానే అజాత శత్రువుగా అంతటి ప్రశంసలు పొందడం అసాధారణం. అనుపమానం. అంతటి గౌరవప్రతిష్టలు జీవనకాలంలో పొందిన అరుదైన వ్యక్తి అటల్ [more]

లీడర్ అంటేనే అటల్ జీ….!

16/08/2018,06:00 సా.

ఆయన ఉదారవాది…పరిపూర్ణ ప్రజాస్వామ్య వాది. లౌకిక వాది. మాజీ ప్రధాని వాజ్ పేయి మరణంతో యావత్ భారత్ శోకసంద్రంలో మునిగిపోయింది. అటల్ జీ మరణం పార్టీకే కాకుండా దేశానికి తీరని లోటు. ఆయన మృతితో ఒక నికార్సయిన రాజకీయనాయకుడిని దేశం కోల్పోయినట్లయింది. అటల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. [more]

అవిశ్వాసం చరిత్ర ఇదే….!

23/07/2018,11:00 సా.

భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టం కట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు కీలకం. మంత్రి అయినా…ప్రధానమంత్రి అయినా పార్లమెంటు విశ్వాసాన్ని పొందాలి. చట్టసభకు జవాబుదారీగా ఉండాలి. ఈ ప్రక్రియలో పార్లమెంటు విశ్వాసాన్ని పొందలేకపోతే మరుక్షణం పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం పార్లమెంటు లో విశ్వాసం పొందిందా? [more]

ఉండవల్లి వ్యూస్….!

25/06/2018,03:00 సా.

దేశానికి చీకటి రోజులుగా కాంగ్రెస్ పై అన్ని పక్షాలు దుమ్మెత్తిపోసే ఎమర్జెన్సీ విధించి నేటికీ 43 ఏళ్ళు గడుస్తుంది. ఆ నాటి పరిస్థితులు ఏమిటి ? ఇందిర అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాలిసి వచ్చింది. ఆమె స్థానంలో ఉంటే ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి అన్న అంశంపై ఇప్పటివరకు సరైన [more]

ఇద్దరూ ఇద్దరే…..!

24/06/2018,10:00 సా.

నాలుగు దశాబ్దాల క్రితం రెండు ఘట్టాలు.. స్వతంత్ర భారతావనిని మలుపు తిప్పాయి. ఒకటి అవినీతికి వ్యతిరేకంగా సాగిన సంపూర్ణ క్రాంతి ఉద్యమం. మరొకటి ప్రజాస్వామిక హక్కులను అణచివేసిన అత్యవసర పరిస్థితి. ఏళ్లూ పూళ్లూ గడచినా ఈ రెండూ ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఇంతింతై అవినీతి జబ్బు [more]

ఇందిరకు ఇంత అవమానమా?

21/11/2017,10:00 సా.

ఆమె ఆది పరాశక్తి. దుర్గామాత… 1971లో పాకిస్థాన్ కబంధ హస్తాల నుంచి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) కు విముక్తి కల్పించి, బంగ్లాదేశ్ ఆవిర్భావానిిక కృషి చేసిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీపై వెల్లువెత్తిన ప్రశంస ఇదీ. ఈ అభినందనలు కాంగ్రెస్ భజన బృందానివి కావు. పార్టీ అభిమానులవి కానే [more]

ఇక్కడ ఇందిరమ్మే దిక్కవుతుందా?

29/09/2017,08:00 సా.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ నామస్మరణే చేస్తున్నారు. సోనియా, రాహుల్ నాయకత్వాలపై నమ్మకం లేకపోవడం వల్లనే ఇందిరమ్మ పేరిట కార్యక్రమాలను రూపొందిస్తున్నారా? అన్న అనుమానాలు బయలుదేరుతున్నాయి. కాంగ్రెస్ లో ఇందిరాగాంధీది ఓ అపూర్వ శకం. కాంగ్రెస్ కు పటిష్టమైన ఓటు బ్యాంకు తెచ్చిపెట్టిన ఘనత ఇందిరాగాంధీదేనని వేరే చెప్పక్కరలేదు. [more]

UA-88807511-1