కేసీఆర్ అలా … నేత‌లు ఇలా… డిసైడ్ చేశారు..!

23/10/2018,10:30 ఉద.

రాజ‌కీయాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతున్నాయి. నేత‌లు కూడా నాయ‌కులు అయిపోతున్నారు. ఒక‌ప్పుడు పార్టీ అధిష్టానం మాట‌ల‌కునాయ‌కులు విలువ ఇచ్చేవారు. కానీ, నేడు ప‌రిస్థితి అలా లేదు. నాయ‌కులు కూడా అధిష్టానాలు తీసుకునే నిర్ణ‌యాల స్థాయిలో స‌మాంత‌రంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఎన్నిక‌లకు తెర‌దీసిన తెలంగాణాలో అధిష్టానం త‌మ‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుంటే [more]

ఆ సర్వేనే టానిక్ అయిందా?

01/09/2018,06:00 ఉద.

ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటిస్తోంది. సమావేశాలతో కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ కు ధీటుగా నిర్వహిస్తూ మీడియాలో కనపడుతోంది. అయితే కాంగ్రెస్ అనుకున్నట్లు ఆషామాషీగా లేదని, సీరియస్ గా వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలన్నది అధిష్టానం అభిప్రాయంగా విన్పిస్తోంది. [more]

మంత్రి అల్లోల ఈసారి గ‌ల్లంతేనా…?

07/05/2018,04:00 సా.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నూత‌నంగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ర‌స‌వ‌త్తరంగా మారుతోంది. ముఖ్యంగా నిర్మల్ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డికి వ్యతిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఈసారి గ‌ట్టి పోటీ త‌ప్పద‌నే టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా [more]