త్రివిక్రమ్ చెబితేనే బాలీవుడ్ కి వెళ్లిందట..!

12/11/2018,01:59 సా.

‘దేవదాసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అందరి మనసులు దోచుకున్న ఇలియానా చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోస్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆలా మంచి ఊపు మీద ఉన్న ఇలియానా సడన్ గా బాలీవుడ్ [more]

ఇలియానా ఫ్యాన్స్ కు ఇది షాకింగ్ న్యూస్

01/11/2018,08:02 ఉద.

వరస ప్లాప్స్ తో రవితేజ అండ్ శ్రీను వైట్ల చాలాకాలం తరువాత చేస్తున్న చిత్రం “అమర్ అక్బర్ అంటోనీ”. ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాపై అందరిలోనూ భారి అంచనాలు పెరిగాయి. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజర్ చూస్తే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని అర్ధం అవుతుంది. [more]

ఇలియానా కి మంచి రోజులొస్తున్నాయా?

07/10/2018,03:46 సా.

ఒకప్పుడు సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఇలియానా.. దాదాపుగా స్టార్ హీరోలందరి సరసన నటించింది. కానీ బాలీవుడ్ బాలీవుడ్ అంటూ ఏళ్లతరబడి వెయిట్ చేసి మళ్ళీ సౌత్ కి వచ్చేసింది. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతూనే సౌత్ లో అంటే టాలీవుడ్ లో మళ్ళీ [more]

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్

27/08/2018,07:05 సా.

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ర‌వితేజ‌, ఇలియానా ఇందులో జంట‌గా న‌టిస్తున్నారు. ఈ ఫ‌స్ట్ లుక్ లో హీరో పాత్ర‌ను మూడు భిన్న‌మైన గెట‌ప్స్ లో చూపించారు. ఫ‌స్ట్ లుక్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. ర‌వితేజ కూడా తొలిసారి త‌న [more]

బికినీలో ఇలియానా… మతిపోతోంది..!

24/08/2018,12:08 సా.

పోకిరి, జల్సా, జులాయి ఇంకా చాలా హిట్ సినిమాల్లో నటించిన ఇలియానాకి బాలీవుడ్ పిచ్చి కాస్త దిగింది. జులాయి, దేవుడు చేసిన మనుషులు సినిమాల తర్వాత బాలీవుడ్ కి చెక్కేసిన ఇలియానా మళ్లీ చాలా రోజులకు రవితేజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. శ్రీను వైట్ల డైరెక్షన్ [more]

గోవా బ్యూటీ… ఇప్పటికి పెదవి విప్పింది!

26/07/2018,01:04 సా.

సన్నజాజి నడుమందాలతో తెలుగు ప్రేక్షకులను జులాయిలను చేసి బాలీవుడ్ కి చెక్కేసిన గోవా బ్యూటీ ఇలియానా… తాజాగా తెలుగులోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే బాలీవుడ్ కి వెళ్లిన [more]

ఇలియానా కన్నా కియారా బెటర్ గా ఆలోచిస్తుంది

18/07/2018,12:00 సా.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కి ఈమధ్య బాగా కలిసొస్తుందని అర్ధం అవుతుంది. బాలీవుడ్ లో అంతంత మాత్రాన సినిమాలు చేస్తున్న టైంలో ఆమెకు టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ఆమె [more]

నాలుగో సినిమా ఏం చేస్తుందో…?

11/07/2018,11:38 ఉద.

టాలీవుడ్ లో రవితేజ – ఇలియానాల జంట ఏం హిట్ పెయిర్ కాదు. ఎందుకంటే ఇద్దరు కలిసి నటించిన మూడు సినిమాల్లో రెండు డిజాస్టర్స్ అయితే ఒకటి సూపర్ హిట్ అయిన సినిమా. తాజాగా రవితేజ – ఇలియానా ల జంట అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో జంటగా [more]

ఇలియానా కి కాలం కలిసొచ్చేలా కనబడుతుంది

06/07/2018,11:06 ఉద.

ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ నుండి టాలీవడ్ కి వచ్చి చేరింది. గతంలో టాలీవుడ్ లో హిట్ సినిమాల్తో కెరీర్ పీక్స్ లో ఉండగా బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడ సెటిల్ అవుదామనుకున్న ఇలియానా కి బాలీవుడ్ షాక్ ఇచ్చింది. బాలీవుడ్ అవకాశాల కోసం కాచుకుని కూర్చున్న ఇలియానా టాలీవుడ్ [more]

తండ్రీ కొడుకులుగా రవితేజ..?

27/06/2018,02:16 సా.

రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన రవితేజ తన ఎనర్జీతో మరో రెండు సినిమాలు చకచకా చేసేశాడు. కానీ రెండు సినిమాలు కెరీర్ లోనే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు అయ్యాయి. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్ సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. అయినా రవితేజ తన [more]

1 2