ఇలియానా కన్నా కియారా బెటర్ గా ఆలోచిస్తుంది

18/07/2018,12:00 సా.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కి ఈమధ్య బాగా కలిసొస్తుందని అర్ధం అవుతుంది. బాలీవుడ్ లో అంతంత మాత్రాన సినిమాలు చేస్తున్న టైంలో ఆమెకు టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ఆమె [more]

నాలుగో సినిమా ఏం చేస్తుందో…?

11/07/2018,11:38 ఉద.

టాలీవుడ్ లో రవితేజ – ఇలియానాల జంట ఏం హిట్ పెయిర్ కాదు. ఎందుకంటే ఇద్దరు కలిసి నటించిన మూడు సినిమాల్లో రెండు డిజాస్టర్స్ అయితే ఒకటి సూపర్ హిట్ అయిన సినిమా. తాజాగా రవితేజ – ఇలియానా ల జంట అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో జంటగా [more]

ఇలియానా కి కాలం కలిసొచ్చేలా కనబడుతుంది

06/07/2018,11:06 ఉద.

ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ నుండి టాలీవడ్ కి వచ్చి చేరింది. గతంలో టాలీవుడ్ లో హిట్ సినిమాల్తో కెరీర్ పీక్స్ లో ఉండగా బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడ సెటిల్ అవుదామనుకున్న ఇలియానా కి బాలీవుడ్ షాక్ ఇచ్చింది. బాలీవుడ్ అవకాశాల కోసం కాచుకుని కూర్చున్న ఇలియానా టాలీవుడ్ [more]

తండ్రీ కొడుకులుగా రవితేజ..?

27/06/2018,02:16 సా.

రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన రవితేజ తన ఎనర్జీతో మరో రెండు సినిమాలు చకచకా చేసేశాడు. కానీ రెండు సినిమాలు కెరీర్ లోనే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు అయ్యాయి. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్ సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. అయినా రవితేజ తన [more]

ఇలియానా రావడం పక్కా..?

22/06/2018,12:40 సా.

టాలీవుడ్లో సినిమా చేసి ఇలియానా కి చాలా కాలమైంది. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్స్ కోసం తెగ వెయిట్ చేస్తున్న ఇలియానా తాజాగా ఒక తెలుగు సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే అమ్మడునుండి ఎటువంటి సమాచారం లేదు. కారణం ఇలియానా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయించుకుంటూ బీచ్ ఒడ్డున [more]

సీనియర్ హీరోలకి హీరోయిన్లు దొరకడం లేదా..?

25/05/2018,11:07 ఉద.

టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత బాగానే ఉంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు  హీరోయిన్లని వెతకాలంటే చాలా కష్టంగా మారింది. ఒక్కప్పుడు హీరోల కోసం హీరోయిన్స్ వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ కోసం హీరోలు వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. లేటెస్ట్ గా రవి తేజ ‘అమర్ అక్బర్ [more]

క్రేజ్ లేకపోయినా.. రెండు కోట్లా?

24/05/2018,01:43 సా.

సన్నజాజి లాంటి నడుమందాలతో ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించిన ఇలియానా కి బాలీవుడ్ మీద మోజు పుట్టి టాలీవుడ్ ని కాలదన్నింది. బాలీవుడ్ కి వెళ్లినా అప్పుడప్పుడు [more]

శ్రీను వారిని సెలెక్ట్ చేసి షాక్ ఇచ్చాడుగా!

21/05/2018,11:26 ఉద.

వరుస డిజాస్టర్స్ లో ఉన్న శ్రీను వైట్ల లేటెస్ట్ గా రవితేజని ఒప్పించి ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి లేటెస్ట్ గా అను ఇమ్మాన్యూల్ తప్పుకోవడం ఒక షాక్ అయితే, వేరే హీరోయిన్స్ ను ఎంపిక చేసి మరో షాక్ ఇచ్చాడు [more]

వాట్.. ఇల్లీబేబి ప్రెగ్నెంటా..?

18/04/2018,07:42 ఉద.

గోవా బేబీ ప్రస్తుతం బాలీవుడ్ ని దున్నేయాలని సౌత్ ని వదిలేసింది. బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ బాయ్ ఫ్రెండ్ ఆస్ట్రేలియాన్ ఫోటో గ్రాఫేర్ ఆండ్రు తో చెక్కర్లు కొడుతున్న ఇలియానా… మొన్నీ మధ్యన ఆండ్రు ని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టుగా వార్తలొచ్చాయి. కానీ ఇలియానా మాత్రం ఎక్కడా [more]

తన వ్యక్తిగత విషయాలు తీస్తే ఊరుకోదట

30/03/2018,01:23 సా.

ఏమైనా చెయ్యండి కానీ నా పర్సనల్ విషయాల్లోకి తొంగి చూస్తే అస్సలూరుకోనని చెబుతుంది గోవా బ్యూటీ ఇలియానా. ప్రస్తుతం బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిన ఇలియానా నిజజీవితంలోనూ తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రు ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. కానీ తనకి పెళ్లయింది [more]

1 2 3