అదృష్టమంటే….మీదేగా….!!!

26/05/2019,06:00 సా.

అందరికంటే అదృష్టవంతుడు ఆయన. ఆయనకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన పదవి పదిలమే కానుంది. ఆయనే గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. ఆయన సుదీర్ఘకాలంగా ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేస్తున్నారు. దాదాప పదేళ్ల నుంచి ఆయన ఉమ్మడి, రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన [more]

నరసింహన్ ఢిల్లీ టూర్ అందుకేనా?

15/06/2018,05:07 సా.

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజిబిజీగా ఉన్నారు.ఆయన ఈరోజు ఉదయం హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిశారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితులను గవర్నర్ నరసింహన్ మోడీకి వివరించినట్లు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మోడీని కలిశారు. [more]

గ‌వ‌ర్న‌ర్ మార్పు త‌ప్పదా…?

19/05/2018,01:00 సా.

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో రాజ‌కీయంగానే కాకుండా రాజ్యాంగ ప‌రంగానూ మార్పులు తెచ్చేం దుకు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాల దిశ‌గా అడుగులు వేస్తోంది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ముగిశాయి. ఫ‌లితాలు రావ‌డం.. కేవ‌లం 104 మంది స‌భ్యులే ఉన్న‌ప్ప‌టికీ.. బీజేపీ అధికారంలోకి రావ‌డం తెలిసిందే. [more]

ప్యాచ్ అప్…ప్యాక్ అప్

26/04/2018,08:00 సా.

ఎన్నో ప్రశ్నలు..కొన్నే సమాధానాలు..సందిగ్ధత..సందేహాలు కొనసాగుతుండగానే తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగిసిపోయింది. కొత్త ప్రశ్నలకు తావిచ్చింది. ఇటీవలి కాలంలో గవర్నర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరితోనూ విస్తృత స్థాయి మంతనాలు జరిపారు. రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాజకీయవేడి పుంజుకుంటున్న స్థితిలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య సంబంధాల [more]

రాజ్ భవన్ కేంద్రంగా ఇంత జరిగిందా?

26/04/2018,03:00 సా.

గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ ర‌ద్దు చేయాలంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు కొంత కాలం నుంచి చేస్తున్న వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వస్థ‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే ప్ర‌శ్న వినిపిస్తోంది. రెండు రాష్ట్రాలుగా ఏపీ విడిపోయిన ద‌గ్గర నుంచి ఇరు రాష్ట్రాల‌కు [more]