వైసిపి నుంచి మరో సవాల్ ….!

23/09/2018,01:30 సా.

టిడిపి అనధికార స్పోక్స్ మెన్ గా గుర్తింపు పొందిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు కు వైసిపి నుంచి మరో సవాల్ ఎదురైంది. ఇంతకుముందు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ తో అమరావతి బాండ్ల జారీపై చర్చకు సిద్ధం అన్న కుటుంబరావు అది తేలకుండానే మాజీ [more]

వెంటాడుతున్న ఉండవల్లి

11/09/2018,07:00 సా.

ఏపీ సర్కార్ లో కీలకమైన భూమిక వహిస్తూ మీడియా ముందు ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఇటీవల కాలంలో ఆయన చాలా హైలెట్ అవుతూ వస్తున్నారు. ఆయనే ఎపి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు. ఇప్పుడు ఆయన పై మాటల దాడి తీవ్రం చేశారు ఏపీ ఫైర్ బ్రాండ్ మాజీ [more]

అందుకే జగన్ సీఎం కావాలనుకుంటున్నా …!!

07/09/2018,12:00 సా.

ఏపీ ఫైర్ బ్రాండ్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు ను ఒక రేంజ్ లో ఉతికి ఆరేశారు. ఇటీవల ఏపీ విడుదల చేసిన బాండ్లు దగా అంటూ దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి భారం సర్కార్ మోపుతుందో తనదైన [more]

మురళీ మోహన్ మనసు మార్చుకున్నారా?

05/09/2018,07:00 సా.

ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ ఉన్న లోక్‌సభా నియోజకవర్గం రాజమహేంద్రవరం. 2009 నియోజకవర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో పశ్చిమగోదావరి జిల్లాల్లోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు, తూర్పుగోదావరి జిల్లాల్లోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల‌తో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో స్థానిక రాజకీయ పరిస్థితులను బట్టీ చూస్తే, టీడీపీ చాలా బలంగా ఉందనే చెప్పాలి. 2009లో జరిగిన [more]

ఉండ‌వ‌ల్లి గారూ…. ఓ స‌ల‌హా..!!

03/09/2018,06:00 సా.

నియ‌త పోక‌డ‌ల‌తో ఆడంబరం చేసేవారు ప్రజాస్వామ్యానికి ఎంత‌చేటో.. మేధావులు మౌనంగా ఉన్నా.. మ‌డిక‌ట్టుకున్నా కూడా అంతే చేటు!! ఈ విష‌యం రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌కి తెలియద‌ని కాదు! కానీ, విధిలేని ప‌రిస్థితిలోనే తాత‌కు ద‌గ్గులు నేర్పాల్సి వ‌స్తోంది. స‌మాజం బాగుండాలి. నిజాయితీతో కూడిన రాజకీయాలు రావాలి- [more]

వైసిపి, జనసేనకు ఖుషి… ఉండవల్లి గొంతు విప్పారుగా ..!

03/09/2018,03:00 సా.

చాలా కాలం తరువాత మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అమరావతిలో రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటి తరువాత ఉండవల్లి సైలెంట్ ఎందుకు అయ్యారన్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. అమరావతి రాజధాని కోసం బాండ్లపై అధిక వడ్డీ చెల్లించేలా బాండ్లు విడుదల [more]

సంచలన విషయం బయటపెట్టిన ఉండవల్లి

03/09/2018,12:43 సా.

అమరావతి బాండ్ల వ్యవహారంపై, చంద్రబాబు నాయుడు తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైరయ్యారు. అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బాండ్ల ద్వారా తీసుకున్న రూ.2 వేల కోట్ల అప్పుకు ప్రతీ మూడు నెలలకు 10.36 [more]

ఉండవల్లి చెప్పినట్లే….జగన్….?

19/08/2018,06:00 సా.

ఉండవల్లి చెప్పింది కరెక్టే…‘‘జగన్ కు స్ట్రాటజీ తెలీదు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ ఏమీ తెలీదు. చంద్రబాబు చివరి నిమిషంలో ఎన్నికల్లో ఏదైనా చేస్తారు’’ ఇదీ మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాట. ఉండవల్లి మాటను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అక్షరాలా నిజం [more]

జగన్ జైలుకెళ్లే ప్రసక్తే లేదు….!

06/08/2018,09:52 ఉద.

వైఎస్ జగన్ పై పెట్టిన కేసులేవీ రుజువు అయ్యేవి కావని, జగన్ జైలు కెళ్లేంత శిక్ష పడదని సీనియర్ నేత , మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ పై పెట్టిన కేసులేవీ న్యాయస్థానంలో నిలబడవన్నారు. క్విడ్ [more]

కిరణ్ కిరాక్…డెసిషన్ …?

02/08/2018,01:30 సా.

‘‘మనకు వైసిపి నే ప్రధాన శత్రువు. జగన్ ను టార్గెట్ చేయాలి. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీనే లక్ష్యం’’. ఇది ఒక కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్య. ‘‘కాదు మనకు అన్ని పార్టీలు శత్రువులే. ప్రతివారినీ టార్గెట్ చేయాలి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి గా వున్న [more]

1 2 3 6
UA-88807511-1