కాచుక్కూర్చుని ఉన్నారే….!!

02/12/2018,11:59 సా.

తెలంగాణ ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందా? ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదా? ఇప్పుడు చిన్నా చితకా పార్టీలు దాని కోసమే కాచుక్కూర్చుని ఉన్నాయి. ఇటీవల మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలో సయితం స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. అయితే లగడపాటి మాత్రం స్పష్టమైన [more]

42… సీట్లు.. అదే గులాబీ బాస్ లో గుబులు….!!

02/12/2018,03:00 సా.

తెలంగాణా సీఎం, టీఆర్ ఎస్ అధినేత ముంద‌స్తు ముచ్చ‌ట‌.. ఆయ‌న‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఆయ‌న అధికారంలోకి వ‌స్తాన‌ని పైకి చెబుతున్నా.. లోలోన మాత్రం చాలా గుబులు గుబులుగానే ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో 119 స్థానాల‌కు గాను 63 స్థానాల్లోనే కేసీఆర్ విజ‌యం సాధించారు. సాంకేతికంగా ప్ర‌భుత్వం ఏర్పాటుకు సంబంధించి [more]

ప్చ్…బ్యాడ్ డేస్…!!!

01/12/2018,09:00 సా.

ఒకరిని మించి మరొకరు హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలను కూర్చోబెట్టి పోషించేస్తామంటున్నారు. మాకు ఓటు వేయండి చాలు, మీ ఇంటికే సమస్తం తెచ్చిపెట్టేస్తామంటున్నారు. సంక్షేమ పథకాల రూపంలో సాగుతున్న సంతర్పణకు అడ్డూ అదుపు లేదు. ఇప్పటికే ఖజానాపై పెనుభారంగా మారిన ఖర్చును కాసింత కూడా పట్టించుకోవడం లేదు. ఓట్లు నొల్లుకోవడమొక్కటే [more]

వై.ఎస్.. ఎస్….బతికే ఉన్నారు…??

01/12/2018,07:00 ఉద.

తెలంగాణలో వైఎస్ ముద్ర ఇంకా చెరిగిపోలేదనిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల మనస్సుల నుంచి తొలగలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. వైఎైస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. [more]

సీల్డ్ కవర్లో ఎవరి పేరు…???

30/11/2018,10:00 సా.

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లు బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలే. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది. మిజోరాంలో హస్తం పార్టీ గెద్దెను ఏలుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో బీజేపీ విజయం సాధిస్తే మళ్లీ పాతనాయకులు శివరాజ్ [more]

ఓటమి భయమా?..ఫ్యూచర్ స్ట్రాటజీయా..?

30/11/2018,09:00 సా.

తెలుగుదేశం పార్టీ వారసుడు నారా లోకేశ్ తెలంగాణ సమరక్షేత్రంలో అడుగు పెట్టకుండా జాగ్రత్త వహిస్తున్నారు. భవిష్యత్తు వ్యూహమా? ఓటమి భయమా? అన్నది పరిశీలకులకు అంతుపట్టడం లేదు. నిజానికి లోకేశ్ ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి. గతంలో తాను తెలంగాణ భూమి పుత్రుడిని అని క్లెయిం చేసుకున్న సందర్భాలు సైతం [more]

నల్లారిని హోల్డ్ లో పెట్టారా…??

30/11/2018,07:00 సా.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు. రాష్ట్ర విభజన జరిగే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి సొంత పార్టీ పెట్టుకున్నారాయన. జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ప్రజల ముందుకు వెళ్లినా అది ఆయనకు బూమ్ రాంగ్ గా మారింది. [more]

సుహాసిని… ట్రెండింగ్…ట్రెండింగ్….!!

30/11/2018,06:00 సా.

తెలంగాణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలు ఒక ఎత్తు… ఆ ఒక్క నియోజకవర్గం ఒక ఎత్తు. అదే కూకట్ పల్లి నియోజకవర్గం. నియోజకవర్గంపై గూగుల్ లో కూడా నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారంటే ఆ నియోజకవర్గం గురించి ఎంత ఆరాటమో…? ఎంత అభిమానమో…? ఎంత ఆసక్తో? ఇట్టే అర్థమవుతుంది. దీనికంతటికీ [more]

టీడీపీ పొలిటికల్ పహిల్వాన్ లు వీళ్లే….!!!

30/11/2018,09:00 ఉద.

తెలంగాణ ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికల తరహా రాజకీయాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సీటూ కీలకమైనదని భావించిన చంద్రబాబు తెలంగాణలో కనీస స్థానాలను కైవసం చేసుకుంటేనే పార్టీకి తెలంగాణలో భవిష్యత్ ఉంటుందని నేతలకు క్లాస్ పీకుతున్నారు.నంద్యాల ఉప ఎన్నికల్లో మొహరించినట్లే ఇప్పుడు కూడా తెలంగాణలో [more]

రాహుల్ బాబును పక్కన పెట్టుకుని…??

29/11/2018,11:00 సా.

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొని మరింత ఊపు తెచ్చారు. ప్రజాకూటమి విజయానికి వీరిద్దరి కలయిక ఎంతో ఉపయోగపడుతుందని పార్టీ శ్రేణులు అమితానందంతో ఉన్నాయి. అయితే రాహుల్ ప్రసంగమే చప్పగా సాగిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అధినేత కేసీఆర్ మోదీకి [more]

1 9 10 11 12 13 29