ఆచారి….కల్వకుర్తి…. యాత్ర….!!

09/11/2018,06:00 ఉద.

తెలంగాణాల్లో చాలా చిత్ర విచిత్రమైన ఘ‌ట‌న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అంద‌రూ కలిసి మూకుమ్మడిగా ఒక్కటై.. అధికార టీఆర్ ఎస్‌ను మ‌ట్టిక‌రిపించాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే మ‌హాకూట‌మికి తెర‌దీశారు. కీల‌క‌మైన అభ్యర్థుల‌ను రంగంలోకి దింపుతున్నారు. అయినా కూడా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం పోటీ ర‌స‌వ‌త్తరంగా మారుతుంద‌నే వ్యాఖ్య‌లు [more]

బాబుకు 18 ప్రశ్నలు….?

08/11/2018,11:46 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకోవడానికే చూశారని హరీశ్ రావు ఆరోపించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తుపెట్టుకుంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు పార్టీ తెలంగాణలో [more]

ఆ వార్తలను నమ్మొద్దు….!!

08/11/2018,10:09 ఉద.

వదంతులను నమ్మవద్దని, ఇంకా జాబితా తుదిరూపు దిద్దుకోలేదని తెలంగాణ పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వదంతలను నమ్మి పార్టీ కార్యాలయాల వద్ద ఎలాంటి హడావిడి చేయవద్దని ఆయన కోరారు. అధికార ప్రకటన ఇంకా వెలువడ లేదని, రేపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను [more]

లిస్ట్ వస్తోంది… హై… అలర్ట్..!

07/11/2018,08:00 ఉద.

కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల ప్రకటన రోజు జరిగే రచ్చ అంతాఇంతా కాదు. అనేక నియోజకవర్గాల నుంచి వచ్చి గాంధీ భవన్ లో ధర్నాకు దిగుతారు. ఫర్నీచర్ ధ్వంసం చేసిన సంఘటనలూ అనేకం ఉన్నాయి. కార్యకర్తలు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతుంటారు. [more]

వార్ రూమ్ లో కొనసాగుతూనే…?

06/11/2018,07:10 సా.

కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల ఖరారు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి మంతనాలు సాగిస్తూనే ఉన్నారు. రిజర్వ్ డ్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఒక అభిప్రాయానికి వచ్చిన నేతలు, జనరల్ స్థానాల్లోనే కొంత కిందా [more]

డీఎస్ కు సైగలే తప్ప ఛాన్స్ లేదా…?

05/11/2018,01:30 సా.

ధర్మపురి శ్రీనివాస్ టీఆర్ఎస్ లో ఉన్నట్లా..? లేనట్లా..? వచ్చే ఎన్నికల్లో ఆయన ఏపార్టీ విజయానికి కృషి చేస్తారు? ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక సీనియర్ నేతకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇటు కాంగ్రెస్ లో చేరాలనుకున్నా అక్కడి నుంచి స్పష్టమైన [more]

బ్రేకింగ్ : గాంధీభవన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే ఆందోళన

04/11/2018,12:41 సా.

శేరిలింగంపల్లి టిక్కెట్ కాంగ్రెస్ కే ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి గాంధీభవన్ వ్ద ఆందోళనకు దిగారు. శేర్ లింగంపల్లి టిక్కెట్ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ పునరాలోచించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీకి చెందిన సీటు టీడీపీ ఎందుకు అడుగుతుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ కు [more]

త్యాగయ్యలూ…తయారుగా ఉండండి…!!

03/11/2018,09:00 సా.

తెలంగాణలో ఎన్నికలకు జట్టు కడుతున్న మహాకూటమిలో ఇప్పుడు త్యాగయ్యల వేట మొదలైంది. ప్రధానపార్టీ అయిన కాంగ్రెసు సహా అందరూ త్యాగాలు చేయాల్సిందేనని నాయకులు తేల్చేస్తున్నారు. అనుబంధ పార్టీలుగా మారనున్న టీడీపీ, టీజేఎస్, సీపీఐ ల నూ ఈ త్యాగాల బెడద ఎక్కువగానే వెన్నాడనుంది. ‘ముందుగా మీరు మార్గం చూపండి. [more]

బ్రేకింగ్ : కాంగ్రెస్ కు ఊహించని షాక్

03/11/2018,10:06 ఉద.

మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు జలగం ప్రసాదరావు కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చారు. ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈరోజు కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన జలగం ప్రసాదరావు గతకొన్నాళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జలగం ప్రసాదరావుపై [more]

పొంచి వున్న ముప్పు ….?

03/11/2018,06:00 ఉద.

హైదరాబాద్ లోని గాంధీభవన్ కి ముప్పు పొంచి ఉందా..? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ నేతలు. ఇది ఏ తీవ్రవాదులనుంచో, మావోయిస్టులనుంచో మాత్రం కాదండి. సొంత పార్టీ వారినుంచే కావడం గమనార్హం. అదెలా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే నేతల మహా సముద్రం. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. [more]

1 2 3 4 16