బ్రేకింగ్ : బాబుకు దారుణ ఓటమి తప్పదు

29/12/2018,06:00 సా.

తనకు పూజలంటే ఇష్టమని, తన అభిప్రాయాలు తనవని కేసీఆర్ అన్నారు. విశాఖలో శారదా పీఠంలో రాజ శ్యామల విగ్రహం ఉన్నందునే అక్కడకు వెళ్లానన్నారు. తాను రాజశ్యామల యాగం చేసిన తర్వాత గెలుస్తావని శారదా పీఠం స్వామీజీ చెప్పారని, అందుకే ఆయనను కలుసుకునేందుకు వెళ్లారన్నారు. తనను కలిసేందుకు ఎక్కువ సంఖ్యలో [more]

చంద్రబాబు దద్దమ్మ

29/12/2018,05:49 సా.

హైకోర్టు విభజన అడ్డగోలుగా చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు సరికావని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు.ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవతుందనుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. చంద్రబాబు మాటలకు తలా తోక ఉండదన్నారు. డిసెంబరులోనే హైకోర్టును ఏపీకి తీసుకెళతామని చెప్పిన [more]

ఫామ్ లోకి రారా…రాలేరా…??

29/12/2018,01:30 సా.

లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అయినా ఆ నేత ఫామ్ లోకి రాలేదు. ప్పటిలాగా…నిస్సారంగా…నిస్తేజంగా ఉన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు అసలు పోటీ చేసే ఉద్దేశ్యం ఉందా? లేదా? అన్నదే క్యాడర్ కూడా అర్థంకాకుండా ఉంది. ఆయనే మధుయాష్కీ. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఏఐసీసీ [more]

ఏడుపులు.. పెడబొబ్బలు…..!!

28/12/2018,10:00 సా.

సమీక్ష… ప్రతి ఎన్నిక తర్వాత పార్టీలు నిర్వహించుకునే అంతర్గత సమీక్ష. విజయం సాధించిన పార్టీలు , అభ్యర్థులు మరింత బాధ్యతాయుతంగా ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని సంకల్పం తీసుకుంటారు. ఓడిపోయిన పార్టీలు లోపాలను సమీక్షించుకుని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుడతారు. ఇది సాధారణంగా జరగాల్సిన తంతు. ఫలితాలు వచ్చిన పదిహేనురోజుల తర్వాత [more]

ఎక్కడా నో ఎంట్రీయేనా…?

28/12/2018,04:30 సా.

ఎటూ దారిలేక…ఎటూ వెళ్లలేక… ఇలా తయారయింది సీనియర్ నేత డి.శ్రీనివాస్ పరిస్థితి. డి.శ్రీనివాస్ రాజకీయ జీవితం ఇక ముగిసిపోయినట్లేనని చెప్పేందుకు ఏమాత్రం సందేహం లేదు. త్వరలో ఉన్న పదవీ ఊడిపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం డీఎస్ డోలాయమానంలో ఉన్నారు. కాంగ్రెస్ లో కి ఎంట్రీ ఇక కష్టమేనని తేలిపోయింది. ఇటు [more]

ఓటమికి కారణం ఆయన కాదు

28/12/2018,03:44 సా.

ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పొత్తులు కారణం కాదని, చంద్రబాబు ప్రచారం వల్ల నష్టమేమీ జరగలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఓటమిపై ఇప్పటికే ఏఐసీసీకి ప్రాథమిక నివేదికను ఇచ్చానట్లు తెలిపారు. [more]

ముహూర్తం పెట్టేశారా….??

28/12/2018,09:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ కసరత్తు పూర్తయిందంటున్నారు. ఢిల్లీలోనే ఆయన దీనిపై కసరత్తు చేశారు. మంచి ముహూర్తం కోసం ఆయన చూస్తున్నారు. పండితులతో సంప్రదిస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఈరోజు చేరుకోనున్నారు. కేసీఆర్ వచ్చిన వెంటనే మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టనున్నారు. [more]

తెరమీదకు మళ్లీ తెస్తున్నారే….!!

28/12/2018,06:00 ఉద.

రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి అందరికీ పదవుల పందేరం చేయనున్నారు. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో అధికారంలోకి వచ్చినా ఉద్యమంలో తన వెంట నడిచిన వారికి, ఉద్యమకారులకు పెద్దగా పదవులను కేటాయించలేకపోయారు. ఈ అసంతృప్తి వారిలో లోలోపలే ఉన్నప్పటికీ కేసీఆర్, పార్టీపైన ఉన్న అభిమానంతో [more]

క్లారిటీ వచ్చేస్తుందా….??

26/12/2018,08:00 ఉద.

కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షనేత ఎంపికపై సీనియర్ నేతలందరూ పోటీ పడుతుండటంతో ఈ పంచాయతీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్దకు చేరింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు పదిహేను రోజులు గడుస్తున్నా సీఎల్పీ నేత ఎంపిక జరగకపోవడానికి కారణం [more]

సింబల్ గాయబ్ అవుతుందా?

24/12/2018,06:00 ఉద.

కొత్తగా పార్టీని పెట్టారు. ఉద్యమంలో నుంచి వచ్చామని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వచ్చేసరికి ఒంటరిగా బరిలోకి దిగలేక కూటమిలో సెట్ అయిపోయారు. కాని ఎన్నికల ఫలితాలను చూసి తమకు దక్కిన సింబల్ , పార్టీ గుర్తింపు కూడా ఉంటుందా? ఊడుతుందా? అన్న భయం పట్టుకుంది. ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో [more]

1 2 3 4 5 29