కమలంలో కలవరం….ఎందుకంటే…??

17/04/2019,11:00 సా.

2014 ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా నమో….మోడీ అన్న పదం మారుమోగిపోయింది. మెట్రో నగరాల నుంచి, పట్టణాలు పల్లెల వరకు మోడీ ప్రధాన మంత్రి అయితే భారతదేశపు భవిష్యత్తు మారిపోతుందని, దేశం తిరుగులేని విధంగా అభివృద్ధి చెందుతుందని, మోడీ భారత్‌ను ప్రపంచ దేశాల సరసన నిలబెడతాడని అందరూ ఎన్నో [more]

ఉన్నదీ ఊడిపోతుందా…??

06/04/2019,11:00 సా.

అదే ఫార్ములాతో మాయావతి మళ్లీ యుద్ధానికి దిగారు. మరి ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందా? ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రతి ఎన్నికలకు ఒక వ్యూహాన్ని రచిస్తుంటారు. కొన్ని సార్లు ఆ వ్యూహాలు ఫలిస్తుంటాయి. మరికొన్ని సార్లు బెడిసి కొడుతుంటాయి. ఈసారైనా మాయావతి వ్యూహం [more]

‘‘వపర్’’ రాదనేనా….??

14/03/2019,11:59 సా.

శరద్ పవార్.. సీనియర్ రాజకీయ నేత. కుదిరితే ప్రధాని పీఠాన్ని ఎక్కాలన్న కోరిక ఆయనది. అయితే ఆయన ఉన్నట్లుండి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇటీవలే శరద్ పవార్ తాను పోటీ చేస్తానని ప్రకటించారు. మహారాష్ట్రలోని మధ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన [more]

హార్థిక్ వచ్చేస్తున్నారు….!!!

09/03/2019,10:00 సా.

పాటీదార్ల రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు హార్థిక్ పటేల్ ఎట్టకేలకు రాజకీయ పార్టీతో జతకలవబోతున్నారు. అతి చిన్న వయసులో పాటీదార్ల రిజర్వేషన్ ఉద్యమ నేతగా ఎదిగిన హార్థిక్ ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. కొంతకాలం క్రితం జరిగిన గుజరాత్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు బహిరంగంగా [more]

కొడితే.. ఇలానే..కొట్టాలిగా…!!!

30/01/2019,10:00 సా.

ఎన్నికల ముంగిట్లో రాజకీయ తురుపుముక్కలను బయటికి తీస్తున్నారు. బీజేపీకి చావో రేవో తేల్చుకోవాల్సిన తరుణం. మోడీ, అమిత్ షాల నాయకత్వ పటిమకు పరీక్ష. రాహుల్ గాంధీ వారసత్వానికి సవాల్. అందుకే ఈ చాన్సు వదులుకోవడానికి ఆయా పార్టీలు, నాయకులు సిద్దంగా లేరు. ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోకుండా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. [more]

కెసిఆర్ కలే ఫలించేలా వుందే …?

13/01/2019,10:00 సా.

బిజెపి, కాంగ్రెస్ లేని ఫెడరల్ ఫ్రంట్ కోసం కెసిఆర్ కలలు కనడం తెలిసిందే. అయితే ఈ రెండిటిలో ఎవరో ఒకరి సపోర్ట్ లేకుండా కేంద్రంలో చక్రం తిప్పడం అసాధ్యమన్నది చంద్రబాబు ఆలోచన. తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు జాతీయ రాజకీయాల్లో భిన్నమైన మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ తో [more]

ములాయం ఆ నిర్ణయం వెనక….?

24/09/2018,11:00 సా.

సోదరుడి కంటే కుమారుడికే ఆయన విలువ ఇస్తున్నట్లుంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో తెలియదు. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు, తర్వాత రేగిన చిచ్చు చల్లార లేదు. ప్రధానంగా ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ [more]

పొలిటికల్ లైఫ్ లేనట్లే…..!

10/09/2018,10:00 సా.

ప్రధాని కావాలని కలలు కన్నారు. అది చిరకాల వాంఛ అని బహిరంగంగా పేర్కొన్నారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో తన మనసులోని మాటను వెల్లడించారు. అయినా ప్రజలు కరుణించలేదు. ఈ అసంతృప్తితోనే కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ రాజకీయ జీవితం పరిసమాప్తం కానుంది. చివరకు కుటుంబ జీవితం [more]

చీల్చేద్దాం…ఛీర్స్ కొడదాం…!

31/08/2018,11:00 సా.

రాజకీయాల్లో యుద్ధ తంత్రాలు మామూలుగా ఉండవు. ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట వారిలో చీలిక తెచ్చి వీక్ చేయడం ఒక ఎత్తుగడ. అలాగే పత్యర్థులు చీలిపోతే లాభంతో ఛీర్స్ చెప్పుకోవచ్చు. సరిగ్గా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ [more]

అఖిలేష్ పార్టీ…. ఇక ఫినిష్…!

30/08/2018,11:00 సా.

ఐక్యంగా నిలిచి ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాలని ఉవ్విళ్లూరుతున్న యువనేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యేటట్లు కన్పిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని 80 లోక్ సభ స్థానాల్లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు ఏకమై బీజేపీ ఖేల్ ఖతం చేయాలన్నది [more]