కోలుకునే ప్రయత్నమేనా…?

11/02/2019,11:59 సా.

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు కలసి పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు రాయబరేలి, అమేధి మినహా పొత్తులో భాగంగా మరే సీటు కేటాయించడానికి రెండు పార్టీలు అంగీకరించలేదు. దీంతో గ్రాండ్ ఓల్డ్ [more]

తొందరగానే…. దిగివస్తారా….?

30/01/2019,11:59 సా.

రాహుల్ గాంధీ అనుకున్నట్లే జరగుతోంది. ఉత్తరప్రదేశ్ లో తన నాయకత్వాన్ని, పార్టీని అవమానపర్చిన బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలకు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని భావించిన రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీని రంగంలోకి దింపారు. ప్రియాంకను ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతం ఇన్ ఛార్జిగా [more]

ప్రియాంక ఫ్యూచర్ ఏంటంటే…?

25/01/2019,10:00 సా.

గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ బాధ్యురాలిగా నియమించడం వ్యూహాత్మక ఎత్తుగడ అంటున్నారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లో బలంగా ఉన్న కాంగ్రెస్ గత కొన్నేళ్లుగా అక్కడ చోటు లేకుండా పోయింది. 2014 ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ మొత్తం కాంగ్రెస్ కు 7.5 శాతం ఓట్లు సాధిస్తే…. అసెంబ్లీ ఎన్నికల [more]

రాహుల్ ఆ డెసిషన్ తీసుకున్నారా…?

24/01/2019,11:00 సా.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేధీని వదిలిపెట్టనున్నారా? ఈసారి వేరే లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. యూపీ రాజకీయాలతో విసిగిపోవడమే ఇందుకు ఒక కారణమని తెలుస్తోంది. దీనికి తోడు ఇతర రాష్ట్రాల్లో గాంధీ కుటుంబీకుల ప్రభావం ఉండాలంటే [more]

ప్రియాంక ఫీవర్…!!!

24/01/2019,09:00 సా.

భవిష్యత్తుపై ఆశలు రేకెత్తినప్పుడు ఆనందం వెల్లివిరుస్తుంది. రాజకీయాల్లో తమ దశ మారుతుందనే నమ్మకమే కార్యకర్తలను, నాయకులను ముందుకు నడుపుతుంది. నిస్తేజంగా మారుతున్న కాంగ్రెసులో నిరాశావహ వాతావరణం పార్టీని నిలువెల్లా ఆవరించింది. పార్టీని దీర్ఘకాలంగా పట్టుకుని వేలాడుతున్న వారిలోనూ భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. సామదానభేదోపాయాల జాతీయవాదంతో మొత్తం దేశ రాజకీయ [more]

మరో యూపీలా కాకుండా….??

23/01/2019,11:00 సా.

ఉత్తరప్రదేశ్ ఫీవర్ రాహుల్ ను వదిలిపెట్టడం లేదా? యూపీలో తమకు రెండు స్థానాలనే కేటాయిస్తామని సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గ్రాండ్ ఓల్డ్ పార్టీని అవమానపర్చినా లోలోపల బాధను దిగుమింగుకుంటోంది హస్తం పార్టీ. కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టడానికి కూడా కారణాలు [more]

వారిని కంట్రోల్ చేయడానికేనా?

23/01/2019,10:00 సా.

ఏఐసీసీ అధ్యక్షుడు,యువనేత రాహుల్ గాంధీ ప్రత్యర్థులతో పాటు మిత్రులకూ తన శక్తి చూపాలనుకుంటున్నట్లుంది. తమను పక్కన పెట్టిన బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లకు కూడా చుక్కలు చూపించాలనుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి మాయావతి, అఖిలేష్ యాదవ్ లను [more]

పోటీ పడుతున్నారు…అందుకేనా?

20/01/2019,11:59 సా.

కోల్ కత్తాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ర్యాలీ సూపర్ సక్సెస్ కావడంతో బీజేపీయేతర కూటమిలో కొంత ఆశలు చిగురించాయి. మొత్తం 20 మంది వరకూ వివిధ పార్టీల నేతలు ఈ ర్యాలీకి హాజరయ్యారు. కోల్ కత్తా ర్యాలీ తర్వాత ఎక్కడ జరపాలన్నది [more]

కూటమి కుదేలయినట్లేనా…??

18/01/2019,11:59 సా.

కాంగ్రెస్ పార్టీ కూటమిలోని పార్టీలతో విసిగిపోతోంది. మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న ఆశలను తన చేజేతులా తానే వమ్ముచేసుకునేలా ఉంది. లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే కూటమి ఏర్పాటు ఇక కలగానే మిగిలిపోయింది. బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేసి మోదీని మట్టికరిపించాలన్న పలు ప్రాంతీయ [more]

అంతా యువరాజు వల్లనేనా?

17/01/2019,11:59 సా.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన చిన్న చిన్న తప్పులే నేడు కూటమికి ఆటకంగా కానున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక, సమర్థులెవరో గుర్తించలేక రాహుల్ కాంగ్రెస్ పార్టీని మిత్రులను సయితం దూరం చేస్తున్నారన్న వాదన పార్టీలోనూ బలంగా విన్పిస్తోంది. ముఖ్యంగా సోనియా గాంధీలా రాహుల్ వేగవంతమైన, [more]

1 2 3 9