తిధి, నక్షత్రం బాగా లేదంట….!!

13/11/2018,10:00 సా.

భారతీయ జనతా పార్టీ పూర్తి సాంప్రదాయ పార్టీ. హిందుత్వ భావాజాలాన్ని పుణికిపుచ్చుకున్న రాజకీయ పార్టీ. వారాలు, నక్షత్రాలు, తిధులు, ముహూర్తాలు అంటే కమలం పార్టీకి ఎనలేని గురి. పార్టీ వేసే ప్రతి అడుగూ, తీసుకునే ప్రతి నిర్ణయం వీటి ప్రాతిపదికగానే ఉంటాయి. అయినా ఈ మధ్య కమలం పార్టీకి [more]

ఇదే జరిగితే పళనికి పచ్చడే…!!

07/11/2018,10:00 సా.

తమిళనాడులో అధికార అన్నాడీఎంకేను దెబ్బతీసేందుకు అందరూ ఒక్కటయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేతుల్లో ఉన్న అధికారాన్ని ఊడగొట్టేందుకు ఐక్యత ఒక్కటే మార్గమని అన్ని పార్టీలూ విశ్వసిస్తున్నాయి. తమిళనాడులో త్వరలోనే 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది. ఎన్నికల కమిషన్ [more]

బ్రేకింగ్ : కమల్ సంచలన ప్రకటన పుట్టినరోజున ఇదే…!!

07/11/2018,06:36 సా.

మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, విలక్షణ నటుడు కమల్ హాసన్ సంచలన ప్రకటన చేయనున్నారు. తమిళనాట జరగనున్న 20 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమని తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని తన పుట్టిన రోజున కమల్ హాసన్ ప్రకటించనున్నారు. తమిళనాడులో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత [more]

అంతా అనుకూలంగా ఉన్నా…..???

02/11/2018,11:59 సా.

ప్రజల్లో పట్టు లేకున్నా…. పార్టీలో ఇమేజ్ లేకున్నా వారికే అన్నీ అనుకూల నిర్ణయాలు వస్తున్నాయి. శశికళ బ్యాచ్ కు ఇది ఆశాభంగమే. అన్నాడీఎంకే పార్టీ తమ పరం కావడంతో అధికార పార్టీ నేతల్లో పట్టపగ్గాలు లేకుండా పోయాయి. రెండాకుల గుర్తు తమను గట్టెక్కిస్తుందని వీరు విశ్వసిస్తున్నారు. ఇటీవల మద్రాస్ [more]

లీడర్లు కలిశారు…రైడర్ల మాటేమిటి?

17/10/2018,11:59 సా.

కర్ణాటకలో ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభమయింది. ప్రధానంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల అగ్రనాయకత్వం పొత్తులతో ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నా… స్థానిక నేతలు మాత్రం పొత్తలుపై కత్తులు దూస్తున్నారు. తాము చెప్పిన అభ్యర్థులకు టిక్కట్లు ఇవ్వలేదని కొందరు. గెలిచే స్థానాలను కూడా జేడీఎస్ [more]

ఒక్కరోజు వైసీపీ ఎంపీల ఎన్నికను నిలిపేసిందే….!

06/10/2018,06:46 సా.

ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరి రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాల్లో ఉపఎన్నికలు జరగవని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం సంవత్సరం లోపు పదవీకాలం మాత్రమే మిగిలి ఉంటే ఎన్నికలు [more]

బ్రేకింగ్: బీజేపీకి ఆ ఒక్కటేనా?

31/05/2018,11:52 ఉద.

దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. మొత్తం నాలుగు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగగా కేవలం ఒకే స్థానంలో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని కైరానా లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుం హసన్ బీజేపీ [more]

మోడీకి ఇది మంట పుట్టిస్తుందా?

28/05/2018,05:28 సా.

దేశవ్యాప్తంగా ఎదురులేకుండా సాగుతున్న నరేంద్ర మోడీ-అమిత్ షాల జైత్రయాత్రకు కర్ణాటక ఒకరకంగా బ్రేక్ వేసింది. వాస్తవానికి కర్ణాటక కంటే ముందే ఉత్తరప్రదేశ్ లో, స్వయానా అక్కడి ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్ సొంత నియోజకవర్గం గోరక్ పూర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమితో మొదటి ఎదురుదెబ్బ తగిలింది. [more]