సవాల్… ప్రతిసవాల్..!

15/09/2018,05:10 సా.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… అమిత్ షా ఎంఐఎం పార్టీపై, ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. హైదరాబాద్ లో ఎంఐఎంని ఓడించేందుకు తమ వద్ద వ్యూహం [more]

ఈసారైనా ఒవైసీకి చెక్ పెట్టగలరా..?

02/08/2018,09:00 ఉద.

హైదరాబాద్ పాతబస్తీ అంటే ఎంఐఎంకి కంచుకోట. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో 35 ఏళ్లుగా ఎంఐఎం పార్టీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ప్రస్తుత ఎంపీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దిన్ ఓవైసీ మూడుసార్లుగా ప్రాతినిత్యం వహిస్తున్నారు. అంతకుముందు ఆయన తండ్రి సలావుద్దిన్ ఓవైసీ 1984 నుంచి 2004 వరకు [more]

ఒవైసీపై పోటీకి ఫైర్‌బ్రాండ్‌… ?

28/07/2018,06:00 ఉద.

హైద‌రాబాద్‌పై బీజేపీ క‌న్నేసింది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని న‌యా వ్యూహం ర‌చిస్తోంది. ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు పావులు క‌దుపుతోంది. ఇందుకు ఇప్ప‌టి నుంచి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది. ఈసారి బ‌ల‌మైన అభ్య‌ర్థిని రంగంలోకి దింపాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్ పార్ల‌మెంటు స్థానం నుంచి [more]

అంజన్న..హైదరా’బాద్‘షా అయ్యేనా..?

03/06/2018,10:00 ఉద.

గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తేరుకోలేని దెబ్బకొట్టింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్. ఇక్కడ ఆ పార్టీ ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎన్నికల ముందు వరకు దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, ముఖేష్ గౌడ్, మర్రి శశిధర్ రెడ్డి, విష్ణు వర్థన్ రెడ్డి వంటి [more]

జేడీఎస్‌కు మ‌రో తెలుగు పార్టీ మ‌ద్ద‌తు..!

16/04/2018,11:59 సా.

టీఆర్ఎస్ బాట‌లోనే ఎంఐఎం వెళ్తోంది. సీఎం కేసీఆర్ వెంటే అస‌ద‌ుద్దీన్ ఉంటున్నారు. తాము ఒక్క‌టేన‌ని మ‌రోసారి నిరూపించారు. ఇటీవ‌ల ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా క‌ర్ణాట‌క వెళ్లిన సీఎం కేసీఆర్ జేడీఎస్ నేత‌, మాజీ ప్ర‌ధాని దేవేగౌడ‌తో, మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామితో భేటి కావ‌డం, ఎన్న‌ిక‌ల్లో తెలుగు ప్ర‌జ‌లు [more]

ఎంఐఎం @ 60

02/03/2018,11:59 సా.

ఎంఐఎం… ఒకప్పుడు పాతబస్తీకే పరిమితమైన ఈ పార్టీ ఇప్పుడు రాష్ట్రాలను దాటి విస్తరించింది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలో గెలిచింది. మహారాష్ట్రలోని కొన్ని మున్సిపాలిటీల్లోనూ కొన్నింటిని కైవసం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా కర్ణాటక, ఉత్తర భారతంలోనూ ఆ పార్టీని విస్తరించాలని [more]

కన్నడ రాజ్యంలో ఈ దోస్తీ నిజమేనా …?

31/01/2018,10:00 సా.

అంతా ఆ తాను ముక్కలేనా..? రాజకీయాల్లో ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో అంచనా వేయలేం. అలాగే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు వుండరు అన్నది చరిత్ర చూపిన పాఠం. తాజాగా కర్ణాటకలో పాగా వేయాలంటే ఎంఐఎం ను రంగంలోకి దించాలని మోడీ అమిత్ షా స్కెచ్ గీస్తున్నారుట. ఉత్తరాదిన [more]

బీజేపీకి చెక్ పెట్టడానికే ఈ ఇద్దరూ…?

15/11/2017,10:00 ఉద.

పాతబస్తీలో ఆకుపచ్చ, గులాబీ పార్టీలు కలిసి పోయాయి. ఈ బంధం మరింత బలపడింది. అధికార టీఆర్ఎస్, మిత్రపక్షమైన ఎంఐఎంలు రెండు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బీజేపీని కట్టడి చేసేందుకే వ్యూహాత్మకంగా… బహిరంగంగా ఎంఐఎం [more]

ఎంఐఎం…. టార్గెట్… సంచలనమేనా?

27/10/2017,12:00 సా.

హైదరాబాద్ పాతబస్తీ అంటే అదో ప్రత్యేక సామ్రాజ్యం. వేరే ఎవరూ, ఎంతటి పెద్ద అధికారైనా ఆ కోట లోకి ప్రవేశించటం అసంభవం అంటారు. అయితే కాలమెప్పుడూ ఒకలా ఉండదు. నగరంలోని పాతబస్తీలో ఎన్నడూ జరగని రీతిలో ఆదాయ పన్నుశాఖ అధికారులు విరుచుకుపడ్డారు. అక్రమమార్గంలో, హవాలా పద్దతిలో కోట్లరూపాయలు చేతులు [more]

ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఎంఐఎం

30/06/2017,07:00 సా.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంఐఎం ఎవరికి మద్దతిస్తుంది? ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మాత్రం ఎంఐఎం ఎట్టి పరిస్థితుల్లో మద్దతివ్వదు. అది అందరికీ తెలిసిన సంగతే. రామ్ నాథ్ కోవింద్ పై ఇటీవల ఎంపీ అసదుద్దీన్ తీవ్ర వాఖ్యలే చేశారు. [more]

UA-88807511-1