‘‘బుట్టా’’ రాజకీయం అదిరిపోలా..!

02/04/2018,07:00 సా.

ఆమె ఒక ఎంపీ!! ఒక పార్టీ టికెట్‌పై గెలిచారు.. కొన్నేళ్ల త‌ర్వాత మ‌రో పార్టీకి బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తు తెలిపారు. ఆ పార్టీ కండువా క‌ప్పుకోలేదుగానీ.. ప‌రోక్షంగా ఆ పార్టీలో చేరిపోయిన‌ట్టేన‌ని అంతా భావించారు. మ‌రి ఏమైందో ఏమో.. ఇప్పుడు ఆ పార్టీకి కూడా హ్యాండిచ్చేలా క‌నిపిస్తున్నారు. టికెట్ [more]